Sunday, December 15, 2013

గంట ఎందుకు కొట్టాలి?

గంట ఎందుకు కొట్టాలి?

గంట కొడితే గంటలోనుండి ఓంకారనాదం వస్తుంది. ఆ ధ్వని వల్ల శరీరం ఒక అనుభూతికి లోనవుతుంది , ఆ యొక్క ఓంకారనాద ధ్వనివల్ల మన మనస్సు,templebell దృష్టి, శరీరం, దేవాలయంలో ఉన్న దేవతామూర్తిపైన ఉంచడం జరుగుతుంది మన మనస్సుని, దృష్టిని దేవుని పైన లగ్నం చేయడానికి గంటానాదం చేయడం జరుగుతుంది.

ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసామ్‌!
కుర్యాద్ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంచనమ్‌!!

అంటే దేవతలు ఉండే చోట రాక్షసులు ఉండరు కదా. ఈ పరమ పవిత్రమైనటువంటి దేవాలయంలో దుష్టశక్తులు ఉండకూడదు కాబట్టి మీరు ఇక్కడనుండి వెళ్ళిపొండి అని గంట కొట్టి దేవతలను లాంఛనంగా ఆహ్వానించడానికి గంటానాదం చేయడం జరుగుతుంది

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...