Tuesday, August 20, 2013
నవగ్రహ ధ్యానశ్లోకమ్
రవిఃజపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ |
చంద్రఃదథిశఙ్ఞ తుషారాభం క్షీరార్ణవ సముద్భవమ్ |
కుజఃధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ |
బుధఃప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ |
గురుఃదేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభమ్ |
శుక్రఃహిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుమ్ |
శనిఃనీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ |
రాహుఃఅర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనమ్ |
కేతుఃఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ |
ఫలశ్రుతిఃఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః |
నర నారీ నృపాణాం చ భవే ద్దుస్వప్ననాశనమ్ |
గ్రహ నక్షత్రజాః పీడా స్తస్కరాగ్ని సముద్భవాః |
Subscribe to:
Post Comments (Atom)
నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి
బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...
-
విష్ణు ర్మమాగ్రతః పాతు కృష్ణో రక్షతు పృష్ఠతః | హరి ర్మే రక్షతు శిరో హృదయం చ జనార్దనః || మనో మమ హృషీకేశో జిహ్వాం రక్షతు కేశవః | పాతు నేత్...
-
జ్ఞానం తో కానీ అజ్ఞానం తో కానీ చేసిన సకల తప్పులను ఒప్పులను మన్నించి మమ్ములను కాపాడువాడివి దయగల హృదయుడవు కరుణ స్వామివి కలియుగ దైవం ఐన హర...
-
🔔 *పాడ్యమి* శుద్ధ పాడ్యమి ఉదయం నుండి పనులకు మంచిది కాదు, తిది అర్ధ భాగం తరువాత మంచిది, బహుళ పాడ్యమి అన్నిటికీ శుభప్రదమే. *ఈ త...
No comments:
Post a Comment