Sunday, December 15, 2013

ఎటువంటి బ్రాహ్మణుడి కి నమస్కారం చేయాలి?

యజ్ఞోపవితాన్ని దరించినంత మాత్రాన బ్రాహ్మణుడు కాదు. వేదాధ్యయనం నిత్యం చేయువాడు, దేవత అనుష్ఠానం చేయువాడు, శిఖను కలిగి ఉండు వాడు, బ్రహ్మ జ్ఞానం కలవాడు, మాంసదులను, మధ్యమును, పోగాకులను పర స్త్రీ సాంగత్య ధోరణి ఆస్వాదించనివాడు , సత్యమును, శౌచమును పాటించేవాడు బ్రహ్మణుడు. బ్రహ్మ నుంచి జన్మించినవాడు బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణునికి మరోపేరు ప్రజాపతి. అటువంటివారితో పూజాదికాలు జరిపించుకోవాలి. శుభం అగునని ధర్మసింధు శాసనం తెలియజేస్తుంది. 


No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...