Friday, February 23, 2018

మౌనము&మనస్సు


మౌనము మనగా మాట్లాడకుండుట కాదు. మాట్లాడవలసిన ఆవశ్యకతను తగ్గించుట

మౌనము. మనస్సు చెలరేగుచుండగా గొంతు బిగించుకొనుట మౌనము కాదు.
దీనివలన రక్తపోటు, తలనొప్పి, నిద్రలేకుండుట మున్నగు వ్యాధులు సంక్రమించును.

ఎక్కువ మాట్లాడుతుంటే నీకున్న ప్రజ్ఞ అంతా  నిర్వీర్యమవుతుంది.
వాక్ప్రవాహము సహస్రారము చేరి, అక్కడనుండి భ్రూమధ్యము వచ్చి, హృదయము చేరి నిశ్వాస ఆధారముగా బయటకు ఉచ్చారణ రూపములో వస్తుంది.

మనలను మనము పండించుకోవాలంటే బయటకు  ఉచ్చరించేటపుడు వాక్కును filter చేసుకోవాలి.

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...