పెళ్ళి అనగానే వధూవరుల
మనసు ఎన్నో మానసిక మార్పులకు లోనవుతుంది.ముఖ్యముగా పెళ్ళికొడుకు లెక
పెళ్ళికూతురును చేసినప్పటినుండి వారిద్దరికీ హడావుడి
మొదలవుతుంది.పెళ్ళిపీటలపైన కూర్చున్నప్పుడు వారి శరీరాలు మరియు మనసు చాలా
అలసిపోయుంటాయి. జీలకర్ర,బెల్లము కలిపిన మిశ్రమము చాలా శీతలకారి కనుక వారి
తలలపైన పెట్టుకుంటారు.దీనివలన ముఖ్యముగా వారి శరీరాలు మరియు మనసు శాంతము
పొందుతాయి.
Subscribe to:
Post Comments (Atom)
నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి
బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...
-
విష్ణు ర్మమాగ్రతః పాతు కృష్ణో రక్షతు పృష్ఠతః | హరి ర్మే రక్షతు శిరో హృదయం చ జనార్దనః || మనో మమ హృషీకేశో జిహ్వాం రక్షతు కేశవః | పాతు నేత్...
-
జ్ఞానం తో కానీ అజ్ఞానం తో కానీ చేసిన సకల తప్పులను ఒప్పులను మన్నించి మమ్ములను కాపాడువాడివి దయగల హృదయుడవు కరుణ స్వామివి కలియుగ దైవం ఐన హర...
-
🔔 *పాడ్యమి* శుద్ధ పాడ్యమి ఉదయం నుండి పనులకు మంచిది కాదు, తిది అర్ధ భాగం తరువాత మంచిది, బహుళ పాడ్యమి అన్నిటికీ శుభప్రదమే. *ఈ త...
No comments:
Post a Comment