Tuesday, August 20, 2013
బట్టి విక్రమార్కుడు
జాగ్రత్తలవల్ల అయి ఉంటుంది.
మెడలో వేలాడుతోంది.
తెలుపుతున్నాయి.
వారిలో రెట్టింపు అవుతుంది.
పక్కదారులు పట్టే అవకాశం ఉంది.
అసలు ఎదుగుదలే మందగిస్తోంది.
జరుగుతున్నది ఏమిటి?
మొదలుపెట్టటంవల్ల.
సంధ్యాదేవతా నమస్కారః
శరీర శుద్ధిఅపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం” గతోஉపివా |
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్శుచిః ||
పుండరీకాక్ష ! పుండరీకాక్ష ! పుండరీకాక్షాయ నమః |
ఆచమనఃఓం ఆచమ్య
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా (ఇతి త్రిరాచమ్య)
ఓం గోవిందాయ నమః (పాణీ మార్జయిత్వా)
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః (ఓష్ఠౌ మార్జయిత్వా)
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య)
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః (వామహస్తె జలం ప్రోక్ష్య)
ఓం పద్మనాభాయ నమః (పాదయోః జలం ప్రోక్ష్య)
ఓం దామోదరాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య)
ఓం సంకర్షణాయ నమః (అంగుళిభిశ్చిబుకం జలం ప్రోక్ష్య)
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః (నాసికాం స్పృష్ట్వా)
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః (నేత్రే శ్రోత్రే చ స్పృష్ట్వా)
ఓం అచ్యుతాయ నమః (నాభిం స్పృష్ట్వా)
ఓం జనార్ధనాయ నమః (హృదయం స్పృష్ట్వా)
ఓం ఉపేంద్రాయ నమః (హస్తం శిరసి నిక్షిప్య)
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః (అంసౌ స్పృష్ట్వా)
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః
(ఏతాన్యుచ్చార్య ఉప్యక్త ప్రకారం కృతే అంగాని శుద్ధాని భవేయుః)
భూతోచ్చాటనఉత్తిష్ఠంతు | భూత పిశాచాః | యే తే భూమిభారకాః | యే తేషామవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః |
దైవీ గాయత్రీ చందః ప్రాణాయామే వినియోగః
(ప్రాణాయామం కృత్వా కుంభకే ఇమం గాయత్రీ మంత్రముచ్ఛరేత్)
ప్రాణాయామఃఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ సత్యమ్ |
ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి |
ధియో యో నః’ ప్రచోదయా”త్ ||
ఓమాపో జ్యోతీ రసోஉమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ || (తై. అర. 10-27)
సంకల్పఃమమోపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనే, అభ్యుదయ ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, (భారత దేశః – జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ/ఉత్తర దిగ్భాగే; అమేరికా – క్రౌంచ ద్వీపే, రమణక వర్షే, ఐంద్రిక ఖండే, సప్త సముద్రాంతరే, కపిలారణ్యే), శోభన గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, … సంవత్సరే, … అయనే, … ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, … గోత్రః, … నామధేయః, … గోత్రస్య, … నామధేయోహంః ప్రాతః/మధ్యాహ్నిక/సాయం సంధ్యామ్ ఉపాసిష్యే ||
మార్జనఃఓం ఆపోహిష్ఠా మ’యోభువః’ | తా న’ ఊర్జే ద’ధాతన | మహేరణా’య చక్ష’సే | యో వః’ శివత’మో రసః’ | తస్య’ భాజయతే హ నః | ఉశతీరి’వ మాతరః’ | తస్మా అర’ంగ మామ వః | యస్య క్షయా’య జిన్వ’థ | ఆపో’ జనయ’థా చ నః | (తై. అర. 4-42)
(ఇతి శిరసి మార్జయేత్)
(హస్తేన జలం గృహీత్వా)
ప్రాతః కాల మంత్రాచమనఃసూర్య శ్చ, మామన్యు శ్చ, మన్యుపతయ శ్చ, మన్యు’కృతేభ్యః | పాపేభ్యో’ రక్షంతామ్ | యద్రాత్ర్యా పాప’ మకార్షమ్ | మనసా వాచా’ హస్తాభ్యామ్ | పద్భ్యా ముదరే’ణ శిశ్ంచా | రాత్రి స్తద’వలుంపతు | యత్కించ’ దురితం మయి’ | ఇదమహం మా మమృ’త యో నౌ | సూర్యే జ్యోతిషి జుహో’మి స్వాహా” || (తై. అర. 10. 24)
మధ్యాహ్న కాల మంత్రాచమనఃఆపః’ పునంతు పృథివీం పృ’థివీ పూతా పు’నాతు మామ్ | పునంతు బ్రహ్మ’ణస్పతి ర్బ్రహ్మా’ పూతా పు’నాతు మామ్ | యదుచ్ఛి’ష్ట మభో”జ్యం యద్వా’ దుశ్చరి’తం మమ’ | సర్వం’ పునంతు మా మాపో’உసతా ంచ’ ప్రతిగ్రహగ్గ్ స్వాహా” || (తై. అర. పరిశిష్టః 10. 30)
సాయంకాల మంత్రాచమనఃఅగ్ని శ్చ మా మన్యు శ్చ మన్యుపతయ శ్చ మన్యు’కృతేభ్యః | పాపేభ్యో’ రక్షంతామ్ | యదహ్నా పాప’ మకార్షమ్ | మనసా వాచా’ హస్తాభ్యామ్ | పద్భ్యా ముదరే’ణ శిశ్ంచా | అహ స్తద’వలుంపతు | య త్కించ’ దురితం మయి’ | ఇద మహం మా మమృ’త యోనౌ | సత్యే జ్యోతిషి జుహోమి స్వాహా || (తై. అర. 10. 24)
(ఇతి మంత్రేణ జలం పిబేత్)
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
ద్వితీయ మార్జనఃదధి క్రావణ్ణో’ అకారిషమ్ | జిష్ణో రశ్వ’స్య వాజి’నః |
సురభినో ముఖా’కరత్ప్రణ ఆయూగ్‍మ్’షి తారిషత్ ||
(సూర్యపక్షే లోకయాత్రా నిర్వాహక ఇత్యర్థః)
ఓం ఆపో హిష్ఠా మ’యోభువః’ | తా న’ ఊర్జే ద’ధాతన | మహేరణా’య చక్ష’సే | యో వః’ శివత’మో రసః’ | తస్య’ భాజయతే హ నః | ఉశతీరి’వ మాతరః’ | తస్మా అర’ంగ మామ వః | యస్య క్షయా’య జిన్వ’థ | ఆపో’ జనయ’థా చ నః || (తై. అర. 4. 42)
పునః మార్జనఃహిర’ణ్యవర్ణా శ్శుచ’యః పావకాః యా సు’జాతః కశ్యపో యా స్వింద్రః’ | అగ్నిం యా గర్భ’న్-దధిరే విరూ’పా స్తాన ఆపశ్శగ్గ్ స్యోనా భ’వంతు | యా సాగ్ం రాజా వరు’ణో యాతి మధ్యే’ సత్యానృతే అ’వపశ్యం జనా’నామ్ | మధు శ్చుతశ్శుచ’యో యాః పా’వకా స్తాన ఆపశ్శగ్గ్ స్యోనా భ’వంతు | యాసాం” దేవా దివి కృణ్వంతి’ భక్షం యా అంతరి’క్షే బహుథా భవ’ంతి | యాః పృ’థివీం పయ’సోందంతి’ శ్శుక్రాస్తాన ఆపశగ్గ్ స్యోనా భ’వంతు | యాః శివేన’ మా చక్షు’షా పశ్యతాపశ్శివయా’ తను వోప’స్పృశత త్వచ’ మ్మే | సర్వాగ్’మ్ అగ్నీగ్మ్ ర’ప్సుషదో’ హువే వో మయి వర్చో బల మోజో నిధ’త్త || (తై. సం. 5. 6. 1)
(మార్జనం కుర్యాత్)
అఘమర్షణ మంత్రః పాపవిమోచనం
(హస్తేన జలమాదాయ నిశ్శ్వస్య వామతో నిక్షితపేత్)
ద్రుపదా ది’వ ముంచతు | ద్రుపదా దివే న్ము’ముచానః |
స్విన్న స్స్నాత్వీ మలా’ దివః | పూతం పవిత్రే’ణే వాజ్య”మ్ ఆప’ శ్శుందంతు మైన’సః || (తై. బ్రా. 266)
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
ప్రాణాయామమ్య
లఘుసంకల్పఃపూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతస్సంధ్యాంగ యథా కాలోచిత అర్ఘ్యప్రదానం కరిష్యే ||
ప్రాతః కాలార్ఘ్య మంత్రంఓం భూర్భువస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || 3 ||
మధ్యాహ్నార్ఘ్య మంత్రంఓం హగ్ం సశ్శు’చిష ద్వసు’రంతరిక్షస ద్దోతా’ వేదిషదతి’థి ర్దురోణసత్ | నృష ద్వ’రస దృ’తస ద్వ్యో’మ సదబ్జా గోజా ఋ’తజా అ’ద్రిజా ఋతమ్-బృహత్ || (తై. అర. 10. 4)
సాయం కాలార్ఘ్య మంత్రంఓం భూర్భువస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ సత్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీ రసోஉమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ ||
(ఇత్యంజలిత్రయం విసృజేత్)
కాలాతిక్రమణ ప్రాయశ్చిత్తం
ఆచమ్య…
పూర్వోక్త ఏవంగుణ విశేషణ
విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య
శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కాలాతిక్రమ దోషపరిహారార్థం చతుర్థా
అర్ఘ్యప్రదానం కరిష్యే ||
ఓం భూర్భువస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ సత్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీ రసోஉమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ ||
(ఇతి జలం విసృజేత్)
సజల ప్రదక్షిణంఓం ఉద్యంత’మస్తం యంత’ మాదిత్య మ’భిథ్యాయ న్కుర్వన్-బ్రా”హ్మణో విద్వాన్ త్సకల’మ్-భద్రమ’శ్నుతే అసావా’దిత్యో బ్రహ్మేతి || బ్రహ్మైవ సన్-బ్రహ్మాప్యేతి య ఏవం వేద || అసావాదిత్యో బ్రహ్మ || (తై. అర. 2. 2)
(ఏవమ్ అర్ఘ్యత్రయం దద్యాత్ కాలాతిక్రమణే పూర్వవత్)
(పశ్చాత్ హస్తేన జలమాదాయ ప్రదక్షిణం కుర్యాత్)
(ద్విరాచమ్య ప్రాణాయామ త్రయం కృత్వా)
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
సంధ్యాంగ తర్పణంప్రాతఃకాల తర్పణంసంధ్యాం తర్పయామి, గాయత్రీం తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||
మధ్యాహ్న తర్పణంసంధ్యాం తర్పయామి, సావిత్రీం తర్పయామి, రౌద్రీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||
సాయంకాల తర్పణంసంధ్యాం తర్పయామి, సరస్వతీం తర్పయామి, వైష్ణవీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||
(పునరాచమనం కుర్యాత్)
గాయత్రీ అవాహనఓమిత్యేకాక్ష’రం బ్రహ్మ | అగ్నిర్దేవతా బ్రహ్మ’ ఇత్యార్షమ్ | గాయత్రం ఛందం పరమాత్మం’ సరూపమ్ | సాయుజ్యం వి’నియోగమ్ || (తై. అర. 10. 33)
ఆయా’తు వర’దా దేవీ అక్షరం’ బ్రహ్మసంమితమ్ | గాయత్రీం” ఛంద’సాం మాతేదం బ్ర’హ్మ జుషస్వ’ మే | యదహ్నా”త్-కురు’తే పాపం తదహ్నా”త్-ప్రతిముచ్య’తే | యద్రాత్రియా”త్-కురు’తే పాపం తద్రాత్రియా”త్-ప్రతిముచ్య’తే | సర్వ’ వర్ణే మ’హాదేవి సంధ్యావి’ద్యే సరస్వ’తి ||
ఓజో’உసి సహో’உసి బల’మసి భ్రాజో’உసి దేవానాం ధామనామా’సి విశ్వ’మసి విశ్వాయు-స్సర్వ’మసి సర్వాయు-రభిభూరోమ్ | గాయత్రీ-మావా’హయామి సావిత్రీ-మావా’హయామి సరస్వతీ-మావా’హయామి ఛందర్షీ-నావా’హయామి శ్రియ-మావాహ’యామి గాయత్రియా గాయత్రీ చ్ఛందో విశ్వామిత్రఋషి స్సవితా దేవతాஉగ్నిర్-ముఖం బ్రహ్మా శిరో విష్ణుర్-హృదయగ్‍మ్ రుద్ర-శ్శిఖా పృథివీ యోనిః ప్రాణాపాన వ్యానోదాన సమానా సప్రాణా శ్వేతవర్ణా సాంఖ్యాయన సగోత్రా గాయత్రీ చతుర్విగ్‍మ్ శత్యక్షరా త్రిపదా’ షట్-కుక్షిః పంచ-శీర్షోపనయనే వి’నియోగః | ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ సత్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీ రసోஉమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ || (మహానారాయణ ఉపనిషత్)
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
జపసంకల్పఃపూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సంధ్యాంగ యథాశక్తి గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే ||
కరన్యాసఃఓం తథ్స’వితుః బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యాం నమః |
వరే”ణ్యం విష్ణవాత్మనే తర్జనీభ్యాం నమః |
భర్గో’ దేవస్య’ రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః |
ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః |
ధియో యో నః’ ఙ్ఞానాత్మనే కనిష్టికాభ్యాం నమః |
ప్రచోదయా”త్ సర్వాత్మనే కరతల కరపృష్టాభ్యాం నమః |
అంగన్యాసఃఓం తథ్స’వితుః బ్రహ్మాత్మనే హృదయాయ నమః |
వరే”ణ్యం విష్ణవాత్మనే శిరసే స్వాహా |
భర్గో’ దేవస్య’ రుద్రాత్మనే శిఖాయై వషట్ |
ధీమహి సత్యాత్మనే కవచాయ హుమ్ |
ధియో యో నః’ ఙ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్ |
ప్రచోదయా”త్ సర్వాత్మనే అస్త్రాయఫట్ |
ఓం భూర్భువస్సువరోమితి దిగ్భంధః |
ధ్యానమ్ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్చాయైర్-ముఖై స్త్రీక్షణైః |
యుక్తామిందుని బద్ధ రత్న మకుటాం తత్వార్థ వర్ణాత్మికామ్ |
గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రంకపాలంగదామ్ |
శంఖంచక్ర మధారవింద యుగళం హస్తైర్వహంతీం భజే ||
చతుర్వింశతి ముద్రా ప్రదర్శనంసుముఖం సంపుటించైవ వితతం విస్తృతం తథా |
ద్విముఖం త్రిముఖంచైవ చతుః పంచ ముఖం తథా |
షణ్ముఖోஉథో ముఖం చైవ వ్యాపకాంజలికం తథా |
శకటం యమపాశం చ గ్రథితం సమ్ముఖోన్ముఖమ్ |
ప్రలంబం ముష్టికం చైవ మత్స్యః కూర్మో వరాహకమ్ |
సింహాక్రాంతం మహాక్రాంతం ముద్గరం పల్లవం తథా |
చతుర్వింశతి ముద్రా వై గాయత్ర్యాం సుప్రతిష్ఠితాః |
ఇతిముద్రా న జానాతి గాయత్రీ నిష్ఫలా భవేత్ ||
యో దేవ స్సవితాஉస్మాకం ధియో ధర్మాదిగోచరాః |
ప్రేరయేత్తస్య యద్భర్గస్త ద్వరేణ్య ముపాస్మహే ||
గాయత్రీ మంత్రంఓం భూర్భువస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ ||
అష్టముద్రా ప్రదర్శనంసురభిర్-ఙ్ఞాన చక్రే చ యోనిః కూర్మోஉథ పంకజమ్ |
లింగం నిర్యాణ ముద్రా చేత్యష్ట ముద్రాః ప్రకీర్తితాః ||
ఓం తత్సద్-బ్రహ్మార్పణమస్తు |
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
ద్విః పరిముజ్య |
సకృదుప స్పృశ్య |
యత్సవ్యం పాణిమ్ |
పాదమ్ |
ప్రోక్షతి శిరః |
చక్షుషీ |
నాసికే |
శ్రోత్రే |
హృదయమాలభ్య |
ప్రాతఃకాల సూర్యోపస్థానంఓం మిత్రస్య’ చర్షణీ ధృత శ్రవో’ దేవస్య’ సాన సిమ్ | సత్యం చిత్రశ్ర’ వస్తమమ్ | మిత్రో జనాన్’ యాతయతి ప్రజానన్-మిత్రో దా’ధార పృథివీ ముతద్యామ్ | మిత్రః కృష్టీ రని’మిషాஉభి చ’ష్టే సత్యాయ’ హవ్యం ఘృతవ’ద్విధేమ | ప్రసమి’త్త్ర మర్త్యో’ అస్తు ప్రయ’స్వా న్యస్త’ ఆదిత్య శిక్ష’తి వ్రతేన’ | న హ’న్యతే న జీ’యతే త్వోతోనైన మగ్ంహో’ అశ్నో త్యంతి’తో న దూరాత్ || (తై. సం. 3.4.11)
మధ్యాహ్న సూర్యోపస్థానంఓం ఆ సత్యేన రజ’సా వర్త’మానో నివేశ’య న్నమృతం మర్త్య’ంచ | హిరణ్యయే’న సవితా రథేనాஉదేవో యా’తి భువ’నా నిపశ్యన్’ ||
ఉద్వయ ంతమ’స స్పరి పశ్య’ంతో జ్యోతి రుత్త’రమ్ | దేవన్-దే’వత్రా సూర్య మగ’న్మ జ్యోతి’ రుత్తమమ్ ||
ఉదుత్యం జాతవే’దసం దేవం వ’హంతి కేతవః’ | దృశే విశ్వా’ య సూర్య”మ్ || చిత్రం దేవానా ముద’గా దనీ’కం చక్షు’ర్-మిత్రస్య వరు’ణ స్యాగ్నేః | అప్రా ద్యావా’ పృథివీ అంతరి’క్షగ్‍మ్ సూర్య’ ఆత్మా జగ’త స్తస్థుష’శ్చ ||
తచ్చక్షు’ర్-దేవహి’తం పురస్తా”చ్చుక్ర ముచ్చర’త్ | పశ్యే’మ శరద’శ్శతం జీవే’మ శరద’శ్శతం నందా’మ శరద’శ్శతం మోదా’మ శరద’శ్శతం భవా’మ శరద’శ్శతగ్‍మ్ శృణవా’మ శరద’శ్శతం పబ్ర’వామ శరద’శ్శతమజీ’తాస్యామ శరద’శ్శతం జోక్చ సూర్యం’ దృషే || య ఉద’గాన్మహతోஉర్ణవా” ద్విభ్రాజ’మాన స్సరిరస్య మధ్యాథ్సమా’ వృషభో లో’హితాక్షసూర్యో’ విపశ్చిన్మన’సా పునాతు ||
సాయంకాల సూర్యోపస్థానంఓం ఇమమ్మే’ వరుణ శృధీ హవ’ మద్యా చ’ మృడయ | త్వా మ’వస్యు రాచ’కే || తత్వా’ యామి బ్రహ్మ’ణా వంద’మాన స్త దాశా”స్తే యజ’మానో హవిర్భిః’ | అహే’డమానో వరుణేహ బోధ్యురు’శగ్ం సమా’న ఆయుః ప్రమో’షీః ||
యచ్చిద్ధితే విశోయథా ప్రదేవ వరుణవ్రతమ్ | మినీమసిద్య విద్యవి | యత్కించేదం వరుణదైవ్యే జనేஉభిద్రోహ మ్మనుష్యాశ్చరామసి | అచిత్తే యత్తవ ధర్మాయుయోపి మమాన స్తస్మా దేనసో దేవరీరిషః | కితవాసో యద్రిరిపుర్నదీవి యద్వాఘా సత్యముతయన్న విద్మ | సర్వాతావిష్య శిధిరేవదేవా థాతేస్యామ వరుణ ప్రియాసః || (తై. సం. 1.1.1)
దిగ్దేవతా నమస్కారః(ఏతైర్నమస్కారం కుర్యాత్)
ఓం నమః ప్రాచ్యై’ దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః దక్షిణాయై దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః ప్రతీ”చ్యై దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః ఉదీ”చ్యై దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః ఊర్ధ్వాయై’ దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమోஉధ’రాయై దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమోஉవాంతరాయై’ దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ముని నమస్కారఃనమో గంగా యమునయోర్-మధ్యే యే’ వసంతి తే మే ప్రసన్నాత్మాన శ్చిరంజీవితం వ’ర్ధయంతి నమో గంగా యమునయోర్-ముని’భ్యశ్చ నమో నమో గంగా యమునయోర్-ముని’భ్యశ్చ న’మః ||
సంధ్యాదేవతా నమస్కారఃసంధ్యా’యై నమః’ | సావి’త్ర్యై నమః’ | గాయ’త్ర్యై నమః’ | సర’స్వత్యై నమః’ | సర్వా’భ్యో దేవతా’భ్యో నమః’ | దేవేభ్యో నమః’ | ఋషి’భ్యో నమః’ | ముని’భ్యో నమః’ | గురు’భ్యో నమః’ | పితృ’భ్యో నమః’ | కామోஉకార్షీ” ర్నమో నమః | మన్యు రకార్షీ” ర్నమో నమః | పృథివ్యాపస్తేజో వాయు’రాకాశాత్ నమః || (తై. అర. 2.18.52)
ఓం నమో భగవతే వాసు’దేవాయ | యాగ్‍మ్ సదా’ సర్వభూతాని చరాణి’ స్థావరాణి’ చ | సాయం ప్రాత ర్న’మస్యంతి సా మా సంధ్యా’உభిరక్షతు ||
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే |
శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివః ||
యథా శివమయో విష్ణురేవం విష్ణుమయః శివః |
యథాஉంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి ||
నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ |
జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ||
గాయత్రీ ఉద్వాసన (ప్రస్థానం)ఉత్తమే’ శిఖ’రే జాతే భూమ్యాం ప’ర్వతమూర్థ’ని | బ్రాహ్మణే”భ్యోஉభ్య’ను ఙ్ఞాతా గచ్చదే’వి యథాసు’ఖమ్ | స్తుతో మయా వరదా వే’దమాతా ప్రచోదయంతీ పవనే” ద్విజాతా | ఆయుః పృథివ్యాం ద్రవిణం బ్ర’హ్మవర్చసం మహ్యం దత్వా ప్రజాతుం బ్ర’హ్మలోకమ్ || (మహానారాయణ ఉపనిషత్)
భగవన్నమస్కారఃనమోஉస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే |
సహస్ర నామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీ యుగ ధారిణే నమః ||
భూమ్యాకాశాభి వందనంఇదం ద్యా’వా పృథివీ సత్యమ’స్తు | పితర్-మాతర్యది హోప’ బృవేవా”మ్ |
భూతం దేవానా’ మవమే అవో’భిః | విద్యా మేషం వృజినం’ జీరదా’నుమ్ ||
ఆకాశాత్-పతితం తోయం యథా గచ్ఛతి సాగరమ్ |
సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి ||
శ్రీ కేశవం ప్రతిగచ్ఛత్యోన్నమ ఇతి |
సర్వవేదేషు యత్పుణ్యమ్ | సర్వతీర్థేషు యత్ఫలమ్ |
తత్ఫలం పురుష ఆప్నోతి స్తుత్వాదేవం జనార్ధనమ్ ||
స్తుత్వాదేవం జనార్ధన ఓం నమ ఇతి ||
వాసనాద్-వాసుదేవస్య వాసితం తే జయత్రయమ్ |
సర్వభూత నివాసోஉసి శ్రీవాసుదేవ నమోஉస్తుతే ||
శ్రీ వాసుదేవ నమోஉస్తుతే ఓం నమ ఇతి |
అభివాదః (ప్రవర)చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు | … ప్రవరాన్విత … గోత్రః … సూత్రః … శాఖాధ్యాయీ … అహం భో అభివాదయే ||
ఈశ్వరార్పణంకాయేన వాచా మనసేంద్రియైర్వా | బుద్ధ్యాஉஉత్మనా వా ప్రకృతే స్స్వభావాత్ |
కరోమి యద్యత్-సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి ||
హరిః ఓం తత్సత్ | తత్సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు |
శాంతి మంత్రం
ఆపో హిష్ఠా మ’యోభువః | తా న’ ఊర్జే ద’ధాతన | మహేరణా’య చక్ష’సే | యో వః’ శివత’మో రసస్తస్య’ భాజయతే హ నః | ఉషతీరి’వ మాతరః’ | తస్మా అరం’గమామవో యస్య క్షయా’య జి’న్వథ | ఆపో’ జనయ’థా చ నః |
పృథివీ శాంతా సాగ్నినా’ శాంతా సామే’ శాంతా శుచగ్‍మ్’ శమయతు | అంతరి’క్షగ్‍మ్ శాంతం తద్వాయునా’ శాంతం తన్మే’ శాంతగ్‍మ్ శుచగ్‍మ్’ శమయతు | ద్యౌశ్శాంతా సాదిత్యేన’ శాంతా సా మే’ శాంతా శుచగ్‍మ్’ శమయతు |
పృథివీ శాంతి’రంతరి’క్షగ్ం శాంతిర్-ద్యౌ-శ్శాంతిర్-దిశ-శ్శాంతి’-రవాంతరదిశా-శ్శాంతి’ రగ్ని-శ్శాంతి’ర్-వాయు-శ్శాంతి’-రాదిత్య-శ్శాంతి’-శ్చంద్రమా-శ్శాంతిర్-నక్ష’త్రాణి-శ్శాంతి రాపశ్శాంతి-రోష’ధయ-శ్శాంతిర్-వనస్పత’య-శ్శాంతిర్-గౌ’-శ్శాంతి’-రజా-శాంతి-రశ్వ-శ్శాంతిః పురు’ష-శ్శాంతి-బ్రహ్మ-శాంతి’ర్-బ్రాహ్మణ-శ్శాంతి-శాంతి’-రేవ శాంతి-శాంతి’-ర్మే అస్తు శాంతిః’ |
తయాహగ్మ్ శాంత్యా స’ర్వశాంత్యా మహ్యం’ ద్విపదే చతు’ష్పదే చ శాంతిం’ కరోమి శాంతి’ర్మే అస్తు శాంతిః’ ||
ఏహ శ్రీశ్చ హ్రీశ్చ ధృతి’శ్చ తపో’ మేధా ప్ర’తిష్ఠా శ్రద్ధా సత్యం ధర్మ’శ్చైతాని మోత్తి’ష్ఠంత-మనూత్తి’ష్ఠంతు మా మాగ్ శ్రీశ్చ హ్రీశ్చ ధృతి’శ్చ తపో’ మేధా ప్ర’తిష్ఠా శ్రద్ధా సత్యం ధర్మ’శ్చైతాని’ మా మా హా’సిషుః |
ఉదాయు’షా స్వాయుషోదో’షదీనాగ్ం రసేనోత్పర్జన్య’స్య శుష్మేణోదస్థామమృతాగ్ం అను’ | తచ్చక్షు’ర్-దేవహి’తం పురస్తా”చ్చుక్రముచ్చర’త్ |
పశ్యే’మ శరద’శ్శతం జీవే’మ శరద’శ్శతం నందా’మ శరద’శ్శతం మోదా’మ శరద’శ్శతం భవా’మ శరద’శ్శతగ్‍మ్ శృణవా’మ శరద’శ్శతం పబ్ర’వామ శరద’శ్శతమజీ’తాస్యామ శరద’శ్శతం జోక్చ సూర్యం’ దృషే |
య ఉద’గాన్మహతోஉర్ణవా”ద్-విభ్రాజ’మానస్సరిరస్య మధ్యాథ్సమా’ వృషభో లో’హితాక్షసూర్యో’ విపశ్చిన్మన’సా పునాతు ||
బ్రహ్మ’ణశ్చోతన్యసి బ్రహ్మ’ణ ఆణీస్థో బ్రాహ్మ’ణ ఆవప’నమసి ధారితేయం పృ’థివీ బ్రహ్మ’ణా మహీ దా’రితమే’నేన మహదంతరి’క్షం దివం’ దాధార పృథివీగ్‍మ్ సదేవాం యదహం వేద తదహం ధా’రయాణి మామద్వేదోஉథి విస్ర’సత్ |
మేధామనీషే మావిశతాగ్‍మ్ సమీచీ’ భూతస్య భవ్యస్యావ’రుధ్యై సర్వమాయు’రయాణి సర్వమాయు’రయాణి |
ఆభిర్-గీర్భి ర్యదతో’న ఊనమాప్యా’యయ హరివో వర్ధ’మానః | యదా స్తోతృభ్యో మహి’ గోత్రా రుజాసి’ భూయిష్ఠభాజో అధ’ తే స్యామ | బ్రహ్మ ప్రావా’దిష్మ తన్నో మా హా’సీత్ ||
ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||
ఓం సం త్వా’ సించామి యజు’షా ప్రజామాయుర్ధనం’ చ ||
ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||
ఓం శం నో’ మిత్రః శం వరు’ణః | శం నో’ భవత్వర్యమా | శం న ఇంద్రో బృహస్పతిః’ | శం నో విష్ణు’రురుక్రమః | నమో బ్రహ్మ’ణే | నమ’స్తే వాయో | త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మా’సి | త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ’ వదిష్యామి | ఋతం వ’దిష్యామి | సత్యం వ’దిష్యామి | తన్మామ’వతు | తద్వక్తార’మవతు | అవ’తు మామ్ | అవ’తు వక్తారమ్” ||
ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||
ఓం తచ్ఛం యోరావృ’ణీమహే | గాతుం యఙ్ఞాయ’ | గాతుం యఙ్ఞప’తయే | దైవీ” స్వస్తిర’స్తు నః | స్వస్తిర్-మాను’షేభ్యః | ఊర్ధ్వం జి’గాతు భేషజమ్ | శం నో’ అస్తు ద్విపదే” | శం చతుష్పదే |
ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||
ఓం సహ నా’వవతు | సహ నౌ’ భునక్తు | సహ వీర్యం’ కరవావహై | తేజస్వినావధీ’తమస్తు మా వి’ద్విషావహై” ||
ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||
ఓం సహ నా’వవతు | సహ నౌ’ భునక్తు | సహ వీర్యం’ కరవావహై | తేజస్వినావధీ’తమస్తు మా వి’ద్విషావహై” ||
ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||
ఓం సహ నా’వవతు | సహ నౌ’ భునక్తు | సహ వీర్యం’ కరవావహై | తేజస్వినావధీ’తమస్తు మా వి’ద్విషావహై” ||
ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||
పంచ అమృతం
క్షీరాభిషేకంఆప్యా’యస్వ సమే’తు తే విశ్వత’స్సోమవృష్ణి’యమ్ | భవావాజ’స్య సంగధే || క్షీరేణ స్నపయామి ||
దధ్యాభిషేకందధిక్రావణ్ణో’ అకారిషం జిష్ణోరశ్వ’స్య వాజినః’ | సురభినో ముఖా’కరత్ప్రణ ఆయూగ్‍మ్’షితారిషత్ || దధ్నా స్నపయామి ||
ఆజ్యాభిషేకంశుక్రమ’సి జ్యోతి’రసి తేజో’உసి దేవోవస్స’వితోత్పు’నా త్వచ్ఛి’ద్రేణ పవిత్రే’ణ వసో స్సూర్య’స్య రశ్మిభిః’ || ఆజ్యేన స్నపయామి ||
మధు అభిషేకంమధువాతా’ ఋతాయతే మధుక్షరంతి సింధ’వః | మాధ్వీ”ర్నస్సంత్వోష’ధీః | మధునక్త’ ముతోషసి మధు’మత్పార్థి’వగ్ం రజః’ | మధుద్యౌర’స్తు నః పితా | మధు’మాన్నో వనస్పతిర్మధు’మాగ్మ్ అస్తు సూర్యః’ | మాధ్వీర్గావో’ భవంతు నః || మధునా స్నపయామి ||
శర్కరాభిషేకంస్వాదుః ప’వస్వ దివ్యాయ జన్మ’నే స్వాదురింద్రా”య సుహవీ”తు నామ్నే” | స్వాదుర్మిత్రాయ వరు’ణాయ వాయవే బృహస్పత’యే మధు’మాగ్మ్ అదా”భ్యః || శర్కరయా స్నపయామి ||
యాః ఫలినీర్యా అ’ఫలా అ’పుష్పాయాశ్చ’ పుష్పిణీ”ః | బృహస్పతి’ ప్రసూతాస్తానో ముంచస్త్వగ్‍మ్ హ’సః || ఫలోదకేన స్నపయామి ||
శుద్ధోదక అభిషేకంఓం ఆపో హిష్ఠా మ’యోభువః’ | తా న’ ఊర్జే ద’ధాతన | మహేరణా’య చక్ష’సే | యో వః’ శివత’మో రసః’ | తస్య’ భాజయతే హ నః | ఉషతీరి’వ మాతరః’ | తస్మా అర’ంగ మామ వః | యస్య క్షయా’య జి’న్వథ | ఆపో’ జనయ’థా చ నః || ఇతి పంచామృతేన స్నాపయిత్వా ||
ఆదిత్య హృదయం
ధ్యానమ్
నమస్సవిత్రే జగదేక చక్షుసే
జగత్ప్రసూతి స్థితి నాశహేతవే
త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే
విరించి నారాయణ శంకరాత్మనే
తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ |
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 1 ||
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ |
ఉపగమ్యా బ్రవీద్రామమ్ అగస్త్యో భగవాన్ ఋషిః || 2 ||
రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ |
యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి || 3 ||
ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనమ్ |
జయావహం జపేన్నిత్యమ్ అక్షయ్యం పరమం శివమ్ || 4 ||
సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనమ్ |
చింతాశోక ప్రశమనమ్ ఆయుర్వర్ధన ముత్తమమ్ || 5 ||
రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్ |
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ || 6 ||
సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః |
ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః || 7 ||
ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః |
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః || 8 ||
పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః |
వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః || 9 ||
ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ |
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః || 10 ||
హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తి-ర్మరీచిమాన్ |
తిమిరోన్మథనః శంభుః త్వష్టా మార్తాండకోஉంశుమాన్ || 11 ||
హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః |
అగ్నిగర్భోஉదితేః పుత్రః శంఖః శిశిరనాశనః || 12 ||
వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్యజుఃసామ-పారగః |
ఘనావృష్టి రపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః || 13 ||
ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః |
కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః || 14 ||
నక్షత్ర గ్రహ తారాణామ్ అధిపో విశ్వభావనః |
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్-నమోஉస్తు తే || 15 ||
నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః |
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః || 16 ||
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః |
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః || 17 ||
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః |
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః || 18 ||
బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్య-వర్చసే |
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః || 19 ||
తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయా మితాత్మనే |
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః || 20 ||
తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే |
నమస్తమోஉభి నిఘ్నాయ రుచయే లోకసాక్షిణే || 21 ||
నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః |
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః || 22 ||
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః |
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్ని హోత్రిణామ్ || 23 ||
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ |
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః || 24 ||
ఫలశ్రుతిః
ఏన మాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ |
కీర్తయన్ పురుషః కశ్చిన్-నావశీదతి రాఘవ || 25 ||
పూజయస్వైన మేకాగ్రో దేవదేవం జగత్పతిమ్ |
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి || 26 ||
అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి |
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతమ్ || 27 ||
ఏతచ్ఛ్రుత్వా మహాతేజాః నష్టశోకోஉభవత్-తదా |
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ || 28 ||
ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ |
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ || 29 ||
రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ |
సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోஉభవత్ || 30 ||
అధ రవిరవదన్-నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః |
నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి || 31 ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మికీయే ఆదికావ్యే యుద్దకాండే పంచాధిక శతతమ సర్గః ||
నవగ్రహ ధ్యానశ్లోకమ్
ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ |
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||
రవిఃజపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ |
తమోరియం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ||
చంద్రఃదథిశఙ్ఞ తుషారాభం క్షీరార్ణవ సముద్భవమ్ |
నమామి శశినం సోమం శంభోర్-మకుట భూషణమ్ ||
కుజఃధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ |
కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ ||
బుధఃప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ |
సౌమ్యం సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ||
గురుఃదేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభమ్ |
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ||
శుక్రఃహిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుమ్ |
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ||
శనిఃనీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ |
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ||
రాహుఃఅర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనమ్ |
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ||
కేతుఃఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ |
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ||
ఫలశ్రుతిఃఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః |
దివా వా యది వా రాత్రౌ విఘ్న శాంతిర్భవిష్యతి ||
నర నారీ నృపాణాం చ భవే ద్దుస్వప్ననాశనమ్ |
ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టి వర్ధనమ్ ||
గ్రహ నక్షత్రజాః పీడా స్తస్కరాగ్ని సముద్భవాః |
తాస్సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే నసంశయః ||
గణపతి ఉపనిషత్
గణపత్యథర్వశీర్షోపనిషత్ (శ్రీ గణేషాథర్వషీర్షమ్) ||
ఓం భద్రం కర్ణే’భిః శృణుయామ’ దేవాః | భద్రం ప’శ్యేమాక్షభిర్యజ’త్రాః | స్థిరైరంగై”స్తుష్ఠువాగ్‍ం స’స్తనూభిః’ | వ్యశే’మ దేవహి’తం యదాయుః’ | స్వస్తి న ఇంద్రో’ వృద్ధశ్ర’వాః | స్వస్తి నః’ పూషా విశ్వవే’దాః | స్వస్తి నస్తార్క్ష్యో అరి’ష్టనేమిః | స్వస్తి నో బృహస్పతి’ర్దధాతు ||
ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||
ఓం నమ’స్తే గణప’తయే | త్వమేవ ప్రత్యక్షం తత్త్వ’మసి | త్వమేవ కేవలం కర్తా’உసి | త్వమేవ కేవలం ధర్తా’உసి | త్వమేవ కేవలం హర్తా’உసి | త్వమేవ సర్వం ఖల్విదం’ బ్రహ్మాసి | త్వం సాక్షాదాత్మా’உసి నిత్యమ్ || 1 ||
ఋ’తం వచ్మి | స’త్యం వచ్మి || 2 ||
అవ త్వం మామ్ | అవ’ వక్తారమ్” | అవ’ శ్రోతారమ్” | అవ’ దాతారమ్” | అవ’ ధాతారమ్” | అవానూచానమ’వ శిష్యమ్ | అవ’ పశ్చాత్తా”త్ | అవ’ పురస్తా”త్ | అవోత్తరాత్తా”త్ | అవ’ దక్షిణాత్తా”త్ | అవ’ చోర్ధ్వాత్తా”త్ | అవాధరాత్తా”త్ | సర్వతో మాం పాహి పాహి’ సమంతాత్ || 3 ||
త్వం వాఙ్మయ’స్త్వం చిన్మయః | త్వమానందమయ’స్త్వం బ్రహ్మమయః | త్వం సచ్చిదానందాஉద్వి’తీయోஉసి | త్వం ప్రత్యక్షం బ్రహ్మా’సి | త్వం ఙ్ఞానమయో విఙ్ఞాన’మయోஉసి || 4 ||
సర్వం జగదిదం త్వ’త్తో జాయతే | సర్వం జగదిదం త్వ’త్తస్తిష్ఠతి | సర్వం జగదిదం త్వయి లయ’మేష్యతి | సర్వం జగదిదం త్వయి’ ప్రత్యేతి | త్వం భూమిరాపోஉనలోஉని’లో నభః | త్వం చత్వారి వా”క్పదాని || 5 ||
త్వం గుణత్ర’యాతీతః | త్వమ్ అవస్థాత్ర’యాతీతః | త్వం దేహత్ర’యాతీతః | త్వం కాలత్ర’యాతీతః | త్వం మూలాధారస్థితో’உసి నిత్యమ్ | త్వం శక్తిత్ర’యాత్మకః | త్వాం యోగినో ధ్యాయ’ంతి నిత్యమ్ | త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువః స్వరోమ్ || 6 ||
గణాదిం” పూర్వ’ముచ్చార్య వర్ణాదీం” స్తదనంతరమ్ | అనుస్వారః ప’రతరః | అర్ధే”ందులసితమ్ | తారే’ణ ఋద్ధమ్ | ఎతత్తవ మను’స్వరూపమ్ | గకారః పూ”ర్వరూపమ్ | అకారో మధ్య’మరూపమ్ | అనుస్వారశ్చా”ంత్యరూపమ్ | బిందురుత్త’రరూపమ్ | నాదః’ సంధానమ్ | సగ్ంహి’తా సంధిః | సైషా గణే’శవిద్యా | గణ’క ఋషిః | నిచృద్గాయ’త్రీచ్ఛందః | శ్రీ మహాగణపతి’ర్దేవతా | ఓం గం గణప’తయే నమః || 7 ||
ఏకదంతాయ’ విద్మహే’ వక్రతుండాయ’ ధీమహి |
తన్నో’ దంతిః ప్రచోదయా”త్ || 8 ||
ఏకదన్తం చ’తుర్హస్తం పాశమం’కుశధారి’ణమ్ | రదం’ చ వర’దం హస్తైర్బిభ్రాణం’ మూషకధ్వ’జమ్ | రక్తం’ లంబోద’రం శూర్పకర్ణకం’ రక్తవాస’సమ్ | రక్త’గంధాను’లిప్తాంగం రక్తపు’ష్పైః సుపూజి’తమ్ | భక్తా’నుకంపి’నం దేవం జగత్కా’రణమచ్యు’తమ్ | ఆవి’ర్భూతం చ’ సృష్ట్యాదౌ ప్రకృతే”ః పురుషాత్ప’రమ్ | ఏవం’ ధ్యాయతి’ యో నిత్యం స యోగీ’ యోగినాం వ’రః || 9 ||
నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేஉస్తు లంబోదరాయైకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే
నమః || 10 ||
ఏతదథర్వశీర్షం యోஉధీతే | స బ్రహ్మభూయా’య కల్పతే | స సర్వవిఘ్నై”ర్న బాధ్యతే | స సర్వతః సుఖ’మేధతే | స పంచమహాపాపా”త్ ప్రముచ్యతే | సాయమ’ధీయానో దివసకృతం పాపం’ నాశయతి | ప్రాతర’ధీయానో రాత్రికృతం పాపం’ నాశయతి | సాయం ప్రాతః ప్ర’యుంజానో పాపోஉపా’పో భవతి | ధర్మార్థకామమోక్షం’ చ విందతి | ఇదమథర్వశీర్షమశిష్యాయ’ న దేయమ్ | యో యది మో’హాద్ దాస్యతి స పాపీ’యాన్ భవతి | సహస్రావర్తనాద్యం యం కామ’మధీతే | తం తమనే’న సాధయేత్ || 11 ||
అనేన గణపతిమ’భిషించతి | స వా’గ్మీ భవతి | చతుర్థ్యామన’శ్నన్ జపతి స విద్యా’వాన్ భవతి | ఇత్యథర్వ’ణవాక్యమ్ | బ్రహ్మాద్యాచర’ణం విద్యాన్న బిభేతి కదా’చనేతి || 12 ||
యో దూర్వాంకు’రైర్యజతి స వైశ్రవణోప’మో భవతి | యో లా’జైర్యజతి స యశో’వాన్ భవతి | స మేధా’వాన్ భవతి | యో మోదకసహస్రే’ణ యజతి స వాఞ్ఛితఫలమ’వాప్నోతి | యః సాజ్య సమి’ద్భిర్యజతి స సర్వం లభతే స స’ర్వం లభతే || 13 ||
అష్టౌ బ్రాహ్మణాన్ సమ్యగ్ గ్రా’హయిత్వా సూర్యవర్చ’స్వీ భవతి | సూర్యగ్రహే మ’హానద్యాం ప్రతిమాసన్నిధౌ వా జప్త్వా సిద్ధమ’ంత్రో భవతి | మహావిఘ్నా”త్ ప్రముచ్యతే | మహాదోషా”త్ ప్రముచ్యతే | మహాపాపా”త్ ప్రముచ్యతే | మహాప్రత్యవాయా”త్ ప్రముచ్యతే | స సర్వ’విద్భవతి స సర్వ’విద్భవతి | య ఏ’వం వేద | ఇత్యు’పనిష’త్ || 14 ||
ఓం భద్రం కర్ణే’భిః శృణుయామ’ దేవాః | భద్రం ప’శ్యేమాక్షభిర్యజ’త్రాః | స్థిరైరంగై”స్తుష్ఠువాగ్‍ం స’స్తనూభిః’ | వ్యశే’మ దేవహి’తం యదాయుః’ | స్వస్తి న ఇంద్రో’ వృద్ధశ్ర’వాః | స్వస్తి నః’ పూషా విశ్వవే’దాః | స్వస్తి నస్తార్క్ష్యో అరి’ష్టనేమిః | స్వస్తి నో బృహస్పతి’ర్దధాతు ||
ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||
శ్రీ దుర్గ సూక్తం
శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి
దసరా శరన్నవరాత్రి మహౌత్సవాల్లో మొదటి రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత శ్రీ కనక దుర్గాదేవిగా అలంకరి స్తారు. ఈ అలంకారానికి ఓ విశిష్టత ఉంది. ఒక పసిబాలుని మృతికి కారణమైన తనకుమారు డికి మరణ శిక్ష విధిస్తాడు మాధవవర్మ అనే రాజు. ఆయన ధర్మబుద్ధికి మెచ్చి అమ్మ కనకవర్షం కురిపించిందట.
ఈ కారణంగా శరన్నవరాత్రుల తొలిరోజున స్వర్ణ కవచాలంకృత కనకదుర్గ అలంకారంతో తీర్చిదిద్దుతారు. ఆది శంకరాచార్యులవారు చేసిన ‘సౌందర్య లహరి’ స్తోత్రానికి అమ్మవారు మెచ్చి కనకం కురిపించింది.
శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు అమ్మవారికి కేసరి నైవేద్యం చెయ్యాలి.
శ్రీ దుర్గాష్టకం
అమ్మలఁ గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడు పాఱడిపుచ్చి నయమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యీపుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.
Tags: durga avataraas first day, modati roju avatar og kanaka durga, bejawada kanaka durga first avatharamu
శ్రీ దుర్గాష్టకం
ఉద్వపయతునశ్శాక్తి మాదిశక్తే ద్దరస్మితమ్
తత్త్వం యస్యమహత్సూక్ష్మం మానన్దోవేతి సంశయః
ఙ్ఞాతుర్ఞానం స్వరూపం స్యాన్నగుణోనాపి చక్రియా
యదిస్వ స్య స్వరూపేణ వైశిష్ట్యమనవస్ధీతిః
దుర్గే భర్గ సంసర్గే సర్వభూతాత్మవర్తనే
నిర్మమేనిర్మలేనిత్యే నిత్యానందపదేశివా
శివా భవాని రుద్రాణి జీవాత్మపరిశోధినీ
అమ్బా అమ్బిక మాతంగీ పాహిమాం పాహిమాం శివా
దృశ్యతేవిషయాకారా గేహణే స్మరణే చధీః
ప్రఙ్ఞావిషయ తాదాత్మ్య మేవం సాక్షాత్ ప్రదృశ్యతే
పరిణామో యథా స్వప్నః సూక్ష్మస్యస్థూలరూపతః
జాగ్రత్ ప్రపఞ్చ ఏషస్యా త్తథేశ్వర మహాచితః
వికృతి స్సర్వ భూతాని ప్రకృతిర్దుర్గదేవతా
సతః పాదస్తయోరాద్యా త్రిపాదీణీయతేపరా
భూతానామాత్మనస్సర్గే సంహృతౌచతథాత్మని
ప్రభవే ద్దేవతా శ్రేష్ఠా సఙ్కల్పానారా యథామతిః
ఫలశృతిః
యశ్చాష్టక మిదం పుణ్యం పాత్రరుథాయ మానవః
పఠేదనన్యయా భక్త్యా సర్వాన్కామానవాప్నుయాత్
అక్షర మాలలో శ్రీమాతా
November 28th, 2011 |
Author: admin
అక్షర మాలలో శ్రీమాతా
అఖిలాండేశ్వరి శ్రీమాతా
ఆది పరాశక్తి శ్రీమాతా
ఇంగితాదాయిని శ్రీమాతా
ఈశ్వర ప్రేరణి శ్రీమాతా
ఉమేశవల్లభ శ్రీమాతా
ఊహాతీత శ్రీమాతా
ఋగ్వేద ప్రియ శ్రీమాతా
ఋషిపూజితవే శ్రీమాతా
ఎక్కడ చూతునే శ్రీమాతా
ఏమని కొలుతునే శ్రీమాతా
ఐంద్ర వాహిని శ్రీమాతా
ఐశ్వర్యదాయిని శ్రీమాతా
ఓంకార రూపిణి శ్రీమాతా
ఔదార్య నిలయ శ్రీమాతా
అండపిండముల శ్రీమాతా
ఆవరించింతివే శ్రీమాతా
కరిపురవాసిని శ్రీమాతా
ఖండేందు శేఖరీ శ్రీమాతా
గణేశ మాతా శ్రీమాతా
ఘంటాధారిణి శ్రీమాతా
ఙ్ఞానరూపిణి శ్రీమాతా
చండనాశిని శ్రీమాతా
చాముండేశ్వరి శ్రీమాతా
చారుహాసిని శ్రీమాతా
ఛందస్సారా శ్రీమాతా
జాహ్నవి రూపిణి శ్రీమాతా
ఝంకార ధ్వని శ్రీమాతా
టవర్గ రూపిణి శ్రీమాతా
డామరి ఢాకిని శ్రీమాతా
తపనోడుపవే శ్రీమాతా
దారిద్ర్యనాశిని శ్రీమాతా
దారిచూపవే శ్రీమాతా
ధనప్రదాయిని శ్రీమాతా
నాదరూపిణి శ్రీమాతా
పంకజలోచని శ్రీమాతా
పరమానంద శ్రీమాతా
ఫలప్రదాయిని శ్రీమాతా
బాలాజననీ శ్రీమాతా
భైరవపూజిత శ్రీమాతా
భద్రకాళికా శ్రీమాతా
మంజుల రూపిణి శ్రీమాతా
మహిష మర్దిని శ్రీమాతా
మంజుల భాషిణి శ్రీమాతా
మంత్ర పురీశ్వరీ శ్రీమాతా
యఙ్ఞరూపిణి శ్రీమాతా
యాగ రక్షకీ శ్రీమాతా
రాకేందువదనే శ్రీమాతా
రాక్షస నాశిని శ్రీమాతా
లోభనాశిని శ్రీమాతా
వాంఛిత దాయిని శ్రీమాతా
శంకర తోషిణి శ్రీమాతా
శర్మదాయిని శ్రీమాతా
శంభుమోహిని శ్రీమాతా
షణ్ముఖ జననీ శ్రీమాతా
సాకారప్రియ శ్రీమాతా
సర్వాంగ సుందరి శ్రీమాతా
సర్వానవద్యా శ్రీమాతా
హకారార్థా శ్రీమాతా
హవిర్భోక్త్రీ శ్రీమాతా
హ్రీంకార రూపిణి శ్రీమాతా
హ్రీంకార శారిక శ్రీమాతా
క్షరాక్షరాత్మికా శ్రీమాతా
క్షీరాబ్ధి తనయా శ్రీమాతా
శ్రీమాతా జై శ్రీమాతా
శ్రీమాతా జై శ్రీమాతా
శ్రీ దుర్గాష్టకమ్
శ్రీ దుర్గ అష్టకము – శ్రీ దుర్గ దేవి అష్టకము
ఉద్వపయతునశ్శాక్తి మాదిశక్తే ద్దరస్మితమ్
తత్త్వం యస్యమహత్సూక్ష్మం మానన్దోవేతి సంశయఃఙ్ఞాతుర్ఞానం స్వరూపం స్యాన్నగుణోనాపి చక్రియా
యదిస్వ స్య స్వరూపేణ వైశిష్ట్యమనవస్ధీతిః
దుర్గే భర్గ సంసర్గే సర్వభూతాత్మవర్తనే
నిర్మమేనిర్మలేనిత్యే నిత్యానందపదేశివా
శివా భవాని రుద్రాణి జీవాత్మపరిశోధినీ
అమ్బా అమ్బిక మాతంగీ పాహిమాం పాహిమాం శివా
దృశ్యతేవిషయాకారా గేహణే స్మరణే చధీః
ప్రఙ్ఞావిషయ తాదాత్మ్య మేవం సాక్షాత్ ప్రదృశ్యతే
పరిణామో యథా స్వప్నః సూక్ష్మస్యస్థూలరూపతః
జాగ్రత్ ప్రపఞ్చ ఏషస్యా త్తథేశ్వర మహాచితః
వికృతి స్సర్వ భూతాని ప్రకృతిర్దుర్గదేవతా
సతః పాదస్తయోరాద్యా త్రిపాదీణీయతేపరా
భూతానామాత్మనస్సర్గే సంహృతౌచతథాత్మని
ప్రభవే ద్దేవతా శ్రేష్ఠా సఙ్కల్పానారా యథామతిః
ఫలశృతిః
యశ్చాష్టక మిదం పుణ్యం పాత్రరుథాయ మానవః
పఠేదనన్యయా భక్త్యా సర్వాన్కామానవాప్నుయాత్
పఠేదనన్యయా భక్త్యా సర్వాన్కామానవాప్నుయాత్
శ్రీ మహిషాసురమర్దిని స్తోత్రం
శ్రీ మహిషాసురమర్దిని స్తోత్రం
అయి గిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే
గిరి వర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే |
భగవతి హేసితి కంఠ కుంఠుంభిని భూరి కుఠుంభిని భూరి కృతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే ||1||
సురవర వర్షిణి దుర్ధర దర్శిని దుర్ముఖ మర్షిని హర్షరతే
త్రిభువన పోషిణి శంకర తోషిణి కల్మష మోచని ఘోరరతే |
దనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖః నివారిణి సిందుసుతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 2 ||
అయి జగ దంబక దంబవ నప్రియ వాసవి లాసిని వాసరతే
శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగని జాలయ మధ్యగతే |
మధు మధురే మధు కైటభ భంజని కైటభ భంజిని రాసరతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 3 ||
అయి శరఖండ విఖందిట రుండా వితుందిట శుండా గజదిపతే
రిపు గజ గండ విదరణ కాండ పరాక్రమ శుండా m.ర్గదిపతే |
నిజ భుజ దండ నిపతిత ఖండ విపతిత ముండ భట దిపతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 4 ||
అయి రణ దుర్మద శత్రు వదోదిట దుర్ధర నిర్జర శక్తిబ్ర్తే
కాతురా వికార దురిన మహాశివ దుతక్రత ప్రమతదిపతే |
దురిత దురిహ దురషయ దుర్మతి దానవదుట క్ర్తన్తమతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 5 ||
అయి శరణాగత వైరి వదువర విరా వరభాయ దయకరే
త్రిభువన మస్తక శుల విరోధి శిరోది క్ర్తమల శులకరే |
దుమిడుమి తామర దున్డుభినాడ మహో ముఖరిక్ర్త తిగ్మకరే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 6 ||
అయి నిజ హుంక్ర్తి మాత్ర నిరక్ర్త దుమ్ర విలోకాన దుమ్ర శాటే
సమర విశోషిత శోణిత బీజ సముద్భవ శోణిత బీజ లేట్ |
శివ శివ శుంభ నిషుంభ మహాహవ తర్పిత భూత పిశాకారాటే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 7 ||
ధనురను సంగ రానక్షనసంగా పరిస్ఫుర దంగా న తత్కతకే
కనక పిశంగా ప్ర్శత్క నిశంగా రసద్భాట శ్రంగా హతవ ఉకే |
కర్త కాతురంగా బలక్షితి రంగ ఘటద్బహురంగా ర తడ్బతుకే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 8 ||
జాయ జాయ జప్య జయేజయ శబ్ద పరస్తుతి తత్పర విశ్వనుటే
భాన భాన భిన్జిమి భిన్క్ర్త నుపుర సింజిత మోహిత భుతపతే |
నటిత నటర్ధ నటి నట నాయకా నటిత నాట్య సుగానరాటే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 9 ||
అయి సుమన్ సుమన్ సుమన్ సుమన్ సుమనోహర కంటియుటే
శ్రిత రజని రజని రజని రజని రాజనికర వక్త్రవ్ర్తే |
సునయన విభ్రమర భ్రమర భ్రమర భ్రమర భ్రమరదిపతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 10 ||
సహిత మహాహవ మల్లమ తల్లిక మల్లిత రాల్లక మల్లరాటే
విరచిత వల్లిక పల్లిక మల్లికా భిల్లిక భిల్లిక వర్గ వ్ర్తే |
సితక్ర్త పుల్లిసముల్ల సితరున తల్లజ పల్లవ సల్లలితే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 11 ||
అవిరాల గండ గలన్మడ మేదుర మత్త మతన్గజ రాజపతే
త్రిభువన భూషణ భూత కళానిధి రూపా పయోనిది రాజసుటే |
అయి సుద తిజన లలసమనస మోహన మన్మథ రాజసుటే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 12 ||
కమల దళామల కోమల కాంతి కలాకలితమాల బాలలతే
సకల విలాస కలనిలయక్రమ కేలి కాలత్కల హంస కులే |
అలికుల సంకుల కువాలయ మండల ములిమిలద్భాకులాలి కులే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 13 ||
కర మురళి రవ విజిత కుజిత లజ్జిత కోకిల మంజుమతే
మిలిత పులిండ మనోహర గుంజిత రంజితశైల నీకు న్జగాటే |
నిజగున భూత మహాశాబరిగన సద్గుణ సంభ్ర్త కేలితలే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 14 ||
కటిత త పిత దుకుల విచిత్ర మయుఖతిరస్క్ర్త కేంద్ర రుస్
ప్రణత సురాసుర ములిమనిస్ఫుర డంషుల సంనఖ కేంద్ర రుస్ |
జిత కనకకాల ములిపదోర్జిత నిర్భర కుంజర కుమ్భాకుస్
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 15 ||
విజిత సహస్రకరైక సహస్రకరైక సహస్రకరైకనుటే
కర్త సురతరక సంగారతరక సంగారతరక సునుసుటే |
సురత సమాధి సమనసమది సమదిసమది సుజతరాటే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 16 ||
పడకమలం కరుననిలయే వరివస్యతి యోఅనుదినన్ స శివే
అయి కమలె కమలనిలయే కమలనిలయ్ స కథం న భావేట్ |
తవ పదమేవ పరంపదమిత్యనుశిలయతో మమ కిం న శివే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 17 ||
కనకలసత్కల సిందు జలిరను సింసినుటే గుణ రంగాభువం
భాజాతి స కిం న శాసికుకా కుంభ తాటి పరిరంభ సుఖనుభావం |
తవ కారణం శరణం కరవని నతమరవని నివాసి శివం
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 18 ||
తవ విమలేన్డుకులం వదనేన్డుమలం శకలం నను కులయతే
కిము పురుహుట పురిండుముఖి సుముఖిభిరసు విముఖిక్రియతే |
మమ తు మతం శివనమదనే భవతి క్ర్పాయ కిముట క్రియేట్
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 19 ||
అయి మయి దినదయలుతయ క్ర్పయైవ త్వయా భావితవ్యముమే
అయి జగతో జనని క్ర్పయాసి యథాసి తతానుమితసిరాటే |
యడుసితమత్ర భావత్యురారి కురుతడురుతపమపకురుటే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 20 ||
~ ఇతి శ్రీ మహిషాసురమర్దిని స్తోత్రం సంపూర్ణం ~
శ్రీదుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రం
శ్రీదుర్గా అష్టోత్తర శతనామస్తోత్రం
దుర్గా శివా మహాలక్ష్మీ-ర్మహాగౌరీ చ చండికా |
సర్వఙ్ఞా సర్వలోకేశీ సర్వకర్మఫలప్రదా || 1 ||
సర్వతీర్థమయీ పుణ్యా దేవయోని-రయోనిజా |
భూమిజా నిర్గుణాధారశక్తిశ్చానీశ్వరీ తథా || 2 ||
నిర్గుణా నిరహంకారా సర్వగర్వవిమర్దినీ |
సర్వలోకప్రియా వాణీ సర్వవిద్యాధిదేవతా || 3 ||
పార్వతీ దేవమాతా చ వనీశా వింధ్యవాసినీ |
తేజోవతీ మహామాతా కోతిసూర్యసమప్రభా || 4 ||
దేవతా వహ్నిరూపా చ సరోజా వర్ణరూపిణీ |
గుణాశ్రయా గుణమధ్యా గుణత్రయవివర్జితా || 5 ||
కర్మఙ్ఞానప్రదా కాంతా సర్వసంహారకారిణీ |
ధర్మఙ్ఞానా ధర్మనిష్టా సర్వకర్మవివర్జితా || 6 ||
కామాక్షీ కామసంహర్త్రీ కామక్రోధవివర్జితా |
శాంకరీ శాంభవీ శాంతా చంద్రసూర్యాగ్నిలోచనా || 7 ||
సుజయా జయభూమిష్ఠా జాహ్నవీ జనపూజితా |
శాస్త్రా శాస్త్రమయా నిత్యా శుభా చంద్రార్ధమస్తకా || 8 ||
భారతీ భ్రామరీ కల్పా కరాళీ కృష్ణపింగళా |
బ్రాహ్మీ నారాయణీ రౌద్రీ చంద్రామృతపరివృతా || 9 ||
జ్యేష్ఠేందిరా మహామాయా జగత్సృష్ట్యాధికారిణీ |
బ్రహ్మాండకోటిసంస్థానా కామినీ కమలాలయా || 10 ||
కాత్యాయనీ కలాతీతా కాలసంహారకారిణీ |
యోగనిష్ఠా యోగగమ్యా యోగధ్యేయా తపస్వినీ || 11 ||
ఙ్ఞానరూపా నిరాకారా భక్తాభీష్టఫలప్రదా |
భూతాత్మికా భూతమాతా భూతేశా భూతధారిణీ || 12 ||
స్వధానారీమధ్యగతా షడాధారాదివర్ధినీ |
మోహితాంశుభవా శుభ్రా సూక్ష్మా మాత్రా నిరాలసా || 13 ||
నిమ్నగా నీలసంకాశా నిత్యానందా హరా పరా |
సర్వఙ్ఞానప్రదానందా సత్యా దుర్లభరూపిణీ || 14 ||
సరస్వతీ సర్వగతా సర్వాభీష్టప్రదాయినీ |
ఇతి శ్రీదుర్గా అష్టోత్తర శతనామస్తోత్రం సంపూర్ణమ్ ||
tags: durga ashtottara nama stotram, durga astottara stotron, durga ashtottara stotram in telugu, durga ashtothara stotram in telugu lryics, sri durga devi stotrams in telugu, telugu godess durga devi pujas,durga
శ్రీ దుర్గ సూక్తం
శ్రీ దుర్గ సూక్తం
ఓం || జాతవే’దసే సునవామ సోమ’ మరాతీయతో నిద’హాతి వేదః’ |
స నః’ పర్-షదతి’ దుర్గాణి విశ్వా’ నావేవ సింధుం’ దురితాஉత్యగ్నిః ||
తామగ్నివ’ర్ణాం తప’సా జ్వలంతీం వై’రోచనీం క’ర్మఫలేషు జుష్టా”మ్ |
దుర్గాం దేవీగ్‍మ్ శర’ణమహం ప్రప’ద్యే సుతర’సి తరసే’ నమః’ ||
అగ్నే త్వం పా’రయా నవ్యో’ అస్మాంథ్-స్వస్తిభిరతి’ దుర్గాణి విశ్వా” |
పూశ్చ’ పృథ్వీ బ’హులా న’ ఉర్వీ భవా’ తోకాయ తన’యాయ శంయోః ||
విశ్వా’ని నో దుర్గహా’ జాతవేదః సింధున్న నావా దు’రితాஉతి’పర్-షి |
అగ్నే’ అత్రివన్మన’సా గృణానో”உస్మాకం’ బోధ్యవితా తనూనా”మ్ ||
పృతనా జితగ్ం సహ’మానముగ్రమగ్నిగ్మ్ హు’వేమ పరమాథ్-సధస్థా”త్ |
స నః’ పర్-షదతి’ దుర్గాణి విశ్వా క్షామ’ద్దేవో అతి’ దురితాஉత్యగ్నిః ||
ప్రత్నోషి’ కమీడ్యో’ అధ్వరేషు’ సనాచ్చ హోతా నవ్య’శ్చ సత్సి’ |
స్వాంచా”ఙ్నే తనువం’ పిప్రయ’స్వాస్మభ్యం’ చ సౌభ’గమాయ’జస్వ ||
గోభిర్జుష్ట’మయుజో నిషి’క్తం తవేం”ద్ర విష్ణోరనుసంచ’రేమ |
నాక’స్య పృష్ఠమభి సంవసా’నో వైష్ణ’వీం లోక ఇహ మా’దయంతామ్ ||
ఓం కాత్యాయనాయ’ విద్మహే’ కన్యకుమారి’ ధీమహి | తన్నో’ దుర్గిః ప్రచోదయా”త్ ||
ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||
tags: durga suktham in telugu, durga suktha in telugu, durga devi suktham online, telugu durga sukhtam lyrics online
శ్రీ దుర్గా దేవి అవతారము
దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపముగా అమ్మవారు నవరాత్రులలో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారములో అమ్మ దుర్గముడనే రాక్షసుడిని సమ్హరించినట్లు పురాణములు చెబుతున్నాయి.పంచప్రకృతి స్వరూపములలో ప్రధమమైనది దుర్గారూపము. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలగిపోతాయి. విజయము కలుగుతుంది. సకల గ్రహ దోషములు అమ్మను పూజించినంతమాత్రమునే ఉపశమింపబడతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి.
పూజా విధానము: ఎర్రని బట్టలు పెట్టి, ఎర్రని అక్షతలతో, ఎర్రని పూలతో అమ్మని పూజించాలి.
మంత్రము: “ఓం దుం దుర్గాయైనమః” అనే మంత్రమును పఠించాలి.
శ్రీ దుర్గ అష్టోత్తర శత నామావళి
దుర్గా సూక్తము
శ్రీ దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రం
పఠించవలెను.
నివేదన: పులగము నివేదన చెయ్యాలి.
శ్రీ దుర్గా దేవి అలంకారము (శ్రీ దేవి నవరాత్రి అలంకారము) రోజు చేయవలసిన పూజ విధానము ఈ దిగువున ఉన్నది…..
పురుష సూక్తం (Purusha Suktam)
ఓం తచ్చం యోరా వృణీమహే |
గాతుం యజ్ఞాయ | గాతుం యజ్ఞపతయే |
దేవీ” స్వస్తిరస్తు నః | స్వస్తిర్-మానుషేభ్యః |
ఊర్ధ్వం జిగాతు భేషజం |
శం నో అస్తు ద్విపదే”| శం చతుష్పదే |
ఓం శాంతిః శాంతిః శాంతిః ||
సహస్రశీర్షా పురుషః | సహస్రాక్షః సహస్రపాత్ |
సభూమిం విశ్వతో వృత్వా | అత్యతిష్ఠద్ దశాంగుళమ్ ||
పురుష ఏవేదగ్ం సర్వమ్” | యద్భూతం యచ్చ భవ్యమ్” |
ఉతామృతత్వ స్యేశానః | యదన్నేనా తిరోహతి ||
ఏతావానస్య మహిమా | అతో జ్యాయాగ్ంశ్చ పూరుషః |
పాదో” உశ్య విశ్వా భూతాని | త్రిపాద స్యామృతం దివి ||
త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః | పాదో” உస్యేహా உஉభవాత్పునః |
తతో విష్వణ్ వ్యక్రామత్ | సాశనానశనే అభి ||
తస్మా”ద్విరాడ జాయత | విరాజో అధి పూరుషః |
స జాతో అత్యరిచ్యత | పశ్చాద్-భూమిమథో పురః ||
యత్పురుషేణ హవిషా” | దేవా యజ్ఞమతన్వత |
వసంతో ఆస్యాసీదాజ్యమ్” | గ్రీష్మ ఇధ్మశ్శరధ్ధవిః ||
సప్తాస్య సన్పరిధయః | త్రిః సప్త సమిధః కృతాః |
దేవా యద్యజ్ఞం తన్వానాః | అబధ్నన్-పురుషం పశుం ||
తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షణ్” | పురుషం జాతమగ్రతః |
తేన దేవా అయజంత | సాధ్యా ఋషయశ్చ యే ||
తస్మా”ద్యజ్ఞాత్-సర్వహుతః | సంభృతం పృషదాజ్యం |
పశూగ్-స్తాగ్ం శ్చక్రే వాయవ్యాన్ | అరణ్యాన్-గ్రామ్యాశ్చ యే ||
తస్మా”ద్యజ్ఞాత్-సర్వహుతః | ఋచః సామాని జజ్ఞిరే |
చందాగ్ంసి జజ్ఞిరే తస్మా”త్ | యజుస్తస్మాద జాయత ||
తస్మాదశ్వా అజాయంత | యే కే చోభయాదతః |
గావో హ జజ్ఞిరే తస్మా”త్ | తస్మా”జ్జాతా అజావయః ||
యత్పురుషం వ్యదధుః | కతిథా వ్యకల్పయన్ |
ముఖం కిమస్య కౌ బాహూ | కావూరూ పాదా వుచ్యేతే ||
బ్రాహ్మణో”స్య ముఖమాసీత్ | బాహూ రాజన్యః కృతః |
ఊరూ తదస్య యద్వైశ్యః | పద్-భ్యాగ్ం శూద్రో అజాయతః ||
చంద్రమా మనసో జాతః | చక్షోః సూర్యో అజాయత |
ముఖాదింద్ర-శ్చాగ్నిశ్చ | ప్రాణాద్-వాయుర జాయత ||
నాభ్యా ఆసీదంతరిక్షమ్ | శీర్ష్ణో ద్యౌ సమవర్తత |
పద్భ్యాం భూమిర్దిశః శ్రోత్రా”త్ | తథా లోకాగ్ం అకల్పయన్ ||
వేదాహమేతం పురుషం మహాంతమ్” | ఆదిత్యవర్ణం తమసస్తు పారే |
సర్వాణి రూపాణి విచిత్య ధీరః | నామాని కృత్వా உభివదన్ యదాస్తే” ||
ధాతా పురస్తాద్య ముదాజహార | శక్రః ప్రవిద్వాన్-ప్రది శశ్చతస్రః |
తమేవం విద్వానమృత ఇహ భవతి | నాన్యః పంథా అయనాయ విద్యతే ||
యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః | తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ |
తే హ నాకం మహిమానః సచంతే | యత్రపూర్వే సాధ్యాః సంతి దేవాః ||
అద్భ్యః సంభూతః పృథివ్యై రసా”చ్చ | విశ్వకర్మణః సమవర్తతాధి |
తస్య త్వష్టా విదధ ద్రూపమేతి | తత్పురుషస్య విశ్వమాజానమగ్రే” ||
వేదాహమేతం పురుషం మహాంతమ్” |
ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ |
తమేవం విద్వానమృత ఇహ భవతి |
నాన్యః పంథా విధ్యతే உయనాయ ||
ప్రజాపతిశ్చరతి గర్భే అంతః |
అజాయమానో బహుధా విజాయతే |
తస్య ధీరాః పరిజానంతి యోనిమ్” |
మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః ||
యో దేవేభ్య ఆతపతి | యో దేవానా”ం పురోహితః |
పూర్వో యో దేవేభ్యో జాతః | నమో రుచాయ బ్రాహ్మయే ||
రుచం బ్రాహ్మం జనయంతః | దేవా అగ్రే తదబ్రువన్ |
యస్త్వైవం బ్రా”హ్మణో విద్యాత్ | తస్య దేవా అసన్ వశే” ||
హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ” | అహోరాత్రే పార్శ్వే |
నక్షత్రాణి రూపమ్ | అశ్వినౌ వ్యాత్తమ్” |
ఇష్టం మనిషాణ | అముం మనిషాణ | సర్వం మనిషాణ ||
Subscribe to:
Posts (Atom)
నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి
బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...
-
విష్ణు ర్మమాగ్రతః పాతు కృష్ణో రక్షతు పృష్ఠతః | హరి ర్మే రక్షతు శిరో హృదయం చ జనార్దనః || మనో మమ హృషీకేశో జిహ్వాం రక్షతు కేశవః | పాతు నేత్...
-
జ్ఞానం తో కానీ అజ్ఞానం తో కానీ చేసిన సకల తప్పులను ఒప్పులను మన్నించి మమ్ములను కాపాడువాడివి దయగల హృదయుడవు కరుణ స్వామివి కలియుగ దైవం ఐన హర...
-
🔔 *పాడ్యమి* శుద్ధ పాడ్యమి ఉదయం నుండి పనులకు మంచిది కాదు, తిది అర్ధ భాగం తరువాత మంచిది, బహుళ పాడ్యమి అన్నిటికీ శుభప్రదమే. *ఈ త...