Sunday, February 11, 2018

శివపురాణాంతర్గత_శివ_సహస్త్రనామ_స్తోత్ర_వివరణ

శ్రీ విష్ణురువాచ |

శివో హరో మృడో రుద్రః పుష్కరః పుష్పలోచనః |
అర్థిగమ్యస్సదాచారశ్శర్వశ్శంభుర్మహేశ్వరః ||
చంద్రాపీడశ్చన్ద్రమౌళిర్విశ్వం విశ్వంభరేశ్వరః |
వేదాంతసారసందోహః కపాలీ నీలలోహితః ||
ధ్యానాధారోపరిచ్ఛేద్యో గౌరీభర్తా గణేశ్వరః |
అష్టమూర్తిర్విశ్వమూర్తిస్త్రివర్గస్స్వర్గసాధనః ||
జ్ఞానగమ్యో దృఢప్రజ్ఞో దేవదేవస్త్రిలోచనః |
వామదేవో మహాదేవః పటుః పరిపృఢోదృఢః ||
విశ్వరూపో విరూపాక్షో వాగీశశ్శుచిసత్తమః |
సర్వప్రమాణసంవాదీ వృషాంకో వృషవాహనః ||
ఈశః పినాకీ ఖట్వాంగీ చిత్రవేషశ్చిరంతనః |
తమోహరో మహాయోగీ గోప్తా బ్రహ్మా చ ధూర్జటిః ||
కాలకాలః కృత్తివాసాస్సుభగః ప్రణవాత్మకః |
ఉన్నద్ధ్రః పురుషో జుష్యో దుర్వాసాః పురశాసనః ||

దివ్యాయుధః స్కందగురుః పరమేష్ఠీ పరాత్పరః |
అనాదిమధ్యనిధనో గిరీశో గిరిజా ధవః ||
కుబేరబంధుశ్శ్రీకంఠో లోకవర్ణోత్తమో మృదుః |
సమాధివేద్యః కోదండీ నీలకంఠః పరశ్వధీ ||
విశాలాక్షో మృగవ్యాధస్సురేశస్సూర్యతాపనః |
ధర్మధామ క్షమాక్షేత్రం భగవాన్ భగనేత్రభిత్ ||

ఉగ్రః పశుపతిః తార్ క్ష్యః ప్రియభక్తః పరంతపః |
దాతా దయాకరో దక్షః కపర్దీ కామశాసనః ||
శ్మశాననిలయస్సూక్ష్మశ్శ్మశానస్థో మహేశ్వరః |
లోకకర్తా మృగపతిర్మహాకర్తా మహౌషధిః ||
ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః |
నీతిస్సునీతిశ్శుద్ధాత్మా సోమస్సోమరతస్సుఖీ ||
సోమపోమృతపస్సౌమ్యో మహాతేజా మహాద్యుతిః |
తేజోమయోమృతమయోన్న మయశ్చ సుధాపతిః ||
అజాతశత్రురాలోకసంభావ్యో హవ్యవాహనః |
లోకకారో వేదకరస్సూత్రకారస్సనాతనః ||
మహర్షిః కపిలాచార్యో విశ్వదీప్తిస్త్రిలోచనః |
పినాకపాణిర్భూదేవస్స్వస్తిదస్స్వస్తికృత్సుధీః ||
ధాతృధామా ధామకరస్సర్వగస్సర్వగోచరః |
బ్రహ్మసృగ్విశ్వసృక్సర్గః కర్ణికార ప్రియః కవిః ||
శాఖో విశాఖో గోశాఖశ్శివో భిషగనుత్తమః |
గంగాప్లవోదకో భవ్యః పుష్కలః స్థపతిః స్థిరః ||
విజితాత్మా విధేయాత్మా భూతవాహనసారథిః |
సగణో గణకాయశ్చ సుకీర్తిశ్ఛిన్నసంశయః ||
కామదేవః కామపాలో భస్మోద్ధూళిత విగ్రహః |
భస్మప్రియో భస్మశాయీ కామీ కాంతః కృతాగమః ||

సమావర్తో నివృత్తాత్మా ధర్మపుంజస్సదాశివః |
అకల్మషశ్చ పుణ్యాత్మా చతుర్బాహుర్దురాసదః ||
దుర్లభో దుర్గమో దుర్గస్సర్వాయుధవిశారదః |
అధ్యాత్మయోగనిలయస్సుతంతుస్తంతువర్ధనః ||
శుభాంగో లోకసారంగో జగదీశో జనార్దనః |
భస్మశుద్ధికరో మేరురోజస్వీ శుద్ధవిగ్రహః ||
అసాధ్యసాధుసాధ్యశ్చ భృత్యమర్కటరూపధృక్ |
హిరణ్యరేతాః పౌరాణో రిపుజీవహరో బలీ ||
మహా హ్రదో మహాగర్తస్సిద్ధో బృందార వందితః |
వ్యాఘ్రచర్మాంబరో వ్యాలీ మహాభూతో మహానిధిః ||
అమృతోమృతపః శ్రీమాన్ పాంచజన్యః ప్రభంజనః |
పంచవింశతితత్త్వస్థః పారిజాతః పరాత్పరః ||
సులభస్సువ్రతశ్శూరో వాఙ్మయైకనిధిర్నిధిః |
వర్ణాశ్రమగురుర్వర్ణీ శత్రుజిచ్ఛత్రుతాపనః ||
ఆశ్రమః క్షపణః క్షామో జ్ఞానవానచలేశ్వరః |
ప్రమాణభూతో దుర్ జ్ఞేయస్సువర్ణో వాయువాహనః ||
ధనుర్ధరో ధనుర్వేదో గుణశ్శశిగుణాకరః |
సత్యస్సత్యపరోదీనో ధర్మో గోధర్మశాసనః ||
అనంతదృష్టిరానందో దండో దమయితా దమః |
అభిచార్యో మహామాయో విశ్వకర్మా విశారదః ||

వీతరాగో వినీతాత్మా తపస్వీ భూతభావనః |
ఉన్మత్తవేషః ప్రచ్ఛన్నో జితకామోజితప్రియః ||
కళ్యాణప్రకృతిః కల్పః సర్వలోక ప్రజాపతిః |
తరస్వీ తారకో ధీమాన్ ప్రధానః ప్రభురవ్యయః ||
లోకపాలోంతర్హితాత్మా కల్పాదిః కమలేక్షణః |
వేదశాస్త్రార్థతత్వజ్ఞోనియమో నియతాశ్రయః ||
చంద్రస్సూర్యశ్శనిః కేతుర్వరాంగో విద్రుమచ్ఛవిః |
భక్తివశ్యః పరం బ్రహ్మా మృగబాణార్పణోనఘః ||
అద్రిరద్ర్యాలయః కాంతః పరమాత్మా జగద్గురుః |
సర్వకర్మాలయస్తుష్టో మంగళ్యో మంగళావృతః ||
మహాతపా దీర్ఘతపాః స్థవిష్ఠః స్థవిరో ధృవః |
అహస్సంవత్సరో వ్యాప్తిః ప్రమాణం పరమం తపః ||
సంవత్సరకరో మంత్రః ప్రత్యయస్సర్వతాపనః |
అజస్సర్వేస్వరస్సిద్ధో మహాతేజా మహాబలః ||
యోగీ యోగ్యో మహారేతాస్సిద్ధిస్సర్వాదిరగ్రహః |
వసుర్వసుమనా స్సత్యస్సర్వపాపహరో హరః ||
సుకీర్తిశ్శోభనస్స్రగ్వీ వేదాంగో వేదవిన్మునిః |
భ్రాజిష్ణుర్భోజనం భోక్తా లోకనాథో దురాధరః ||
అమృతశ్శాశ్వతశ్శాంతో బాణహస్తః ప్రతాపవాన్ |
కమండలు ధరో ధన్వీ హ్యవాఙ్మానసగోచరః ||

అతీంద్రియో మహామాయస్సర్వవాసశ్చతుష్పథః |
కాలయోగీ మహానాదో మహోత్సాహో మహాబలః ||
మహాబుద్ధిర్మహావీర్యో భూతచారీ పురందరః |
నిశాచరః ప్రేతచారీ మహాశక్తిర్మహాద్యుతిః ||
అనిర్దేశ్యవపుశ్శ్రీమాన్ సర్వాచార్యమనోగతిః |
బహుశ్రుతిర్మహామాయో నియతాత్మా ధ్రువోధ్రువః ||
తేజస్తేజోద్యుతిధరో జనకస్సర్వశాసకః |
నృత్యప్రియో నృత్యనిత్యః ప్రకాశాత్మా ప్రకాశకః ||
స్పష్టాక్షరో బుధో మంత్రస్సమానస్సారసంప్లవః |
యుగాదికృద్యుగావర్తో గంభీరో వృషవాహనః ||
ఇష్టో విశిష్టశ్శిష్టేష్టస్సులభస్సారశోధనః |
తీర్థరూపస్తీర్థనామా తీర్థదృశ్యస్తు తీర్థదః ||
అపాం నిధిరధిష్ఠానం విజయో జయకాలవిత్ |
ప్రతిష్ఠితః ప్రమాణజ్ఞో హిరణ్యకవచో హరిః ||
విమోచనస్సురగణో విద్యేశో బిందు సంశ్రయః |
వాతరూపోమలోన్మాయీ వికర్తా గహనో గుహః ||
కరణం కారణం కర్తా సర్వబంధవిమోచనః |
వ్యవసాయో వ్యవస్థానః స్థానదో జగదాదిజః ||
గురుదో లలితోభేదో భావాత్మాత్మని సంస్థితః |
వీరేశ్వరో వీరభద్రో వీరాసనవిధిర్గురుః ||

వీరచూడామణిర్వేత్తా చిదానందో నదీధరః |
ఆజ్ఞాధారస్త్రిశూలీ చ శిపివిష్టశ్శివాలయః ||
వాలఖిల్యో మహావీరస్తిగ్మాంశుర్బధిరః ఖగః |
అభిరామస్సుశరణస్సు బ్రహ్మణ్యస్సుధాపతిః ||
మఘవాన్ కౌశికో గోమాన్ విరామస్సర్వసాధనః |
లలాటాక్షో విశ్వదేహస్సారస్సంసారచక్రభృత్ ||
అమోఘదండీ మధ్యస్థో హిరణ్యో బ్రహ్మవర్చసః |
పరమార్థః పరో మాయీ శంబరో వ్యాఘ్రలోచనః ||
రుచిర్బహురుచిర్వైద్యో వాచస్పతిరహస్పతిః |
రవిర్విరోచనస్స్కందశ్శాస్తా వైవస్వతో యమః ||
యుక్తిరున్నతకీర్తిశ్చ సానురాగః పురంజయః |
కైలాసాధిపతిః కాంతస్సవితా రవిలోచనః ||
విశ్వోత్తమో వీతభయో విశ్వభర్తానివారతః |
నిత్యో నియతకళ్యాణః పుణ్యశ్రవణకీర్తనః ||
దూరశ్రవో విశ్వసహో ధ్యేయో దుస్స్వప్ననాశనః |
ఉత్తారణో దుష్కృతిహా విజ్ఞేయో దుస్సహోభవః ||
అనాదిర్భూర్భువో లక్ష్మీః కిరీటీ త్రిదశాధిపః |
విశ్వగోప్తా విశ్వకర్తా సువీరో రుచిరాంగదః ||
జననో జనజన్మాదిః ప్రీతిమాన్నీతిమాన్ ధ్రువః |
వశిష్ఠః కశ్యపో భానుర్భీమో భీమపరాక్రమః ||

ప్రణవస్సత్పథాచారో మహాకోశో మహాధనః |
జన్మాధిపో మహాదేవస్సకలాగమపారగః ||
తత్త్వం తత్త్వవిదేకాత్మా విభుర్విష్ణువిభూషణః |
ఋషిర్బ్రాహ్మణ ఐశ్వర్యజన్మమృత్యుజరాతిగః ||
పంచయజ్ఞసముత్పత్తిర్విశ్వేశో విమలోదయః |
ఆత్మయోనిరనాద్యంతో వత్సలో భక్తలోకధృక్ ||
గాయత్రీవల్లభః ప్రాంశుర్విశ్వావాసః ప్రభాకరః |
శిశుర్గిరితస్సమ్రాట్ సుషేణస్సురశత్రుహా ||
అనేమిరిష్టనేమిశ్చ ముకుందో విగతజ్వరః |
స్వయంజ్యోతిర్మహాజ్యోతిస్తనుజ్యోతిరచంచలః ||
పింగళః కపిలశ్మశ్రుర్భాలనే త్రస్త్రయీ తనుః |
జ్ఞానస్కందో మహానీతిర్విశ్వోత్పత్తిరుపప్లవః ||
భగో వివస్వానాదిత్యో గతపారో బృహస్పతిః |
కళ్యాణగుణనామా చ పాపహా పుణ్యదర్శనః ||
ఉదారకీర్తిరుద్యోగీ సద్యోగీ సదసన్మయః |
నక్షత్రమాలీ నాకేశస్స్వాధిష్ఠానష్షడాశ్రయః ||
పవిత్రః పాపహారీ చ మణిపూరో నభోగతిః |
హృత్పుండరీకమాసీనశ్శక్రశ్శాంతో వృషాకపిః ||
ఉష్ణో గ్రహపతిః కృష్ణస్సమర్థోనర్థనాశనః |
అధర్మశత్రురజ్ఞేయః పురుహూతః పురశ్రుతః ||

బ్రహ్మగర్భో బృహద్గర్భో ధర్మధేనుర్ధనాగమః |
జగద్ధితైషీ సుగతః కుమారః కుశలాగమః ||
హిరణ్యవర్ణో జ్యోతిష్మాన్నానాభూతరతో ధ్వనిః |
ఆరోగ్యో నమనాధ్యక్షో విశ్వామిత్రో ధనేశ్వరః ||
బ్రహ్మజ్యోతిర్వసుధామా మహాజ్యోతిరనుత్తమః |
మాతామహో మాతరిశ్వా నభస్వాన్నాగహారధృక్ ||
పులస్త్యః పులహోగస్త్యో జాతూకర్ణ్యః పరాశరః |
నిరావరణ నిర్వారో వైరంచ్యోవిష్టరశ్రవాః ||
ఆత్మభూరనిరుద్ధోత్రిర్ జ్ఞానమూర్తిర్మహాయశాః |
లోకవీరాగ్రణీర్వీరశ్చండస్సత్యపరాక్రమః ||
వ్యాలకల్పో మహాకల్పః కల్పవృక్షః కలాధరః |
అలంకరిష్ణురచలో రోచిష్ణుర్విక్రమోన్నతః ||
ఆయుశ్శబ్దపతిర్వాగ్మీ ప్లవనశ్శిఖిసారథిః |

అసంసృష్టోతిథిశ్శత్రు ప్రమాథీ పాదపాసనః ||
వసుశ్రవా కవ్యవాహః ప్రతప్తో విశ్వభోజనః |
జప్యో జరాదిశమనో లోహితశ్చ తనూనపాత్ ||
వృషదశ్వో నభోయోనిస్సుప్రతీకస్తమిస్రహా |
నిదాఘస్తవనో మేఘభక్షః పరపురంజయః ||
సుఖానిలస్సునిష్పన్నస్సురభిశ్శిశిరాత్మకః |
వసంతో మాధవో గ్రీష్మో నభస్యో బీజవాహనః ||

అంగిరా గురురాత్రేయో విమలో విశ్వపావనః |
పావనః పురజిచ్ఛక్రస్త్రైవిద్యో వరవాహనః ||
మనో బుద్ధిరహంకారః క్షేత్రజ్ఞః క్షేత్రపాలకః |
జమదగ్నిర్బలనిధిర్విగాలో విశ్వగాలవః ||
అఘోరోనుత్తరో యజ్ఞః శ్రేయో నిః శ్రేయసప్రదః |
శైలో గగనకుందాభో దానవారిరరిందమః ||
చాముండో జనకశ్చారుర్నిశ్శల్యో లోకశల్యధృక్ |
చతుర్వేదశ్చతుర్భావశ్చతురశ్చతురప్రియః ||
ఆమ్నాయోథ సమామ్నాయస్తీర్థదేవశివాలయః |
బహురూపో మహారూపస్సర్వరూపశ్చరాచరః ||
న్యాయ నిర్ణాయకో నేయో న్యాయగమ్యో నిరంజనః |
సహస్రమూర్ధా దేవేంద్రస్సర్వశస్త్ర ప్రభంజనః ||
ముండీ విరూపో వికృతో దండీ నాదీ గుణోత్తమః |
పింగళాక్షో హి బహ్వక్షో నీలగ్రీవో నిరామయః ||
సహస్రబాహుస్సర్వేశశ్శరణ్యస్సర్వలోకధృక్ |
పద్మాసనః పరంజ్యోతిః పారంపర్యఫలప్రదః ||
పద్మగర్భో మహాగర్భో విశ్వగర్భో విచక్షణః |
పరావరజ్ఞో వరదో వరేణ్యశ్చ మహాస్వనః ||
దేవాసుర గురుర్దేవో దేవాసుర నమస్కృతః |
దేవాసుర మహామిత్రో దేవాసుర మహేస్వరః ||

దేవాసురేశ్వరో దివ్యో దేవాసుర మహాశ్రయః |
దేవదేవోనయోచింత్యో దేవతాత్మాత్మసంభవః ||
సద్యో మహాసురవ్యాధో దేవసింహో దివాకరః |
విబుధాగ్రచరః శ్రేష్ఠస్సర్వదేవోత్తమోత్తమః ||
శివజ్ఞానరతః శ్రీమాన్ శిఖీ శ్రీపర్వత ప్రియః |
వజ్రహస్తస్సిద్ధఖడ్గో నరసింహనిపాతనః ||
బ్రహ్మచారీ లోకచారీ ధర్మచారీ ధనాధిపః |
నందీ నందీశ్వరోనంతో నగ్నవ్రతధరశ్శుచిః ||
లింగాధ్యక్షస్సురాధ్యక్షో యుగాధ్యక్షో యుగాపహః |
స్వధామా స్వగతః స్వర్గీ స్వరస్స్వరమయస్వనః ||
బాణాధ్యక్షో బీజకర్తా కర్మకృద్ధర్మసంభవః |
దంభో లోభోథ వై శంభుస్సర్వభూతమహేశ్వరః ||
శ్మశాన నిలయస్త్ర్యక్షస్సేతురప్రతిమాకృతిః |
లోకోత్తరస్ఫుటో లోకస్త్ర్యంబకో నాగభూషణః ||
అంధకారిర్మఖద్వేషీ విష్ణుకంధరపాతనః |
హీనదోషోక్షయగుణో దక్షారిః పూషదంతభిత్ ||
పూర్ణః పూరయితా పుణ్యః సుకుమారస్సులోచనః |
సన్మార్గ ప్రియో ధూర్తః పుణ్యకీర్తిరనామయః ||
మనోజవస్తీర్థకరో జటిలో నియమేశ్వరః |
జీవితాంతకరో నిత్యో వసురేతా వసుప్రదః ||

సద్గతిస్సిద్ధిదస్సిద్ధిస్సజ్జాతిః ఖలకంటకః |
కళాధరో మహాకాలభూతస్సత్యపరాయణః ||
లోకలావణ్యకర్తా చ లోకోత్తరసుఖాలయః |
చంద్రసంజీవనశ్శాస్తా లోకగ్రాహో మహాధిపః ||
లోకబంధుర్లోకనాథః కృతజ్ఞః కృత్తిభూషితః |
అనపాయోక్షరః కాంతస్సర్వశస్త్ర భృతాం వరః ||
తేజోమయో ద్యుతిధరో లోకమానీ ఘృణార్ణవః |
శుచిస్మితః ప్రసన్నాత్మా హ్యజేయో దురతిక్రమః ||
జ్యోతిర్మయో జగన్నాథో నిరాకారో జలేశ్వరః |
తుంబవీణో మహాకాయో విశోకశ్శోకనాశనః ||
త్రిలోకపస్త్రి లోకేశస్సర్వశుద్ధిరధోక్షజః |
అవ్యక్తలక్షణో దేవో వ్యక్తోవ్యక్తో విశాం పతిః ||
పరశ్శివో వసుర్నాసాసారో మానధరో యమః |
బ్రహ్మా విష్ణుః ప్రజాపాలో హంసో హంసగతిర్వయః ||
వేధా విధాతా ధాతా చ స్రష్టా హర్తా చతుర్ముఖః |
కైలాసశిఖరావాసీ సర్వావాసీ సదాగతిః ||
హిరణ్యగర్భో ద్రుహిణో భూతపాలోథ భూపతిః |
సద్యోగీ యోగవిద్యోగీ వరదో బ్రాహ్మణప్రియః ||
దేవప్రియో దేవనాథో దేవకో దేవచింతకః |
విషమాక్షో విరూపాక్షో వృషదో వృషవర్ధనః ||

నిర్మమో నిరహంకారో నిర్మోహో నిరుపద్రవః |
దర్పహా దర్పదో దృప్తస్సర్వార్థపరివర్తకః ||
సహస్రార్చిర్భూతిభూషస్స్నిగ్ధాకృతిరదక్షిణః |
భూతభవ్య భవన్నాథో విభవో భూతినాశనః ||
అర్థోనర్థో మహాకోశః పరకార్యైకపండితః |
నిష్కంటకః కృతానందో నిర్వ్యాజో వ్యాజమర్దనః ||
సత్త్వవాన్ సాత్త్వికస్సత్యః కృతస్నేహః కృతాగమః |
అకంపితో గుణగ్రాహీ నైకాత్మా నైకకర్మ కృత్ ||
సుప్రీతస్సుఖదస్సూక్ష్మస్సుకరో దక్షిణానిలః |
నందిస్కందో ధరో ధుర్యః ప్రకటప్రీతివర్ధనః ||
అపరాజితస్సర్వసహో గోవిందస్సత్వవాహనః |
ఆధృతస్స్వధృతస్సిద్ధః పూతమూర్తిర్య శోధనః ||
వారాహశృంగధృక్ శృంగీ బలవానేకనాయకః |
శృతి ప్రకాశశ్శ్రుతిమానేకబంధురనేకధృక్ ||
శ్రీవత్సలశ్శివారంభశ్శాంతభద్రస్సమో యశః |
భూయశో భూషణో భూతిర్భూతికృద్భూతభావనః ||
అకంపో భక్తికాయస్తు కాలహానిః కళావిభుః |
సత్యవ్రతీ మహాత్యాగీ నిత్యశాంతిపరాయణః ||
పరార్థవృత్తిర్వరదో విరక్తస్తు విశారదః |
శుభదశ్శుభకర్తా చ శుభనామా శుభస్స్వయం ||

అనర్థితో గుణగ్రాహీ హ్యకర్తా కనకప్రభః |
స్వభావభద్రో మధ్యస్థశ్శత్రుఘ్నో విఘ్ననాశనః ||
శిఖండీ కవచీ శూలీ జటీ ముండీ చ కుండలీ |
అమృత్యుస్సర్వదృక్ సింహస్తేజోరాశిర్మహామణిః ||
అసంఖ్యేయోప్రమేయాత్మా వీర్యవాన్ వీర్యకోవిదః |
వేద్యశ్చ వై వియోగాత్మా పరావరమునీశ్వరః ||
అనుత్తమో దురాధర్షో మధురః ప్రియదర్శనః |
సురేశస్స్మరణస్సర్వశ్శబ్దః ప్రతపతాం పరః ||
కాలపక్షః కాలకాలః సుకృతీ కృతవాసుకిః |
మహేష్వాసో మహీభర్తా నిష్కళంకో విశృంఖలః ||
ద్యుమణిస్తరణిర్ధన్యస్సిద్ధిదస్సిద్ధిసాధనః |
విశ్వతస్సంప్రవృత్తస్తు వ్యూఢోరస్కోమహాభుజః ||
సర్వయోనిర్నిరాటంకో నరనారయణప్రియః |
నిర్లేపో యతిసంగాత్మా నిర్వ్యంగో వ్యంగనాశనః ||
స్తవ్యః స్తవప్రియః స్తోతా వ్యాసమూర్తిర్నిరాకులః |
నిరవద్యమయోపాయో విద్యారాశిశ్చ సత్కృతః ||
ప్రశాంతబుద్ధిరక్షుణ్ణస్సంగ్రహో నిత్యసుందరః |
వైయాఘ్రధుర్యో ధాత్రీశస్సంకల్పశ్శర్వరీపతిః ||
పరమార్థగురుర్దత్తస్సూరిరాశ్రితవత్సలః |
సోమో రసజ్ఞో రసదస్సర్వసత్వావలంబనః!!

ఇట్లు
శ్రీ గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...