Tuesday, October 30, 2018

మారుతున్న సమాజం - విలువలు -ఉపాధ్యాయుల పాత్ర‌

సమాజం: మనుషులు సమిష్టిగా ప్రకృతి తో కలిసిప్రకృతి తో పోరాడుతూ సాగించే ఉత్పత్తిపునరుత్పత్తి ప్రక్రియల,మానవ సంబంధాల సమాహారమే సమాజం. ఇందులో మనుషుల పాత్రప్రకృతి పాత్ర ఉంటాయి. ప్రకృతి ని ఉపయోగించుకునిఅవసర‌మయితే ప్రకృతి తో పోరాడి,మనిషి మనుగడ కు ఉత్పత్తి సాగుతుంది. నిరంతరాయంగామానవ పునరుత్పత్తి జరుగుతుంది. మనుషుల మధ్య సామూహిక సంబంధాలు నెలకొంటాయి. ఆ సంబంధాలలో ఐక్యతాఘర్షణా ఉన్నాయిఘర్షణే సమాజ చలనానికి చోదక శక్తిసమాజం నిరంతరం మార్పు కు లోనవుతుంది.క్లుప్తంగా సహజీవనం చేస్తున్న ప్రకృతి లోని జీవకోటి సమూహమే సమాజం. ఇందులో మెదడు అభివృద్ధి చెందిన మానవుని పాత్ర ప్రత్యేకం. మనిషి కార్యక్రమాలు మొత్తం సమాజాన్నిదాని ఉనికిమనుగడ లను ప్రభావితం చేస్తాయి.
మారిన సామాజిక విలువలు: విలువలతో కూడిన విద్య సమాజాభివృద్ధికి బాటలు వేస్తుంది. మానవత్వానికి,ప్రకృతికి అర్థం చెప్పే ఆజీవన ప్రక్రియ విద్య. ప్రాచీన భారత విద్యా వ్యవస్థ వ్యక్తిత్వ నిర్మాణంవిలువలునైతికనిస్వార్థ జీవన విధానాలను నేర్పింది. సామాజిక అభివృద్ధికి దోహద పడింది. ఈ ప్రక్రియలలో ఉపాధ్యాయులకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. వారు కూడా నిరంతరం విద్యాభ్యాసం చేస్తూ,విద్య ద్వారా ప్రజల అవసరాలను తీర్చడానికి ఉపయోగపడేవారు. సామాజిక సమస్యలకు పరిష్కారాన్ని అందించే వారు. మార్గ దర్శకులుగా మనుగడ సాగించేవారు. వారికి సొంత ఇల్లుఆస్తులు లేవు. రోజూ ఆహారానికిఇతర జీవితావసరాలకు ఇతరుల పై ఆధార పడి ఉండేవారు. ప్రతి ఒక్కరి నుండి వారికి గౌరవ, మర్యాదలు లభించేవి. జీత భత్యాలుసౌకర్యాలు తక్కువగా ఉండి "బ్రతక లేక బడి పంతులు" అనే రోజులలో ఉపాధ్యాయులకు పాఠశాలల మీద మమకారంవిద్యార్థుల మీద ప్రేమాభిమానాలువృత్తి పై అంకిత భావంసామాజిక బాధ్యత ఉండేవి. అయితే ప్రస్తుతం విద్య విపరీత లాభాలను ఆర్జించే వ్యాపారమయింది. విధేయులైన వేతన కార్మికులను తయారు చేసే విధ్యావిధానాన్ని అమలు చేస్తున్నారు. మానవ జీవితం లో ఆర్థిక ఆదాయాన్ని ఆశించని ప్రక్రియ లేదు. మానవత్వమే మాయమయింది. విద్య కూడా దీనికి అతీతం కాదు. ఉపాధ్యాయుడు ఈ విషవలయం లో పనిముట్టుగా మారిపోయాడు. విద్యారంగం సమాజం మీద ప్రగాఢమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. విద్య సమాజాన్ని సమూలంగా మార్చి వేస్తుంది. ఫలితంగా సామాజిక నియమాలువిలువలు మారి పోయాయి.
"జనులను పీల్చి పిప్పి చేసే దురాచారాలను దహించలేని విద్య ఎందుకు? - విద్య ను దాని బలాన్ని సొంతం చేసుకున్న వాళ్ళున్న దేశంలో 'దురాచారాలుఇష్టారాజ్యంగా ప్రబలి పోవడం విద్యావంతులకే అవమానం. మనిషి హృదయం లో మానవత ను ప్రోది చేయలేనిది 'విద్యకానే కాదు. అది అజ్ఞాన మహా శిఖరం" అని మహాకవి జాషువా అన్నారు."సమాజం లో పాతుకు పోయిన హింసఅన్యాయాలు,అసమానతలను రూపు మాపే సాధనం విద్య." అని మహాత్మా గాంధి అన్నారు. విలువల విద్య విద్యార్థుల వ్యక్తిత్వాన్ని రూపొందించిసశాస్త్రీయ సామాజిక వైఖరులను,విశ్వజనీన దృక్పథాన్ని ఏర్పరుస్తుంది. ఆధునిక ప్రపంచపు సమస్యలను అధిగమించగల శక్తిసామర్థ్యాలను విద్యార్థులు సంతరించుకుంటారు. ఆకలి కిఅగచాట్లకు గత జన్మ పాపాలు కారణం కాదనిసామాజిక పరిస్థితులు,దోపిడీ శక్తుల విధానాలు కారణమని తెలుసుకుంటారు. విద్యార్థులకు ఈ విషయాలను బోధించాలి. ఇలాంటి పుస్తకాలను చదవమని చెప్పాలి. ప్రకృతి వనరులను,పర్యావరణాన్నిపనినిమాతృభాష ను ఉపయోగించుకొని సమాజ పరిణామానికి విద్యార్థులను సన్నద్ధం చేయడం విద్య లక్ష్యం. బహుళభిన్న సంస్కృతులు పరిఢవిల్లిన ఈ దేశం లో శాంతిసౌభాగ్యంసహన శీలతసామాజిక,శాస్త్రీయ దృక్పథాలుమానవీయత వంటి ఉత్తమ విలువలను విద్యార్థుల లో పెంపొందించడమే విద్యావిధానపు ప్రధాన ధ్యేయం.
మాస్కో లో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులను ఒక ప్రశ్న అడిగాడు, "ఒక వ్యక్తి ఒక వస్తువు ను 50 రూబుల్స్ కు కొని10% లాభంతో అమ్మాడు. అతని లాభమెంత?" "3 సం.రాల కఠిన కారాగార శిక్ష" అని ఒక చురుకైన విద్యార్థి జవాబు చెప్పాడు. సోవియట్ యూనియన్ లో ఇది సరయిన సమాధానం. అక్కడ కమ్యూనిస్టు విలువల తో విద్యాబోధన జరిగేది. జర్మనీఇటలీ లలో విద్య‌ ఫాసిజం నేర్పుతుంది. యథాస్థితి ని కొనసాగించడానికి ప్రభుత్వ యంత్రాంగం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. బ్రిటన్అమెరికా లలో పెట్టుబడిదారీ విధానాన్ని కొనసాగించే విద్యా విధానాన్ని పాటించడం ప్రభుత్వాల లక్ష్యం. నిజమైన విద్యను నేర్పితే పిల్లలు అమలులో ఉన్న వ్యవస్థ కు దూరమవుతారు. హృదయాలు ఉప్పొంగితే మార్గదర్శక ఆలోచనలు మొలకెత్తుతాయి. ప్రభుత్వాలు పనిగట్టుకొని మానసిక వికాస విద్యను నిరోధిస్తున్నాయి. శక్తిసామర్థ్యాలు,సృజనాత్మకతకళాహృదయంమానవత్వం ఉన్న వారిని ప్రోత్సహించవు.
1986 లో పాపాల పుట్ట ప్రపంచీకరణ తో ప్రపంచ దేశాలకు బలవంతపు పెళ్ళి చూపులు జరిగాయి. 1990 లో నిశ్చితార్థం, 1995 లో పెళ్ళి ఆయాచితం గాప్రజల ప్రమేయంపార్లమెంటు ఆమోదం లేకుండా నిర్వహించ బడ్డాయి. అమెరికాపాశ్చాత్య దేశాల ప్రతిపాదనలయిన ఈ క్రతువులకు ప్రపంచ బ్యాంకుఅంతర్జాతీయ ద్రవ్య నిధి నియంతృత్వ సాక్షులు. దీని ద్వారా సాంకేతికతయంత్రాలు,ఆధునిక పరికరాలు ఆర్థిక దోపిడీలో భాగంగా సరఫరా చేయబడ్డాయి. సమాజం సర్వనాశనం చేయబడింది. ప్రతి రంగం పరాధీనం చేయబడి, ప్రతి కార్యం పరాన్నబుక్కుల వశమయింది. దీనికి విద్యారంగం అతీతం కాదు. ప్రైవేటీకరణ పాలయింది. ప్రపంచీకరణ ధనవంతుల విద్యాలయాలను స్థాపించింది. పేదలను విద్యకు దూరం చేసింది. "సంస్కృతి హీనత‌ సర్వవినాశనకారి. దానికి విద్య విశిష్ట మార్గం" అన్న‌ మెకాలే సూత్రం మరొక్క సారి అమలు చేయబడింది. మెకాలే ను ద్వేషించే ప్రస్తుత పాలకులు పాటిస్తున్న పరమార్థ భావజాల సూత్రం కూడా ఇదే. వీటన్నిటి ఫలితాలే విద్యారంగ వినాశనం. సమాజ సర్వ నాశనం. అనుభవ రాహిత్యంప్రాపంచిక జ్ఞాన లోపమయిన విద్యాబోధన జరుగుతున్నది. కనీసం అనుసంధాన విద్య కూడా అందుబాటు లో లేదు. ప్రైవేటు విద్యా సంస్థలు,చట్టాలలో పొందుపరిచిన సామాజిక బాధ్యతలను కూడా నిరాకరించాయి. చట్టాలు ఆదేశించిన‌ సంక్షేమ పథకాలను అమలు పరచడం లేదు. మానసిక‌ వత్తిళ్ళకు లోనయిన‌ అమాయక విద్యార్థుల ఆత్మహత్యలు నిత్య కృత్యాలయ్యాయి. అయినా అడిగే నాథుడు లేడు. రక్షకుడే భక్షకుడయినట్లు కార్పొరేట్ విద్యాసంస్థల అధిపతులే మంత్రులయితే ఇక అడిగేదెవరిని? విద్యలో సృజనాత్మకత ఉండాలి. కవిత్వ రచన కంటే కవిత్వ పఠనకునాటక రచన కంటే నాటక ప్రదర్శనకుసృజనాత్మకతతో కూడిన వస్తూత్పత్తి కంటే వస్తు వర్ణనలకు మన ప్రభుత్వ విద్యావిధానం ప్రాధాన్యతనిస్తోంది. మోదీ ప్రభుత్వం పురాణాలను చరిత్ర గానూచరిత్ర ను పురాణాలు గానూ చిత్రీకరిస్తోంది. చరిత్ర ను వక్రీకరించింది. పాఠ్య పుస్తకాలలో హిందు పురాణాలనువాస్తుజ్యోతిష్యంయోగ ధ్యానాల బోధనలను తప్పని సరి అంశాలుగా చేరుస్తున్నది. ఫలితంగా భావి పౌరులు జీవశ్చవాలుగా మారుతున్నారు.
ఉపాధ్యాయుల పాత్ర‌: తన ప్రధాన‌ అవసరాలయిన విద్య,వైద్యాలను వాటి సంధాన కర్తలయిన ఉపాధ్యాయ,వైద్యులను మొత్తం సమాజం ఆదర్శం గా తీసుకుంటుంది."21 వ శతాబ్దం లో నిరక్షరాస్యుడు అంటే చదవడం,రాయడం రానివాడు కాదు. గుణపాఠాలను నేర్చుకోవడానికి,తప్పులను సరిదిద్దుకోవడానికిసరైన మార్గంలో పయనించడానికి సిద్ధపడని వాడు" అని అమెరికా రచయితభవిష్యత్తు ఊహకర్త ఆల్విన్ టోఫ్లర్ అన్నారు.ఆధునిక సమాజంలో బాహ్యప్రపంచపు సంపర్కంతో పిల్లల తెలివి తేటలు పెరిగాయి. పెద్దలుఉపాధ్యాయులు సౌకర్య,స‍ంధాన కర్తలుగా మాత్రమే వ్యవహరించాలి. ఉపాధ్యాయులు మానసిక శాస్త్ర అధ్యయనం చేయాలి.1990 మార్చ్ 5 - 9 తేదీలలో థాయ్ లాండ్ లో "అందరికీ విద్య" అన్న అంశం పై జరిగిన ప్రపంచ విద్యా మహాసభలలో "సార్వత్రిక విద్య కు సమానావకాశాలు" అన్నది కేంద్రీకృత లక్ష్యాలలో ప్రధానమైనది. ఈ విద్యా గమ్యసాధనకు మన ప్రభుత్వాలు ప్రయత్నించలేదన్నది నగ్న సత్యం. ప్రజా శ్రేయస్సు పట్టని ప్రభుత్వాల పాలన లో విద్యారంగం కార్పొరేట్ సంస్థల స్వాధీనం చేయబడింది. తప్పుడు భావజాలాన్ని ప్రచారం చేసే, దోపిడీ ని కొనసాగించే విధానాలు అమలు చేయబడుతున్నాయి. ప్రభుత్వాలు నిర్ణయించిన తప్పుడు పాఠ్యాంశాలనుతప్పుడు పద్దతులలో బోధించడం వరకే ఉపాధ్యాయుల బాధ్యతలు పరిమితం చేయబడ్డాయి. విద్యార్హతలు బలహీనంగా ఉన్న,నిరుద్యోగ రాక్షసి కి బలవుతున్న‌ ప్రైవేటు రంగ ఉపాధ్యాయుల పాత్ర వినాశనకరమే. ఇక మిగిలిన ప్రభుత్వ రంగ ఉపాధ్యాయుల పాత్ర కూడా విద్య ను సంస్కరించడం లోసామాజిక మార్పు లో నామ మాత్రమే. అయినా విశ్వకవి రవీంద్రుని 'శాంతి నికేతన్స్ఫూర్తి తోమనం చదివిన ప్రభుత్వ పాఠశాలల విద్యానుభవంతో మన గురువుల ఆశయఆదర్శాల తో మన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలి. ప్రజాపక్షం వహించే ఉపాధ్యాయులకే ఇది సాధ్యం.
విద్యార్థులకు ప్రేమస్నేహ స్వభావాలనుసుగుణాలను పంచాలి. పిల్లలు ఉపాధ్యాయుని చూసి భయపడ రాదు. దగ్గరికి చేరాలి. బోధన అంటే కేవలం పాఠాలు చెప్పడం కాదు. పిల్లలను అర్థం చేసుకొని వారితో కలిసి జీవించడం. పిల్లలతో మౌలిక బాంధవ్యాన్ని నెలకొల్పుకోవాలి.  పాఠశాలనుజీవితాన్ని విద్యార్థుల దృష్టితో చూడాలి. నియమిత అంశాలను మాత్రమే బోధించిసామాజిక సమస్యలను అవగతం చేయక పోవడంవాస్తవాలను,అనుభవాలను చెప్పకపోవడం పరిస్థితులను యథాతథంగా కొనసాగించడానికే ఉపయోగపడతాయి. జీవితాలను మెరుగు పరిచే వ్యవస్థ సాధన‌ కు దోహదపడవు. భావితరాలు బాగుపడాలంటే నేటి తరానికి నీతి,నిజాయితీలనుమానవత్వ విలువలను నేర్పాలి. అన్యాయాలనుఅక్రమాలను ధైర్యంగా ఎదిరించి,పోరాడటం అలవాటు చేయాలి. సమస్యల పరిష్కార ప్రక్రియలను తెలియజేయాలి. ప్రపంచం ఎలా ఉంది. ఎలా ఉండాలి. అన్న సమాచారంతో సమాజాన్ని విశ్లేషించి,అనుగుణ్యత కలిగిన సంస్కరణలతో సామాజిక మార్పుకు ప్రయత్నించాలి. పిల్లలపై పరీక్షలు చెడు ప్రభావాన్ని కలిగిస్తాయి. వెనుకబడిన వారిలో ఆత్మ న్యూనతను,చురుకైన వారిలో గర్వాన్ని పెంచే అవకాశముంది. తరగతి లో తలలున్న విద్యార్థులుతలపులున్న విద్యార్థులు ఉంటారు. ప్రభుత్వాలు తలలున్న వారినే ప్రోత్సహిస్తాయి. ఉపాధ్యాయులు తలపులున్న వారిని ప్రోత్సహించాలి. విద్యార్థుల కుటుంబ నేపథ్యాన్ని అధ్యయనం చేయాలి. లక్షణాల మూలకారణాలను వెదకాలి. పిల్లల పక్షం వహించాలి. ఆ మేరకు కొందరి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉపాధ్యాయ వృత్తి లో వామపక్ష ధోరణి కలిగిన సంఘటిత శక్తిసహకారసామూహిక ప్రభావ ఫలితం అవసరం. అనివార్యం. ఉపాధ్యాయుల వృత్తి పాఠశాలల్లో ఉన్నా ప్రవృత్తి సమాజంలో ఉండాలి. విద్యార్థులను తరగతి గదులలో బంధించ కూడదు. విశాల ప్రకృతి లో తిప్పి ప్రకృతి రహస్యాలనునియమాలనుసామాజిక స్థితిగతులను అవగతం చేయాలి. మానసిక వికాసానికి తోడ్పడాలి. దేశభక్తి తో మేధోపరమైన శిక్షణ నివ్వడం మాత్రమే సరిపోదు. భావావేశాలతో పిల్లలు దురాచారాలను అలవాటు చేసుకోక మునుపే వారిని ఉపాధ్యాయులు ఆకట్టుకోవాలి. ఉపాధ్యాయుల వ్యక్తిత్వం విద్యార్థుల జీవితాలలో ప్రధాన భూమిక ను పోషిస్తుంది. బోధనా పదవులలో ఉన్నవారికంటే పర్యవేక్షణా బాధ్యతలు కలిగిన ఉపాధ్యాయుల వ్యక్తిత్వం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఉపాధ్యాయులు తమ బోధనాపటిమను పెంచుకోవాలి. పైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ విద్యాలయాలు శ్రేయస్కరమన్న నిజాన్ని నిరూపించాలి. విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చజెప్పాలి. విద్యార్థులకు స్వేచ్ఛావాతావరణం కల్పించాలి. స్వేచ్ఛ కలిగిన పిల్లలు మాత్రమే నూతన ప్రపంచాన్ని నిర్మించగలరు. నేటి ఉపాధ్యాయులు తమ ప్రతిభపరిజ్ఞానాలను విద్యార్థులకు అందించడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో అనేకం ఉచితంగా లభిస్తున్నా విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. కడు పేదలు కూడా ప్రైవేటు విద్యాసంస్థలలోనే తమ పిల్లలను చేరుస్తున్నారు. కార్పొరేటు విద్యాధిపతులు మంత్రులుగా వెలుగుతున్న "మన" ప్రభుత్వాలకు కావలసింది ఇదే. ఉపాధ్యాయులు దీనికి కారణాలను వెదకాలి. పరిష్కార మార్గాలను చేపట్టాలి. సౌకర్యాలు లేవన్న సాకు తో శాంతినికేతన్ లను అవమానించే పనులకు స్వస్తి పలకాలి. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రచారం చేయాలి. ప్రైవేటు విద్యా సంస్థల ప్రచార కర్తలుగా పని చేస్తున్న మంత్రులనుఅధికారులను ప్రశ్నించాలి. ప్రభుత్వ పాఠశాలల్ల్లోకళాశాలల్లో సంచలన విజయాలను సాధించిన విద్యార్థులను సన్మానించిప్రచారం చేయాలి.   
విద్యార్థులను తీర్చిదిద్దడం లోవారికి శాస్త్రీయ దృక్పథాన్ని,సక్రమ భావజాలాన్ని అలవర్చడం లోఛాందస భావాలను,మూఢ నమ్మకాలను రూపుమాపడం లో,ప్రత్యామ్నాయాలను సూచించినిర్మించినిర్వహించడం లో ఉపాధ్యాయులు నిర్మాణాత్మక పాత్ర పోషించాలి. విద్యార్థులు సం.రాల వయసు నుండి 18 సం.రాల వయసు వచ్చి ఓటరుగా మారి, 25 సం.రాల వయసు తో సమాజం లో ప్రవేశించే వరకు విద్యాలయాల ప్రభావం లో ఉంటారు. ప్రధానమైన నిర్ణాయక వయసులో వీరిని తీర్చి దిద్దవలసినదశా దిశలను చూపించ వలసిన అవకాశం,అవసరంబాధ్యత విద్యాలయాల (ఉపాధ్యాయుల) మీద ఉన్నాయి. విద్యార్థులతోనే భవిష్యత్ భారతం నిర్మితమవుతుంది. ఈ పరిస్థితులను సరిగా ఉపయోగించుకోకపోవడంమన పాత్ర ను సరిగా పోషించక పోవడం ప్రస్తుత దుష్పరిణామాలకు కారణాలు. సమకాలీన సామాజిక దుస్థితికి మూలాలు. జాతి అవసరాలకు అనుగుణంగా సామాజికసాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించాలి. వ్యక్తిత్వ వికాసంసామాజికాంశాల మెళకువలు నేర్పాలి. దీనితో నిత్యజీవితం లో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోయే నైపుణ్యతలుఎదిరించి పరిష్కరించుకునే శక్తి సామర్థ్యాలు విద్యార్థులకు అబ్బుతాయి. సామాజిక చైతన్యం పెరుగుతుంది. ఆత్మహత్యలు తగ్గుతాయి. విద్యా బోధన లో భాగంగా పిల్లలనుసామాజిక సంబంధాల ద్వారాసమాజం తో మమేకం చేయాలి. సమాజం ద్వారానే జ్ఞాన సముపార్జన సంపూర్ణమవుతుంది. ప్రాథమికమాధ్యమిక విద్య సక్రమంగా జరిగితే తర్వాతి విషయాలను విద్యార్థులు సొంతంగా అధ్యయనం చేసి అయినా నేర్చుకోగలరు. అయితే సాంస్కృతికసాహిత్యభాషా విషయాలను మాత్రం తప్పక నేర్పించాలి. సంస్కృతీ సంపన్నత పిల్లలను సద్గుణవంతులుగాసకల కళా కోవిదులుగాసంపూర్ణ మానవులుగా మార్చుతుంది. అసలైన సామాజిక సంపద వీరే. అంతే కాదు ఉపాధ్యాయులు విద్యార్థులకు పౌర విజ్ఞానాన్ని అందించాలి. ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాలి.హక్కులనే కాదు బాధ్యతలను గుర్తు చేయాలి. సమాజపు అలవాట్లనుక్రమశిక్షణ నువాటిని పాటించే నిబద్దతను నేర్పాలి. ఇంటి నుంచి చట్టసభల వరకు ప్రజాస్వామ్య అవసరాన్ని నొక్కి చెప్పాలి. ప్రజా సంస్థలలో అంతర్గత ప్రజాస్వామ్య ప్రాధాన్యతను వివరించాలి. చట్ట పాలనను,రాజ్యాంగ విలువలను బోధించాలి. ఈ లక్ష్యాల సాధనకు ఉపాధ్యాయ వర్గం కృషి చేయాలి. మాతృభాషా మాధ్యమం లో కళాక్రీడా విద్యలను పిల్లలకు అందించాలి. వ్యాపార ధోరణులు లేకుండాఫలితాన్ని ఆశించకుండాఅంకిత భావం తో బోధన చేయడం ఒక పద్దతి. విద్యార్థుల నడవడిక లోనైపుణ్యత లోసామాజిక ఆలోచనలుధోరణుల్లో మార్పు ను ఆశించడం మరొక పద్దతి. ఈ మార్పులు వచ్చే వరకు తమ బోధన తోప్రవర్తన తోజీవితం తో నిరంతర ప్రయత్నం చేయాలి. అయస్కాంత క్షేత్రాలయిన గురువులు ఇనుప ముక్కలయిన శిష్యులను కూడా తమ కంటే ఉత్తమ అయస్కాంతాలుగా మార్చాలి.
నీతినిజాయితీలతో వ్యవహరించే ఉపాధ్యాయులను,విద్యావేత్తలనుఅధికారులను ప్రొత్సహించాలి. కంప్యూటర్లనుసాంకేతిక విద్యను ఆలోచనలను రేకెత్తించడానికిసృజనాత్మకతను పెంచడానికి వినియోగించే విధానాలను నేర్పాలి. వికాసం విద్య లో భాగం కావాలి. ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల చేసే చిన్న పొరపాటు భావి భారత ప్రజల జీవితాలలో అంధకారం నింపగలదు.ఉపాధ్యాయ సంఘాలు ఆర్థికాంశాలుఉద్యోగ సౌకర్యాలకు మాత్రమే పరిమితం కాకుండా ఉపాధ్యాయులను సిద్దాంత బద్దులను చేయాలి. సామాజికరాజకీయ చైతన్యం కలిగించే కార్యక్రమాలను చేపట్టాలి. విద్యార్థులను బానిసలనుగా తయారు చేసే విద్యావిధానాన్ని తిరస్కరించాలి. ఇప్పటి వరకూ అనేక విద్యా కమిషన్లు ఇచ్చిన నివేదికలను అమలు చేసేటట్లుగా ప్రభుత్వాలపై వత్తిడి తీసుకు రావాలి. ప్రభుత్వాల కొమ్ముకాసే సంఘాలతో చర్చలు జరిపి ప్రజల పక్షాన నిలబడేటట్లు చేయాలి. భారత దేశానికి ఆర్థిక విధానం తప్ప విద్యా విధానం లేదనిపరీక్షా పద్దతులే తప్ప విద్యా పద్దతులు లేవని విదేశీయులు వ్యాఖ్యానిస్తున్నారు. విద్య ను ప్రజాశ్రేయస్సుకు అనుకూలంగా మార్చాలన్న రాజకీయ సంకల్పం మన పాలకులకు లేదు. రాజకీయ వ్యవస్థ మార్పుకు కూడా మన ఉపాధ్యాయులు కృషి చేయాలి. అందుకు విద్యార్థుల తల్లిదండ్రుల సహాయ,సహకారాలను కూడా గట్టాలి. ఉత్తమ ఫలితాల కోసం విద్యార్థులుఉపాధ్యాయులుతల్లిదండ్రులుసమాజాల సుందర అనుసంధాన‍ం అమరాలి.

మంచి సమాజం అంటే ఏమిటి ?

చిన్నప్పటినుంచి చిన్న ఆశ ఒక మంచి సమజాని చూడాలని కాని  ఎక్కడ వీలుకాలేదు ఎందుకంటే మంచి సమాజం అనేది ఎక్కడ లేదు మనము ఏర్పరుచుకుంటే తప్ప అందుకే మనము మంచి గా ఉండి  అందరిని మంచిగా మారిస్తే తప్ప ఈసమజం మంచిగా  కనిపించదు  అని నాకనిపించింది.

మంచి సమాజం అంటే ఏమిటి ?
ఒకరికి  సహాయం చేయటం
కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవటం
మనకు చేతనైన సహాయం చేయటం
పిల్లలని పెద్దలని గౌరవించి జీవించటం

ఈ నాలిగు సరిగా గుర్తించి అందరు జీవిస్తే మంచిసమజం తాయారు అవుతుంది. అనే నమ్మకం నాది.
మన దేశములో ఇంతో మంది పలు రకాల భాదల్లో జీవిస్తున్నారు వారందరికి  ఒక మంచి మనసుతో సహాయాన్ని అందించాలన్నది నా ఆశ.

ముక్కులో పుండ్ల సమస్య --నివారణ

పీనస రోగం --ముక్కులోపల కఫం గడ్డకట్టడం

లక్షణాలు:-- ముక్కు లోపల కఫం గడ్డ కట్టడం వలన లోపల పుండ్లుఏర్పడడం, పైన ఎర్రగా వుండడం, లోపల
దుర్వాసన వుంటాయి.

5 గ్రాముల నువ్వుల నూనెను తీసుకొని సన్న మంట మీద వేడి చేసిదానికి 5 గ్రాముల తేనె మైనాన్ని
కలపాలి. ఇది చల్లారితే లేపనం లాగా తయారవుతుంది.

ప్రతి రోజు రాత్రి ఈ లేపనాన్ని నిద్రించే ముందు ముక్కు మీదరుద్దాలి. పుల్లకు దూది చుట్టి దానికి ఆయింట్
మెంట్ ను పూసి ముక్కు లొపల సున్నితంగా పండ్లకు పూయాలి.

ఈ తైలాన్ని ఎక్కువ మోతాదులో కూడా చేసి నిల్వ చేసుకోవచ్చు.

                               అలర్జీ ----నివారణ --(ముక్కులో కఫం గడ్డకడితే )                          23-7-09.

తలను వెనక్కి పెట్టి నువ్వుల నూనె 4 చుక్కలుముక్కులోవేసుకోవాలి ఖచితంగా ఆవిరి పట్టాలి . నీటిలోవావిలాకు+పసుపు (లేదా) వేపాకు, పసుపు, ఉప్పు వేసి బాగావేడి చేసి పీల్చాలి , కాపడం పెట్టాలి .

కఫం ఎక్కువగా చేరితే ముక్కులో వేప నూనె చుక్కలు వేసుకోవాలి

వ్యాయామం :--ముక్కుతో గాలి చాలా వేగంగా పీల్చాలి (రెండుముక్కులతో ) 

దుమ్ము ,ధూళిలో తిరగరాదు .చల్లని పదార్ధాలను అతిగా సేవించడంవలన అతిగా కఫరోగాలు చేరతాయి .కాలాన్ని బట్టి ఆహారాన్నిమార్చాలి .రుతువు మారినప్పుడల్లా ఆహారం మారాలి 

విపరీతంగా జలుబు, కఫం ఉన్నాప్పుడు చక్కర వేసిన పాలుతాగరాదు .పాలల్లో దంచిన అల్లం ,పసుపు , కలకండ కలుపుకొనితాగాలి .పాలను మూడు సార్లు పొంగించాలి .

దొడ్డు గోధుమ రవ్వలో కరివేపాకు పొడి ,కాకరకాయ,మెంతికూర వేసిపెట్టాలి .

తేనె వాడితే మంచి శక్తి నిస్తుంది .

సాయంత్రం పూట ఒళ్లంతా నువ్వుల నూనె రుద్దుకొని స్నానంచెయ్యాలి .రెండు చెవులలో రెండు చుక్కల నూనె వేసుకోవాలి 

శొంటి      ---------50 gr 
పిప్పళ్ళు ---------50 gr 
యాలకులు ------50 gr 
పాతబెల్లం -------450 gr 

అన్ని దంచి సీసాలో పెట్టుకోవాలి .5gr. మందు నోట్లో పెట్టుకొనిచప్పరిస్తూవుంటే ,కఫం, ముక్కులో గడ్డలు కరిగి పోతాయి .
గాలి ఆడక ,ముక్కు నీరుకారుతూ, ఎగ పీలుస్తూ ఉన్నవాళ్ళు ఈక్రింది జాగ్రత్తలు తీసుకోవాలి. 

శనగలు -------50gr 

వేయించి ,దించి ,వేడిగా ఉన్నపుడే వాసన పీల్చాలి .చల్లారినతరువాత వాటిని తినాలి .ఆశ్చర్యంగా జలుబు,కఫం, తగ్గి పోతాయి 
      వర్షాకాలంలో మిరియాలచారు తప్పనిసరిగా వాడాలి కొతిమీరనలిపి వాసన చూడాలి .జలుబు, పడిశం తగ్గి పోతాయి . 

తులసి టీ వాడాలి .

                              ముక్కులో కొయ్యకండరాలు పెరిగి , దుర్వాసనవస్తుంటే                        24-2-10. 

తులసి దళాల చూర్ణం 
దోరగా వేయించిన మిరియాలపొడి 
మునక్కాయల గింజలపొడి 
24 గం . నానబెట్టి ఎండబెట్టి దంచిన వసపొడి 

     అన్నింటిని వస్త్రగాయం పట్టి కలిపి సీసాలో భద్ర పరచుకోవాలిఒక్క చిటికెడు పొడిని ఒక ముక్కునుండి ,మరొక చిటికెడు మరొకముక్కునుండి నస్యం లాగా పీల్చాలి .దీని వలన ముక్కు ద్వారావచ్చే దుర్గంధం ,ముక్కులోని కొయ్యకండరాలు నివారింప బడతాయి

                                  ముక్కు మూసుకు పోయి గాలి ఆడకుంటే 

కృష్ణతులసి రసం           -------- 100 gr 
పచ్చి పసుపు దుంపల రసం ----- 100 gr 
తెల్ల గలిజేరు రసం           ------ 100 gr 
నువ్వుల నూనె               ------- 1/4  kg 

      అన్నింటిని కలిపి నూనె మాత్రమే మిగిలేటట్లు కాచాలి 3 చుక్కలచొప్పున ఉదయం , సాయంత్రం ముక్కులో వేసుకుంటూఉంటెముక్కు నుండి గాలి బాగా ఆడుతుంది . నీరు కారడం ఆగి పోతుంది.

                ముక్కుకు సంబంధించిన అన్ని సమస్యల నివారణకు ---సదాశివ తైలం 

కృష్ణతులసి ఆకుల రసం --------- 1/4 lr 
తుమ్మి ఆకుల రసం       --------- 1/4 lr 
వావిలాకు పచ్చి రసం   ---------- 1/4 lr 
దానిమ్మ పూల రసం     ---------- 1/4 lr 
నువ్వులనూనె -           ---------- 1 లీటరు 

  అన్ని కలిపి స్టవ్ మీద పెట్టి నూనె మాత్రమే మిగిలేటట్లు కాచాలి.వడపోసి సీసాలో భద్రపరచుకోవాలి దీనిని ప్రతి రోజు 3 చుక్కలచొప్పున వేసుకుంటూ ఉంటె 

ముక్కుకు సంబంధించిన అన్ని సమస్యలు నివారింప బడతాయి 

                             POST NASAL DRIP ----------TREATMENT .                  12-6-10.

లక్షణాలు :-- ముక్కు ద్వారా వచ్చే స్రావాలు వెనక్కి పోవడం , అవిగడ్డకట్టి మ్యుకస్ లాగా అయి దగ్గు రావడం, 
మాటిమాటికి ఉమ్మి వచినట్లుగా ఉండడం , గొంతులోపట్టుకున్నట్లుగా ఉండడం మొదలగు లక్షణాలు ఉంటాయి 

1. వ్యోషాదివటి ఉదయం, మధ్యాహ్నం , రాత్రి 1,2 మాత్రలువేసుకొని నీళ్ళు తాగాలి
2. దశమూలారిష్ట 15ml ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రంసమానంగా నీళ్ళు కలుపుకొని తాగాలి 

       ఈ సమస్య ఉన్నప్పుడు అజీర్ణం లేకుండా చేసుకోవాలి . అవిపత్తికర చూర్ణము వేడి నీటితో తీసుకోవాలి 
దీంతోపాటు త్రిఫల చూర్ణం 2,3 gr రాత్రిపూట తీసుకోవాలి ,

                              HERBOMINERAL CHEMICALS :----

1. లక్ష్మి విలాస రసం-----ఉదయం+రాత్రి 1,2 మాత్రలు తేనెతోతీసుకోవాలి .

2. షడ్బిందు తైలం ------ సూర్యోదయం అయినవెంటనే ముక్కులో 4 చుక్కలు వేసుకోవాలి 

3. శృంగి భస్మం ------200 mg 
     అభ్రకభస్మం ------200 mg 

రెండు కలిపి తేనెతో ఉ+ మ+ సా తీసుకోవాలి 

4. శీతోఫలాది చూర్ణం 
    తాళిసాది చూర్ణం 

       రెండు కలిపి తేనెతో కలిపి ఆహారం తరువాత ఉ+ మ+ రాతీసుకోవాలి .

సూచనలు : --- A/C ల లో ఉండకూడదు . Cool Drinks తాగకూడదు .వేడి నీటి స్నానం చెయ్యాలి గోరు వెచ్చని నీరు తాగాలి.తలకు గుడ్డను కట్టుకోవాలి .ఎక్కువగా దూర ప్రయాణాలుచెయ్యకూడదు .
ముల్లంగి సూప్ మంచిది 

5 తులసి టీ + దాల్చ్కిన చెక్క + త్రిఫలాలు కలిపి తాగాలి .

తులసి టీ 
దాల్చిన చెక్క పొడి
త్రిఫల చూర్ణం 

     లిపి తాగాలి.

                                                   ముక్కునుండి రక్తంకారడం                           13-12-10.

4,5 చుక్కలు ఉల్లి రసం ముక్కులో వేస్తే తగ్గుతు

                                                       ఇస్నోఫీలియా                               1 3-3-11 

   తెల్ల రక్త కణాల శాతం ఎక్కువైతే ఇస్నోఫీలియా వచ్చే అవకాశంఉంది .స్నానానికి వేడి నీటిని ,
తాగడానికి చల్లని నీటిని (విరుద్ధం ) వాడడం వలన ఈ వ్యాధి వచ్చేఅవకాశం  ఎక్కువ  .A.C,,FRIZ,FAN వాడకం   వలన రావచ్చు.చెమట బయటకు పోవడానికి అవకాశం లేక ఆగిపోవడం,లోపలిచేరిన మలిన పదార్ధాలు  బాగా బయటకు రాకపోవడం వలనరావచ్చు .

లక్షణాలు : --- రాత్రిపూట దగ్గు ఎక్కువగా ఉండి కఫం బయటకురాకపోవడం ,అప్పుడప్పుడు జ్వరం రావడం ,

    జ్వరం వచినట్లుండడం మొదలైన లక్షణాలు ఉంటాయి .

సూచనలు:-- రోజుకు 1,2 గంటలు ఎండలో ఉండాలి 

శీతాఫలాది చూర్ణం వాడాలి 

అడ్డసరం ఆకుల చూర్ణం    ------ 100 gr.(కఫాన్ని బయటకుతెస్తుంది).
శుద్ధి చేసిన మిరియాలపొడి  -----100 gr .
తిప్పతీగ కాండం పొడి     --------100 gr .
పసుపు పొడి                 --------100 gr 

    అన్నింటిని కలిపిసీసాలో భద్ర పరచుకోవాలి 1T.S. పొడిని 2 గ్లాసుల నీటిలో వేసి కాచి ఒక గ్లాసుకు రానివ్వాలి .వడ పోసుకొనితాగాలి 

                                  ముక్కు నుండి రక్తంకారడం                            18-3-11.

    వేడి, పైత్యం, కాన్సర్ ,రక్తపోటు వలన ముక్కునుండి రక్తం కారేఅవకాశం కలదు . 
ఎండాకాలంలో చాలా మందికి ఇది ప్రధాన సమస్య .

1.పడుకొని ముక్కు మీద ICE CUBES పెట్టుకుంటే వెంటనే రక్తంకారడం ఆగిపోతుంది. 

2. ఒక గ్లాసు గారిక రసం తాగితే వెంటనే ఆగిపోతుంది దీని వలనఅన్ని రకాల రక్త స్రావాలు ఆగిపోతాయి ,

3. ఉల్లిగడ్డ రసం ,చక్కర కలిపి తాగితే వెంటనే తగ్గుతుంది .

4. ఉసిరి పెచ్చు లను రాత్రి నీటిలో నానబెట్టి ,ఉదయం వడపోసుకొని ఉదయం తాగాలి .

5 పొంగించిన పటిక పొడి ---10gr 
                       నీళ్ళు ---- 1 గ్లాసు 

నీళ్ళలో పటిక పొడిని వేసి అర గ్లాసుకు రానిచి కొన్ని చుక్కలుముక్కులో వేసుకుంటూ ఉండాలి .

                                          సైనసైటిస్ ---- నివారణ                           23-4-11. 

ముక్కులో వేపనూనె వేసుకోవాలి 

,ఉదయం తులసి టీ తాగాలి .

సాయంకాలం :----

 పసుపు          ------5 gr 
నల్ల ఉప్పు      ------5 gr 
మిరియాలు  ------10 gr 
నీళ్ళు            -----ఆర  లీటరు 

పై మూడు పదార్ధాలు దంచి నీటిలో వేసి 1/4 లీటరు వరకు రానిచ్చివదపోసుకోవాలి .దానిని రెండు భాగాలు  చేసి ఉదయం, సాయంత్రంగోరువెచ్చగా తాగాలి , దీనివలన శరీరం లోని కఫమంతా కరిగిపోతుంది .

                  అకారణంగా ముక్కునుండి రక్తం కారడం --నివారణ                     17-12-10.

ఎలాంటి వ్యాధి lekundaa ముక్కునుండి రక్తం కారుతూ వుంటేమర్రి చిగుళ్ళను తెచ్చి ఎండబెట్టి దంచపొడి చేసి నిల్వచేసుకునిదానిలో కలకండ కలుపుకుని రోజు తీసుకుంటూ వుంటే రక్తం కారడంనివారింప బడుతుంది. 

                             ముక్కు నుండి రక్తం కారడం                                            18-3-11.
   
  కారణాలు ;--  వేడి వలన, పైత్యం వలన, క్యాన్సర్ వలన, రక్తపోటు వలన  ముక్కు నుండి రక్తం
   కారే అవకాశం వుంది. 

           ఇది కొంతమందికి ఎండాకాలంలో  ప్రధాన సమస్య. 
  
   1.  వెల్లికిలా పడుకుని ఐస్ క్యుబ్స్ ను ముక్కు మీద పెట్టుకుంటే వెంటనే  రక్తం కారడం  ఆగిపోతుంది.

   2.  ఒక గ్లాసు గరిక  రసం తాగితే వెంటనే ఆగిపోతుంది. 
        గరిక రసం తాగితే  అన్ని రకాల రక్త స్రావాలు ఆగి పోతాయి.

   3.  ఉల్లిపాయల రసం
              చక్కెర

         రెండు కలుపుకు ని తాగితే వెంటనే తగ్గుతుంది.

    4.   ఉసిరి పెచ్చులు
                    నీళ్ళు

          రాత్రి పూట  ఉసిరి పెచ్చులను నీటిలో నానబెట్టి ఉదయం వడకట్టి ఆ నీటిని తాగాలి.

     5.  ఐదు  సార్లు పొంగించిన పటిక  పొడి         --- 10 gr 
                                నీళ్ళు                        --- ఒక గ్లాసు

          నీళ్ళలో పటిక  పొడిని వేసి అర గ్లాసుకు రానిచ్చి వడకట్టి ఒక గ్లాసులో పోసుకోవాలి. 

          అప్పుడప్పుడు రెండేసి చుక్కలు ముక్కులో వేస్తూ వుంటే రక్తస్రావం ఆగిపోతుంది.

                                                         నాసా రోగాలు                                       17-8-11.

 లక్షణాలు :--- వాసన తెలియక పోవడం , వాసనలు పడకపోవడం ,  రక్త స్రావం ,  కఫం చేరడం మొదలైనవి .

1. తాజా అడ్డసరం ఆకుల రసాన్ని 4, 5 చుక్కలు వేసుకుంటూ వుంటే రక్తస్రావం ఆగుతుంది .

2. 50 గ్రాముల బోడతరం పూలను ఎండబెట్ట చూర్ణం చేసుకోవాలి . దీనిని మూడు వేళ్ళకు వచ్చినంత తీసుకొని ముక్కు తో
     పీలిస్తే అలర్జీ లు తగ్గుతాయి .  ఈ విధంగా కొద్ది రోజులు తీసుకోవాలి .

సూచన :---  కఫాన్ని పెంచే పదార్ధాలను మానెయ్యాలి .

                                             జలుబు    ---- నివారణ                                        18-8-11.
పొంగించిన పటిక          --- 3 gr 
తమల పాకులు           --- 7 

    తమలపాకులను ముక్కలుగా చేసి మెత్తగా నూరాలి .  దానిలో పటికను కలిపి నూరి రేగు గింజలంత  మాత్రలను చేయాలి . గాలి ధారాళంగా తగిలే చోట  తేమ లేకుండా ఆరబెట్టాలి . చిన్న పిల్లలకు శనగ గింజలంత మాత్రలు తయారు చేసుకోవాలి .  ఉదయం , సాయంత్రం ఒక్కొక్క  మాత్ర చొప్పున సేవించాలి .

 పుండ్ల సమస్య --నివారణ

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...