Tuesday, August 20, 2013
లగ్నము అనగా ఏమిటి ?
లగ్నము అనగా ఏమిటి ?------------------------సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ఉంటాడు.ప్రతి రోజూ సూర్యోదయ సమయములో ఆ రాశి నుండి ప్రయాణము సాగించి ఆ రోజు పూర్తయ్యేసరికి ౧౨ రాశులు చుట్టి వస్తాడు. (నిజానికి భూమే సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనము స్థిరముగా ఉన్నట్లు, సూర్యుడే తిరుగుతున్నట్లు కనిపిస్తుంది). ఈ విధంగారోజుకు ఒక డిగ్రీ చొప్పున ముందుకు నడుస్తూ నెల రోజుల తరువాత ఆ రాశిని వదిలి తరువాత రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈవిధంగా ప్రతి రోజు ౧౨ రాశులలో సంచరిస్తున్నప్పుడు ఏదైనా ఒక సమయములో ఒక వ్యక్తి జననం అయితే ఆసమయానికి సూర్యుడు ఏ రాశిలో సంచరిస్తూ ఉంటాడో ఆ రాశి లగ్నం అవుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి
బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...
-
విష్ణు ర్మమాగ్రతః పాతు కృష్ణో రక్షతు పృష్ఠతః | హరి ర్మే రక్షతు శిరో హృదయం చ జనార్దనః || మనో మమ హృషీకేశో జిహ్వాం రక్షతు కేశవః | పాతు నేత్...
-
జ్ఞానం తో కానీ అజ్ఞానం తో కానీ చేసిన సకల తప్పులను ఒప్పులను మన్నించి మమ్ములను కాపాడువాడివి దయగల హృదయుడవు కరుణ స్వామివి కలియుగ దైవం ఐన హర...
-
🔔 *పాడ్యమి* శుద్ధ పాడ్యమి ఉదయం నుండి పనులకు మంచిది కాదు, తిది అర్ధ భాగం తరువాత మంచిది, బహుళ పాడ్యమి అన్నిటికీ శుభప్రదమే. *ఈ త...
No comments:
Post a Comment