Friday, February 23, 2018

గర్భ గుడిలోకి వెళ్ళే ముందు గడపకెందుకు నమస్కరిస్తారు

🕉🕉🕉🕉🕉🕉

గృహములో వలె చక్కతో కాకుండా దేవాలయాల్లో గడపను రాతితో నిర్మిస్తారు. రాయి పర్వతానికి చెందినది.భద్రుడు అనే బుుషి భద్రమనే పర్వతముగాను, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయము గానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగానూ, అవత రించారని పురాణాలు సెలవిస్తున్నాయి.

భగవంతుడు ఆ భక్తులకోసం ఆ కొండలమీదే వెలిశాడు. కాన ఆ రాళ్ళనుంచి వచ్చిన రాయినే గడపగా మార్చి ఉంచుతారు.నిత్యం దేవుడిని దర్శించే ఆ గడప పుణ్యానికి నమస్కరిస్తూ,అట్లాగేఅంతటి భక్తుడిని దాటుతున్నందుకు క్షమించమని, మన్నించమని వేడుకోవటమే గడపకు నమస్కరించటము. దేవాలయల్లో గడపను తొక్కి దాటకండి,కేవలం దాటండి.

🕉🕉🕉🕉🕉🕉

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...