Friday, February 23, 2018

మనిషి జీవితం విచిత్రమైంది


"యవ్వనంలో సమయం, శక్తి ఉంటాయి..
కానీ డబ్బు ఉండదు..??

మధ్య వయసులో డబ్బు, శక్తి ఉంటాయి.
.కానీ సమయం ఉండదు..??
వృద్ధాప్యంలో సమయం, డబ్బు ఉంటాయి.
.కానీ శక్తి మాత్రం ఉండదు..

తెలుసుకునే ప్రయత్నం చేసే లోపు...
జీవితం ముగిసిపోతుంది.

మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూశారో మనకు తెలియదు..మనం మరణించాక మనల్ని ఎవరు చూడటానికి వస్తారో కూడా మనకు తెలియదు...కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు మనతో ఉన్నవాళ్లను మనసారా ప్రేమించండి.ఆప్యాయత అనురాగలను పంచండి..

మనం మరణించి కూడా జీవించేలా మానవత్వాన్ని చాటండి

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...