Tuesday, October 30, 2018

ముక్కులో పుండ్ల సమస్య --నివారణ

పీనస రోగం --ముక్కులోపల కఫం గడ్డకట్టడం

లక్షణాలు:-- ముక్కు లోపల కఫం గడ్డ కట్టడం వలన లోపల పుండ్లుఏర్పడడం, పైన ఎర్రగా వుండడం, లోపల
దుర్వాసన వుంటాయి.

5 గ్రాముల నువ్వుల నూనెను తీసుకొని సన్న మంట మీద వేడి చేసిదానికి 5 గ్రాముల తేనె మైనాన్ని
కలపాలి. ఇది చల్లారితే లేపనం లాగా తయారవుతుంది.

ప్రతి రోజు రాత్రి ఈ లేపనాన్ని నిద్రించే ముందు ముక్కు మీదరుద్దాలి. పుల్లకు దూది చుట్టి దానికి ఆయింట్
మెంట్ ను పూసి ముక్కు లొపల సున్నితంగా పండ్లకు పూయాలి.

ఈ తైలాన్ని ఎక్కువ మోతాదులో కూడా చేసి నిల్వ చేసుకోవచ్చు.

                               అలర్జీ ----నివారణ --(ముక్కులో కఫం గడ్డకడితే )                          23-7-09.

తలను వెనక్కి పెట్టి నువ్వుల నూనె 4 చుక్కలుముక్కులోవేసుకోవాలి ఖచితంగా ఆవిరి పట్టాలి . నీటిలోవావిలాకు+పసుపు (లేదా) వేపాకు, పసుపు, ఉప్పు వేసి బాగావేడి చేసి పీల్చాలి , కాపడం పెట్టాలి .

కఫం ఎక్కువగా చేరితే ముక్కులో వేప నూనె చుక్కలు వేసుకోవాలి

వ్యాయామం :--ముక్కుతో గాలి చాలా వేగంగా పీల్చాలి (రెండుముక్కులతో ) 

దుమ్ము ,ధూళిలో తిరగరాదు .చల్లని పదార్ధాలను అతిగా సేవించడంవలన అతిగా కఫరోగాలు చేరతాయి .కాలాన్ని బట్టి ఆహారాన్నిమార్చాలి .రుతువు మారినప్పుడల్లా ఆహారం మారాలి 

విపరీతంగా జలుబు, కఫం ఉన్నాప్పుడు చక్కర వేసిన పాలుతాగరాదు .పాలల్లో దంచిన అల్లం ,పసుపు , కలకండ కలుపుకొనితాగాలి .పాలను మూడు సార్లు పొంగించాలి .

దొడ్డు గోధుమ రవ్వలో కరివేపాకు పొడి ,కాకరకాయ,మెంతికూర వేసిపెట్టాలి .

తేనె వాడితే మంచి శక్తి నిస్తుంది .

సాయంత్రం పూట ఒళ్లంతా నువ్వుల నూనె రుద్దుకొని స్నానంచెయ్యాలి .రెండు చెవులలో రెండు చుక్కల నూనె వేసుకోవాలి 

శొంటి      ---------50 gr 
పిప్పళ్ళు ---------50 gr 
యాలకులు ------50 gr 
పాతబెల్లం -------450 gr 

అన్ని దంచి సీసాలో పెట్టుకోవాలి .5gr. మందు నోట్లో పెట్టుకొనిచప్పరిస్తూవుంటే ,కఫం, ముక్కులో గడ్డలు కరిగి పోతాయి .
గాలి ఆడక ,ముక్కు నీరుకారుతూ, ఎగ పీలుస్తూ ఉన్నవాళ్ళు ఈక్రింది జాగ్రత్తలు తీసుకోవాలి. 

శనగలు -------50gr 

వేయించి ,దించి ,వేడిగా ఉన్నపుడే వాసన పీల్చాలి .చల్లారినతరువాత వాటిని తినాలి .ఆశ్చర్యంగా జలుబు,కఫం, తగ్గి పోతాయి 
      వర్షాకాలంలో మిరియాలచారు తప్పనిసరిగా వాడాలి కొతిమీరనలిపి వాసన చూడాలి .జలుబు, పడిశం తగ్గి పోతాయి . 

తులసి టీ వాడాలి .

                              ముక్కులో కొయ్యకండరాలు పెరిగి , దుర్వాసనవస్తుంటే                        24-2-10. 

తులసి దళాల చూర్ణం 
దోరగా వేయించిన మిరియాలపొడి 
మునక్కాయల గింజలపొడి 
24 గం . నానబెట్టి ఎండబెట్టి దంచిన వసపొడి 

     అన్నింటిని వస్త్రగాయం పట్టి కలిపి సీసాలో భద్ర పరచుకోవాలిఒక్క చిటికెడు పొడిని ఒక ముక్కునుండి ,మరొక చిటికెడు మరొకముక్కునుండి నస్యం లాగా పీల్చాలి .దీని వలన ముక్కు ద్వారావచ్చే దుర్గంధం ,ముక్కులోని కొయ్యకండరాలు నివారింప బడతాయి

                                  ముక్కు మూసుకు పోయి గాలి ఆడకుంటే 

కృష్ణతులసి రసం           -------- 100 gr 
పచ్చి పసుపు దుంపల రసం ----- 100 gr 
తెల్ల గలిజేరు రసం           ------ 100 gr 
నువ్వుల నూనె               ------- 1/4  kg 

      అన్నింటిని కలిపి నూనె మాత్రమే మిగిలేటట్లు కాచాలి 3 చుక్కలచొప్పున ఉదయం , సాయంత్రం ముక్కులో వేసుకుంటూఉంటెముక్కు నుండి గాలి బాగా ఆడుతుంది . నీరు కారడం ఆగి పోతుంది.

                ముక్కుకు సంబంధించిన అన్ని సమస్యల నివారణకు ---సదాశివ తైలం 

కృష్ణతులసి ఆకుల రసం --------- 1/4 lr 
తుమ్మి ఆకుల రసం       --------- 1/4 lr 
వావిలాకు పచ్చి రసం   ---------- 1/4 lr 
దానిమ్మ పూల రసం     ---------- 1/4 lr 
నువ్వులనూనె -           ---------- 1 లీటరు 

  అన్ని కలిపి స్టవ్ మీద పెట్టి నూనె మాత్రమే మిగిలేటట్లు కాచాలి.వడపోసి సీసాలో భద్రపరచుకోవాలి దీనిని ప్రతి రోజు 3 చుక్కలచొప్పున వేసుకుంటూ ఉంటె 

ముక్కుకు సంబంధించిన అన్ని సమస్యలు నివారింప బడతాయి 

                             POST NASAL DRIP ----------TREATMENT .                  12-6-10.

లక్షణాలు :-- ముక్కు ద్వారా వచ్చే స్రావాలు వెనక్కి పోవడం , అవిగడ్డకట్టి మ్యుకస్ లాగా అయి దగ్గు రావడం, 
మాటిమాటికి ఉమ్మి వచినట్లుగా ఉండడం , గొంతులోపట్టుకున్నట్లుగా ఉండడం మొదలగు లక్షణాలు ఉంటాయి 

1. వ్యోషాదివటి ఉదయం, మధ్యాహ్నం , రాత్రి 1,2 మాత్రలువేసుకొని నీళ్ళు తాగాలి
2. దశమూలారిష్ట 15ml ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రంసమానంగా నీళ్ళు కలుపుకొని తాగాలి 

       ఈ సమస్య ఉన్నప్పుడు అజీర్ణం లేకుండా చేసుకోవాలి . అవిపత్తికర చూర్ణము వేడి నీటితో తీసుకోవాలి 
దీంతోపాటు త్రిఫల చూర్ణం 2,3 gr రాత్రిపూట తీసుకోవాలి ,

                              HERBOMINERAL CHEMICALS :----

1. లక్ష్మి విలాస రసం-----ఉదయం+రాత్రి 1,2 మాత్రలు తేనెతోతీసుకోవాలి .

2. షడ్బిందు తైలం ------ సూర్యోదయం అయినవెంటనే ముక్కులో 4 చుక్కలు వేసుకోవాలి 

3. శృంగి భస్మం ------200 mg 
     అభ్రకభస్మం ------200 mg 

రెండు కలిపి తేనెతో ఉ+ మ+ సా తీసుకోవాలి 

4. శీతోఫలాది చూర్ణం 
    తాళిసాది చూర్ణం 

       రెండు కలిపి తేనెతో కలిపి ఆహారం తరువాత ఉ+ మ+ రాతీసుకోవాలి .

సూచనలు : --- A/C ల లో ఉండకూడదు . Cool Drinks తాగకూడదు .వేడి నీటి స్నానం చెయ్యాలి గోరు వెచ్చని నీరు తాగాలి.తలకు గుడ్డను కట్టుకోవాలి .ఎక్కువగా దూర ప్రయాణాలుచెయ్యకూడదు .
ముల్లంగి సూప్ మంచిది 

5 తులసి టీ + దాల్చ్కిన చెక్క + త్రిఫలాలు కలిపి తాగాలి .

తులసి టీ 
దాల్చిన చెక్క పొడి
త్రిఫల చూర్ణం 

     లిపి తాగాలి.

                                                   ముక్కునుండి రక్తంకారడం                           13-12-10.

4,5 చుక్కలు ఉల్లి రసం ముక్కులో వేస్తే తగ్గుతు

                                                       ఇస్నోఫీలియా                               1 3-3-11 

   తెల్ల రక్త కణాల శాతం ఎక్కువైతే ఇస్నోఫీలియా వచ్చే అవకాశంఉంది .స్నానానికి వేడి నీటిని ,
తాగడానికి చల్లని నీటిని (విరుద్ధం ) వాడడం వలన ఈ వ్యాధి వచ్చేఅవకాశం  ఎక్కువ  .A.C,,FRIZ,FAN వాడకం   వలన రావచ్చు.చెమట బయటకు పోవడానికి అవకాశం లేక ఆగిపోవడం,లోపలిచేరిన మలిన పదార్ధాలు  బాగా బయటకు రాకపోవడం వలనరావచ్చు .

లక్షణాలు : --- రాత్రిపూట దగ్గు ఎక్కువగా ఉండి కఫం బయటకురాకపోవడం ,అప్పుడప్పుడు జ్వరం రావడం ,

    జ్వరం వచినట్లుండడం మొదలైన లక్షణాలు ఉంటాయి .

సూచనలు:-- రోజుకు 1,2 గంటలు ఎండలో ఉండాలి 

శీతాఫలాది చూర్ణం వాడాలి 

అడ్డసరం ఆకుల చూర్ణం    ------ 100 gr.(కఫాన్ని బయటకుతెస్తుంది).
శుద్ధి చేసిన మిరియాలపొడి  -----100 gr .
తిప్పతీగ కాండం పొడి     --------100 gr .
పసుపు పొడి                 --------100 gr 

    అన్నింటిని కలిపిసీసాలో భద్ర పరచుకోవాలి 1T.S. పొడిని 2 గ్లాసుల నీటిలో వేసి కాచి ఒక గ్లాసుకు రానివ్వాలి .వడ పోసుకొనితాగాలి 

                                  ముక్కు నుండి రక్తంకారడం                            18-3-11.

    వేడి, పైత్యం, కాన్సర్ ,రక్తపోటు వలన ముక్కునుండి రక్తం కారేఅవకాశం కలదు . 
ఎండాకాలంలో చాలా మందికి ఇది ప్రధాన సమస్య .

1.పడుకొని ముక్కు మీద ICE CUBES పెట్టుకుంటే వెంటనే రక్తంకారడం ఆగిపోతుంది. 

2. ఒక గ్లాసు గారిక రసం తాగితే వెంటనే ఆగిపోతుంది దీని వలనఅన్ని రకాల రక్త స్రావాలు ఆగిపోతాయి ,

3. ఉల్లిగడ్డ రసం ,చక్కర కలిపి తాగితే వెంటనే తగ్గుతుంది .

4. ఉసిరి పెచ్చు లను రాత్రి నీటిలో నానబెట్టి ,ఉదయం వడపోసుకొని ఉదయం తాగాలి .

5 పొంగించిన పటిక పొడి ---10gr 
                       నీళ్ళు ---- 1 గ్లాసు 

నీళ్ళలో పటిక పొడిని వేసి అర గ్లాసుకు రానిచి కొన్ని చుక్కలుముక్కులో వేసుకుంటూ ఉండాలి .

                                          సైనసైటిస్ ---- నివారణ                           23-4-11. 

ముక్కులో వేపనూనె వేసుకోవాలి 

,ఉదయం తులసి టీ తాగాలి .

సాయంకాలం :----

 పసుపు          ------5 gr 
నల్ల ఉప్పు      ------5 gr 
మిరియాలు  ------10 gr 
నీళ్ళు            -----ఆర  లీటరు 

పై మూడు పదార్ధాలు దంచి నీటిలో వేసి 1/4 లీటరు వరకు రానిచ్చివదపోసుకోవాలి .దానిని రెండు భాగాలు  చేసి ఉదయం, సాయంత్రంగోరువెచ్చగా తాగాలి , దీనివలన శరీరం లోని కఫమంతా కరిగిపోతుంది .

                  అకారణంగా ముక్కునుండి రక్తం కారడం --నివారణ                     17-12-10.

ఎలాంటి వ్యాధి lekundaa ముక్కునుండి రక్తం కారుతూ వుంటేమర్రి చిగుళ్ళను తెచ్చి ఎండబెట్టి దంచపొడి చేసి నిల్వచేసుకునిదానిలో కలకండ కలుపుకుని రోజు తీసుకుంటూ వుంటే రక్తం కారడంనివారింప బడుతుంది. 

                             ముక్కు నుండి రక్తం కారడం                                            18-3-11.
   
  కారణాలు ;--  వేడి వలన, పైత్యం వలన, క్యాన్సర్ వలన, రక్తపోటు వలన  ముక్కు నుండి రక్తం
   కారే అవకాశం వుంది. 

           ఇది కొంతమందికి ఎండాకాలంలో  ప్రధాన సమస్య. 
  
   1.  వెల్లికిలా పడుకుని ఐస్ క్యుబ్స్ ను ముక్కు మీద పెట్టుకుంటే వెంటనే  రక్తం కారడం  ఆగిపోతుంది.

   2.  ఒక గ్లాసు గరిక  రసం తాగితే వెంటనే ఆగిపోతుంది. 
        గరిక రసం తాగితే  అన్ని రకాల రక్త స్రావాలు ఆగి పోతాయి.

   3.  ఉల్లిపాయల రసం
              చక్కెర

         రెండు కలుపుకు ని తాగితే వెంటనే తగ్గుతుంది.

    4.   ఉసిరి పెచ్చులు
                    నీళ్ళు

          రాత్రి పూట  ఉసిరి పెచ్చులను నీటిలో నానబెట్టి ఉదయం వడకట్టి ఆ నీటిని తాగాలి.

     5.  ఐదు  సార్లు పొంగించిన పటిక  పొడి         --- 10 gr 
                                నీళ్ళు                        --- ఒక గ్లాసు

          నీళ్ళలో పటిక  పొడిని వేసి అర గ్లాసుకు రానిచ్చి వడకట్టి ఒక గ్లాసులో పోసుకోవాలి. 

          అప్పుడప్పుడు రెండేసి చుక్కలు ముక్కులో వేస్తూ వుంటే రక్తస్రావం ఆగిపోతుంది.

                                                         నాసా రోగాలు                                       17-8-11.

 లక్షణాలు :--- వాసన తెలియక పోవడం , వాసనలు పడకపోవడం ,  రక్త స్రావం ,  కఫం చేరడం మొదలైనవి .

1. తాజా అడ్డసరం ఆకుల రసాన్ని 4, 5 చుక్కలు వేసుకుంటూ వుంటే రక్తస్రావం ఆగుతుంది .

2. 50 గ్రాముల బోడతరం పూలను ఎండబెట్ట చూర్ణం చేసుకోవాలి . దీనిని మూడు వేళ్ళకు వచ్చినంత తీసుకొని ముక్కు తో
     పీలిస్తే అలర్జీ లు తగ్గుతాయి .  ఈ విధంగా కొద్ది రోజులు తీసుకోవాలి .

సూచన :---  కఫాన్ని పెంచే పదార్ధాలను మానెయ్యాలి .

                                             జలుబు    ---- నివారణ                                        18-8-11.
పొంగించిన పటిక          --- 3 gr 
తమల పాకులు           --- 7 

    తమలపాకులను ముక్కలుగా చేసి మెత్తగా నూరాలి .  దానిలో పటికను కలిపి నూరి రేగు గింజలంత  మాత్రలను చేయాలి . గాలి ధారాళంగా తగిలే చోట  తేమ లేకుండా ఆరబెట్టాలి . చిన్న పిల్లలకు శనగ గింజలంత మాత్రలు తయారు చేసుకోవాలి .  ఉదయం , సాయంత్రం ఒక్కొక్క  మాత్ర చొప్పున సేవించాలి .

 పుండ్ల సమస్య --నివారణ

Saturday, October 27, 2018

చరవాణి స్తోత్రమ్

ప్రథమం  వాయుభాషణం| ద్వితీయం యంత్ర గణనం|
తృతీయం ఛాయాచిత్రాణి |
చతుర్థం క్రయ విక్రయం |
పంచమం అంతర్జాలిన్యాం |
షష్టమం క్రీడా విలాసిని    |
సప్తమం చిత్ర దర్శిని   |
అష్టమం ఖండాతర దర్శినీ |
నవమం సర్వప్రాంత విహారిణీ |
దశమం మార్గదర్శిని |
ఏకాదశం ముఖపుస్తకే |
ద్వాదశం వ్యర్థ  సందేశః |
ఇతి ద్వాదశ నామానీ |
చరవాణీ నమోస్తుతే||

చరవాణీ నమస్తుభ్యం | సర్వ వార్తా సమన్వితః|
చరాచర స్వరూపేణ  | విద్యుత్ గ్రాస భక్షిణీ|| 1||

చిత్రగ్రహణ రూపేణ| యంత్ర గణన రూపిణీ |
క్రయ విక్రయ సర్వాణీ |గృహ ప్రాంగణ దర్శిని|| 2 ||

సర్వ స్తోత్రాణి గానాని  |
కర్ణాంతరాళ శ్రావణి  |
దూర ప్రాంతేషుమార్గాణి |
అంతర్జాల సందర్శిని  || 3 ||

మధ్యమాంగుళ తర్జన్యా  |స్పర్ళ  మాత్రేణ శోభినీ |
సర్వ మానవ హస్తేన |
అలంకారేణ దర్శనం॥| 4 ॥

సర్వక్రీడా సముత్పన్న | సర్వ వస్తు విలక్షణ|
దూరభారాణి విచ్ఛేద |  వాయుమార్గ సంచారిణీ ॥ 5 ॥

ఖండాంతర నివాసిన్యాం |
భాషణేషు సమీపతః |
వాయు సంకేత గ్రాహేణ|
సమీపేన సందర్శిని ॥ 6 ॥

వినా మానవ హస్తేన |
క్షణక్షణ విచారిణః |
చరవాణి సభా మధ్యే |
సంభాషణే విశేషతః ॥ 7 ॥

కార్య కారణ సంబంధ |
మధ్యే వాయు విహారిణీ |
సందేశాని సంకేతాణి |
పురోగతి నిరోదకః ॥ 8 ॥

వయో విత్తం జ్ఞాన శూన్యం |
లింగ భేదాన్యేవచ |
చరవాణీ వినాహస్తే  |
పశు రూపేణ గణ్యతే ॥ 9 ॥

జల మధ్యే జంతు మధ్యే ప్ర యాణే గమనేషుచ|గృహ మధ్యే కార్య మధ్యే ప్రయాణ ప్రాంగణేషుచ |యాజ్ఞీకేషు యాచకేషు వైద్య వైజ్ఞానికేషుచ|
దేవాలయె విద్యాలయే చరవాణీ సందర్శనమ్ ॥ 10 ॥

వాగ్భూషణం చరభాషణం|
చరవాణీ హస్త భూషణం|
కర్ణే వార్తాయాం శ్రవణం |
చరవాణీ నమోనమః ॥ 11 ॥

కంపనం ఆగమనేన |
సూక్ష్మ ప్రాణి వినాశనం |
సంభాషణేన సర్వాణీ |
వాయు మార్గేన గమ్యతే ॥12॥

సంఖ్యా మాత్రేణ ఆహ్వానం |
సంఖ్యా ధీనేన వర్తినీ|
  వ్యర్థేన కాలక్షేపాయ |
కుర్వంతి వ్యర్థ భాషణం ॥ 13॥

జ్ఞప్తి పత్రాణి సంయుక్త |
నామ పత్ర సమన్విత |
ఇదం పత్ర వినాశేన |
సర్వ సంబంధ నాశనం ॥ 14 ॥

     ఫలశృతి

ప్రయాణే  భాషణేనస్య |
ప్రమాదానిచ లభ్యతె |
వైద్యశాలాయాం గచ్చంతీ |
పరలోకం చ లభ్యతే ॥ 15 ॥

చరవాణీ యో జానాతి |
అనారోగ్యంచ లభ్యతే|
నిత్య ప్రయోగ మాత్రేన|
మృత్యు మార్గం చ గమ్యతే

ఇది వాట్సాప్ సేకరణ
రోజూ ఉదయం 0.01 నిముషములకు పఠిస్తే 30 కామెంట్లు , 60 లైకులతో వర్ధిల్లుతారు

వస్తువులను ఉపయోగించుకోవాలి! బంధాలను ప్రేమించాలి!!

రాత్రి భోజనాల తర్వాత ఒక టీచర్ ఆమె విద్యార్థులు రాసిన వ్యాసరచన పేపర్లను దిద్దడం ప్రారంభించింది.

ఆమె పిల్లలు పడుకున్నారు!

భర్త  కుర్చీలో కూర్చొని తన స్మార్ట్ ఫోన్లో 'క్యాండీ క్రష్'లో లీనమైయున్నాడు.

చివరి పేపర్ దిద్దాడానికి తీసి చదివిన ఆ టీచర్ నిశ్శబ్దంగా  ఏడుస్తూ ఉంది.

ఆ ఏడుపు, వెక్కిళ్ళ శబ్దానికి భర్త తలతిప్పి చూసి ఆశ్చర్యపోయాడు!

"ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది?" అడిగాడతను టెన్షన్తో.

"నిన్న నా సెకండ్ క్లాస్  విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చాను. *"మీరు ఏం కావాలనుకుంటున్నారు"* అనే అంశంపై ఏదైనా రాసుకుని రమ్మని.

"అయితే...?"

"ఇదిగో! ఈ చివరి పేపర్ దిద్దుదామని చదువుతుంటే ఏడుపును ఆపుకోవడం నా తరం కావడంలేదు!!"

భర్త ఆసక్తిగా...."అంత ఏడిపించే విధంగా ఏం రాశాడు?"

హెడ్డింగ్ ఇలా పెట్టాడు

*"నేను స్మార్ట్ ఫోన్ అవ్వాలని నా కోరిక."*

అమ్మానాన్నలు  స్మార్ట్ ఫోన్ను చాలా ప్రేమిస్తారు!
వాళ్ళు స్మార్ట్ ఫోనును చాలా కేర్ గా... శ్రద్ధగా... ఇష్టంగా చూసుకుంటారు. నాకన్నా ఎక్కువగా...!!

నాన్న ఆఫీసు నుండి అలసటతో వచ్చినప్పుడు, అతనికి స్మార్ట్ ఫోన్ రిలాక్స్ ను ఇస్తుంది. నాన్నకి స్మార్ట్ ఫోన్ కోసం సమయముంది. కానీ, నా కోసం లేదు! ఎందుకంటే నాతో ఆడుకోవడం మా నాన్నకు రిలాక్స్ ను ఇవ్వడంలేదు!

అమ్మానాన్నలు ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు కూడా  స్మార్ట్ ఫోన్ రింగౌతుంటే... ఒకటి రెండు రింగులు వచ్చేలోపే వాళ్ళు.. ఫోన్ చేతిలోకి తీసుకుని జవాబిస్తారు!
కానీ... నేను ఎన్నిసార్లు పిలిచినా దానికిచ్చే ప్రిఫరెన్స్ నాకివ్వరు!!  ...
నేను ఏడుస్తూ వుంటే కూడా వాళ్ళు నాతో కాకుండా స్మార్ట్ ఫోన్లతో గడుపుతుంటారు!
వాళ్ళు నాతో కన్నా స్మార్ట్ ఫోన్లతో ఆడు కోవడానికే ఎక్కువ ఇష్టపడుతారు!

వాళ్ళు తమ స్మార్ట్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పినా వినిపించుకోరు!
అది నాకు ముఖ్యమైన విషయమైనా సరే!

అదే ఒకవేళ నాతో మాట్లాడుతున్నప్పుడు రింగ్ వస్తే మాత్రం వెంటనే ఫోన్ కి జవాబిస్తారు!

అమ్మానాన్నలు
స్మార్ట్ ఫోన్ని కేర్ గా చూసుకుంటారు!
ఎప్పుడూ తనతోనే ఉంచుకుంటారు!
దానికి చాలా ప్రాధాన్యతనిస్తారు!
దాన్ని చాలా ఇష్టపడుతారు!!
దానితో రిలాక్స్ అవుతుంటారు!!
దానికి తమ ఖాళీ సమయాన్ని కేటాయిస్తారు!!
పడున్నప్పుడు కూడా ప్రక్కనే ఉంచుకుంటారు!!
ఉదయం లేవగానే దాన్నే చేతిలోకి తీసుకుంటారు!!

కాబట్టి! నా కోరిక ఏమిటంటే... నేను అమ్మానాన్న చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నాను!!

భార్య చదువుతుంటే... విన్న భర్తకు మనసంతా పిండేసినట్లైంది!! అతని కళ్ళలో కూడా కొంచెం తడి వస్తుండగా...
"ఎవరు రాశారది? " అడిగాడు భార్యని.

"మన కొడుకు" అంది భార్య  కన్నీరు కారుతుండగా!

*వస్తువులను ఉపయోగించుకోవాలి!*
*బంధాలను ప్రేమించాలి!!*

అన్ని బంధాలకన్నా ఎక్కువగా వస్తువులపై బంధాన్ని ఏర్పరచుకుని ప్రేమించడం మొదలుపెడుతూవుంటే... క్రమంగా అసలైన బంధాలు వెనక్కి నెట్టివేయబడతాయి!

వాట్సాప్ భగవద్గీత ఎదో నా చిలిపిచేష్టలు

శ్రీ మొబైల్ ఉవాచ:

నీవు గత మెసేజ్ ల గురించి చింతింపవలదు.
నీవు భవిష్యత్తునందు వచ్చే మెసేజ్ ల గురించి కూడా చింతింపవలదు.
వర్తమాన మెసేజ్ ల గురించి మాత్రమే ఆలోచించుము.

నీవు గతంలో ఇక్కడ లేనప్పుడునూ ఈ మెసేజ్ ల పరంపర కొనసాగుతూనేవుంది.
భవిష్యత్తులో నీవు లేకున్ననూ ఈ మెసేజ్ ల పరంపర కొనసాగుతూనే వుంటుంది.

ఇప్పుడు నీది అనుకున్న మెసేజ్ గతంలో వేరొకరిది.
అదే మెసేజ్ భవిష్యత్తులో ఇంకొకరి స్వంతమవుతుంది.
అది నీది అనుకుని భ్రమపడుతున్నావు.
అదియే నీ సమస్త దుఃఖములకు కారణమవుతున్నది.

'అద్భుతం' , 'బాగుంది' , 'ధన్యవాదములు' వంటి శబ్దములు నీ మనస్సు నుండి తొలగించుము.
నీవు పరులనుండి ఏమియును ఆశించక మెసేజ్ చేసి చూడుము.
వాట్సాప్ రూపమువంటి భవసాగరమునందు నీవు వుంటూ సమస్త సంకుచిత భావములనుండి వైదొలగి, నీకు స్వర్గలోక ప్రాప్తి కలుగును.

వాట్సాప్ లో  జాయిన్ అయినందుకు మిన్నకుండక ఏదేని  ఒక పోస్ట్ అయిననూ పంపుతూ వుండుము.
ఈజన్మలో భగవంతుడు ఎన్నో బంధాలను సృష్టించెను... వాట్సాప్ కూడా కొత్త బంధాలని చేకూరుస్తుంది.

యదాయదాహి మొబైలస్య
గ్లానిర్భవతి సిగ్నలః
అవుట్ ఆఫ్ రీచ్ సూచనేన
త్వరిత జాగృత సంశయాః

విచ్ఛేదితం సంపర్కాః
కలహం మాత్ర భవిష్యతి
తస్మాత్ చార్జింగ్ ఏవం రీచార్జింగ్
కుర్వంతు తవ సత్వరం

మనసోక్తం చాటింగ్
హాస్యవినోదేన టెక్స్టింగ్
సత్వర సత్వర ఫార్వార్డింగ్
అఖండితం సేవాః ప్రార్థయామి

టచ్ స్క్రీనం నమస్తుభ్యం
అంగుళీస్పర్శం క్షమస్వమే
ప్రసన్నాయ ఇష్టమిత్రాణాం
అహోరాత్రం మెసేజం కరిష్యే

ఇతి శ్రీ మొబైల్ స్తోత్రం సంపూర్ణం

సోకాల్డ్ హైందవ స్వయంకృతాపరాధాలు

01. పిల్లలకి బొట్టెట్టుకోవటం నేర్పించటం నామోషీ...
02. కనీసం వారానికొక్కమారు గుడికెళ్ళటానికి నామోషీ
03. రోజూ త్రిసంధ్యలు చేసుకోటానికి నామోషీ
04. పొద్దునే దీపం వెలిగించి వచ్చిన నాలుగు స్తోత్రాలు చదవటానికి నామోషీ
05. భగవద్గీత ఇంట్లో పెట్టుకోటానికి నామోషీ
06. సాయంకాలం పురాణ పఠనం చేయటానికి నామోషీ...
07. పంచకట్టుకోవటం నామోషీ - పిలక పెట్టుకోవటం నామోషీ ..
08. రామాయణ భారత భాగవతాలని పిల్లలకి కథలుగా చెప్పటానికి బద్దకం.
09. జంధ్యప్పోగు ఒంటి మీదుంచుకోడానికి నామోషీ...
10. పండగల్లో పార్టీకో స్టేజి - కులానికో స్టేజి -ఊరంతటికీ ఒక్కటి సరిపోదు...
11. రికార్డింగు డాన్సులకి తగలెయ్యటానికి లచ్చలు లచ్ఛలు ఉంటాయి గానీ - ఊర్లో గుడి బడి బాగుచేయటానికి ఉండవు.
12. పంచాగాల్లో వీడు చెప్పింది తప్టని వాడు - వాడు చెప్పిందని తప్టని వీడు. పండగెప్పుడొచ్చి చస్తుందో క్లారిటీ ఉండి చావదు.
13. కిట్టీ పార్టీలని తలపిస్తున్న వారాంతపు  సత్సంగాలు
14. జాంబవంతుడెవర్రా అంటే జాంబియా దేశాద్యక్షుడు అని చెప్పుకునే స్థాయి చదువులు...

వీటన్నిటీనీ గాలికొదిలేసి - సోకాల్డ్ హైందవాన్ని వాడొచ్చి నాశనం చేసాడు - వీడొచ్చి నాశనం చేసాడనేడుస్తారేం ...

నీ ఇంట్లో నీకు నచ్చిన పద్దతినీ నువు సరిగ్గా పాటించేడిస్తే బలవంతంగా నీ బొట్టు చెరిపి మతం మార్చే దమ్మెవడికి ఉంటుంది.. ??

నీ ఇంటికి తాళం సరిగా వేసుకేడిస్తే ఎవడన్నా దొంగతనం చేయగలడా..?? ఒకడొచ్చి సర్వం దోచుకుపోతున్నాడంటే అది వాడి ప్రతిభా లేక ద్వారాలు బార్లా తెరుచుక్కూర్చున్న నీ అసమర్ధతా...??

మనసు తలుపులు మూసుకోవటం చేతకాక - వాడి మీద వీడి మీద పడేడిస్తే మార్పొస్తుందా...??

భావం అర్థమైతే ఇప్పటికైనా మారి బ్రతకండి - లేకుంటే ఇట్టాగే వాడ్నీ వీడ్నీ తిట్టుకుంటూ చావండి.. !!

గురువుల హృదయాన్ని పట్టుకోవడం

గురువుల హృదయాన్ని పట్టుకోవడం సగం మందికి చేతకాదు....90% మంది పట్టుకోవడం చేతకాక ముందుకు వెళ్లలేక పడిపోతుంటారు ....ఆగిపోతుంటారు....ఆ పది మంది మాత్రమే జ్ఞాన గంగను త్రాగుతూ ముందుకు వెళ్లగలరు....మిగతా వాళ్లు అసూయతో రగిలిపోతూ వుంటారు.....

గురువుల అనుగ్రహం, అమ్మ అనుగ్రహం మెండుగా వున్న వాళ్లు వంద మంది చేత,  కీర్తించబడుతారు...పది మంది చేత వాళ్లు వందనాలు స్వీకరింపబడుతారు..అమ్మ అనుగ్రహం, గురువుల అనుగ్రహం కోసం నిత్యం ఎవరు తహతహలాడుతుంటారో వారి మీద ఆ గురువుల అనుగ్రహం అపారంగా వుంటుంది...కామాక్షి అనుగ్రహం వుంటుంది...ఎల్లవేళలా అమ్మ కంటికి రెప్పలాగ కాపాడుతూ వుంటుంది....అమ్మ తలుచుకొంటే సింహాసనం మీద కూర్చోబెట్టగలదు, రోడ్డు మీదకూ ఈడ్చగలదు. మానాభిమానములను క్షణంలో తలక్రిందులుగా చేయగలదు....అమ్మ రక్షణలో వున్నవాడి జాతకము వెలిగిపోతూ వుంటుంది....అదే విధముగా గురువుల మరియు అమ్మ ఆగ్రహానికి గురైనవారు అథఃపాతాళానికి త్రొక్కివేయబడుతారు ....బహు జాగ్రత్తగా వుండాలి సుమా!

గురువులు ఎంత దూరమైనా వుండవచ్చు, గురువుల పట్ల నీకు వున్న ఆ అభిమానం, గౌరవం నిన్ను దగ్గరగా చేస్తుంది.....ఓ గురువు చెప్పలేదని ఇంకో గురువు, ఓ గురువు కోపపడ్డారు అని మరోక గురువు, ఓ గురువు నచ్చలేదని ఇంకో గురువు ....ఇలా చేయకూడదు...
మీ అనుష్ఠాన సందేహాలను, ఉపాసన రహస్యములను మీ గురువుల దగ్గరనే నేర్చుకోవలయును....ఓ గురువు దగ్గర దీక్ష తీసుకొని, ఇంకో గురువును సంప్రదించడం మహా పాపం.....ఇలా నా దగ్గరకు చాలా మంది వస్తున్నారు...వారినందరినీ నేను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాను...మీకు నామీద కోపం వస్తే రావచ్చు గాక....ఏమి ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు అని.....

మా గురువులు చెప్పలేదండీ...మీరు చెబుతారా అని అసలు ఎలా అడుగుతారు నన్ను.....మీ గురువులు అసలు ఎందుకు మీకు చెప్పలేదో ఓక్కసారైనా ఆలోచించారా .....మీకు శ్రధ్ధ లేదు కాబట్టి మీ గురువులు చెప్పలేదు....

ఇది మంచి పద్దతి కాదు ....గురువులు అందరూ ఓక్కటే....ఈ సత్యం తెలుసుకోకుండా మీ గురువులను అవమానపరిస్తే, ఈ జన్మకు మీకు జ్ఞానం లభించదు....మీ గురువే దేవుడు.
గురువులను మార్చినంత మాత్రాన మీకు జ్ఞానం లభించదు ....మీ గురువులు చెప్పినదే వేదం....మీ గురువులు తప్పు జెప్పినా ఓప్పే అది....శ్రీమాత్రేనమః .....

మాటలు/మంత్రములు - శ్రీసూక్తం..

శ్రీ గురుభ్యో నమః

శ్రీసూక్తం:
ఇంకొకసారి మననం  చేసుకుంటే..
సూక్తం అంటే -
1. సు + ఉక్తం = బాగుగా చెప్పబడినది
2. సుష్టు ఉక్తం = పూర్ణముగా చెప్పబడినది  (complete)
3. సుందర కధనం సూక్తం = సుందరముగ చెప్పబడినది
శ్రీ గురించి అత్యంత వైభవముగా , సుందరముగా చెప్పబడిన

శ్రీ అంటే -
1. శ్రీయతే సర్వైః ఇతి - అందరి చేత ఆశ్రయింపబడినది.. ధనం, ధాన్యం, ఆరోగ్యం మొదలైన సంపదలకై అందరిచేత ఆశ్రయింపబడినది
2. శ్రుణోతి ఇతి శ్రీ - ఎవరు బాగా వింటారో వారు శ్రీ..ఎవరు భక్తుల ప్రార్ధనలను విని స్వామికి చెపుతుందో ఆ తల్లి.
3. శ్రుణాతి ఇతి శ్రీ - నాశనము  చేసేటివంటిది. ఎవరు తనను ఆశ్రయించిన భక్తుల పాపములను నశింపచేస్తుందో ఆ తల్లి శ్రీ ..
4. శ్రయతే భగవంతం ఇతి శ్రీ - ఎవరైతే భగవంతుని సతతము ఆశ్రయించి ఉంటుందో , సర్వదా భగవంతునియందే ఉంటుందో అది శ్రీ..బ్రహ్మాశ్రయమైన మాయ అని చెప్పడం.. శక్తివంతునికంటే శక్తి వేరుగా ఎలా వుండజాలదో అలా ఆ తల్లి లక్ష్మీ ఎప్పుడూ విష్ణువునందే ఉంటుంది. ఆయనను సర్వదా ఆశ్రయించి ఉంటుంది..
ఆ తల్లి పేరు శ్రీ. ఆ శక్తి పేరు శ్రీ.. ఆ తత్వమునకు శ్రీ అని పేరు..
                 
మంత్రం - 1
ఓం || హిర’ణ్యవర్ణాం హరి’ణీం సువర్ణ’రజతస్ర’జామ్ | చంద్రాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ ||

సాధరణముగా ఏ దేవతను ప్రార్ధించినా మొదలు ఆ దేవత యొక్క సంబోధన, ఆవహన మొదలైనవి ఉంటాయి.. కాని ఈ మంత్రములో ఈ దేవతను సంబోధించడము లేదు, ఆవహన చెయ్యడము లేదు.  ఇక్కడ
హే జాతవేదః లక్ష్మీ మే ఆవహ -ఓ జాతవేదుడా! నా కొరకు లక్ష్మిని ఆహ్వానించు అని ఉంది..
ఇక్కడ సంపదను కోరినటువంటి ఋషి లక్ష్మిని అహ్వానించమని జాతవేదుని ప్రార్ధన చేస్తున్నారు.
ఎందుకు ??

ఒక్కొక్క పద్దతిని బట్టి ఒక్కొక్కరు ఆహ్వనిస్తేనే పని జరుగుతుంది. ఉదాహరణకి ఒక ఉన్నత పదవిలో ఉన్న పెద్దవారిని ఆహ్వనించాలంటే వారికి సంబందించిన వారికి చెప్పి వారి ద్వారా పెద్దవారిని అహ్వనించినట్లుగా
     
1. అత్యంత పూజ్య భావన కలిగిన వారిని నేరుగా సంబోధించడం కుదరదు. ఇది శిష్టాచార పద్దతి.
2. వైదిక దేవతలను అగ్ని ద్వారనే పూజించాలి. ఇక్కడ జాతవేదుడు అంటే అగ్నిదేవుడు. అందుకే
ఓ అగ్నిదేవా! నా కొరకు శ్రీలక్ష్మీదేవిని ఆవాహన చేసి తీసుకొని రండి  - అని ఆ ఋషి ప్రార్ధన చేస్తున్నారు.

ఈ జాతవేదుడంటే ఎవరు ?
1. జాతః వేదః ఇతి - పుడుతూనే అన్ని తెలిసినవాడు. సకలము తెలిసినవాడు. - వైదిక క్రతువులో అరణి మధనము ద్వార, మంత్రోఛ్ఛారణ ద్వార యాగాగ్నిని ఉత్పాదన చేస్తారు. అలా ప్రకటింపబడిన అగ్ని అత్యంత పవిత్రమైనది. ఆహితాగ్నుల ప్రకారము ఈ అగ్ని ప్రత్యక్ష దైవము.. వేదములో కర్మకాండ ప్రకారముగా ఈ అగ్ని లేనిదే ఏ క్రతువు నడవదు.
2. అగ్రణీ - అగ్రే నయతి - అందరికంటే ముందు ఉండేవాడు. దేవతలలో ప్రధముడు. అగ్ని లేకుందా ఏ ధార్మిక కార్యక్రమము నడవదు..   ఋగ్వేదము లొని ప్రధమ  మంత్రము
"ఓం ఆగ్నిమీడే పురోహితం యజ్ఞస్యదేవమృత్విజం  హోతారం రత్నధాతమం"    వేదము ప్రారంభం అవ్వడమే అగ్ని స్తుతితో ప్రారంభమయ్యింది.
===========
out of context - The very first sound that is recorded by Prof. Max Muller when gramaphone was invented by Thomas Alva Edison is this first Veda mantram.
http://www.metroindia.com/news/article/26/06/2015/edison-gramophone-record-max-muller-the-rig-veda/7178
==================
3. ఇంకా ఈ అగ్నిదేవునికి దేవముఖుడు అని పెరు.. వైదిక దేవతలు దేనిని భుజించాలన్నాఅగ్ని ద్వారానే భుజిస్తారు.
4. అలాగే - హవ్యవాహనుడు అని  ఇంకొ పేరు. యజ్ఞములో అగ్నిదేవుడు మన పక్షము వహించి మన కొరకు దేవతలను ఆహ్వానిస్తాడు. యజ్ఞమునందు సమర్పించిన వాటిని ఏ దెవతను ఉద్దెశ్యించి వేస్తామో ఆ దేవత దగ్గరకు మోసుకొని తీసుకువెళతాడు.
ఇవాళ కూడా ఇంట్లో నిత్య పూజలో మొదట దీపము వెలిగిస్తాము. ఇది అగ్నిదేవునికి సంకేతము. దీపము వెలిగించి ఏమి సమర్పించినా ఆ దేవతకు సమర్పింపబదుతుంది అనే భావన.                   

పైన చెప్పినవి బాహ్యమైన భావన..
5. తాత్వికపరముగా చూస్తే - జాతః వేదః యస్మాత్ సః - ఎవరినుండి వేదములు జన్మిస్తాయో  అతనికి జాతవేదుడు అని పేరు. ఇక్కడ జాతవేదుడు అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే అని సూచిస్తున్నారు.. (ఋచస్సామాని జిజ్ఞిరే - పురుష సూక్తము ..) సమస్త జ్ఞానము నారయణుని నుండే పుడుతోంది. అందుకు , ఓ నారాయణా! నా కొరకు ఆ లక్ష్మీదేవిని ఆహ్వనించు అని ప్రార్ధన చెయ్యడము.. ఈశ్వరుడు ఇయ్యకుండా మనకు సంపద రాజాలదు.. ఇక్కడ సంపద అంటే జ్ఞాన సంపద అని కూడ.       
లక్ష్మీ నారయణుని శక్తి. కనుక నారయణుడే లక్ష్మిని ఆహ్వానించగలడు.
ఇక్కడ నారయణుడే అంటూ అగ్నికే నమస్కారము చేస్తున్నాము. ఎందుకు?
యజ్ఞోవై విష్ణుః - శ్రుతి వాక్యము
త్వం యజ్ఞః - పురుష సూక్తము               
ఇక్కడ యజ్ఞము అంటే అగ్ని కార్యము అనే ప్రధానమైన అర్ధముగా గ్రహిస్తే విష్ణువే అగ్నిదేవుడై ప్రకటింపబడినాడు అని గ్రహించాలి..     

హే ఆగ్నిదేవా!, అగ్ని రూపముగా మా ముందర సాక్షాత్కరించిన హే విష్ణూ!,మా ధర్మాచరణ కొరకై కావలసిన సంపదలను అనుగ్రహించేందుకై  శ్రీమహాలక్ష్మిని  మా కొరకై ఆహ్వానించండి - అని ఋషి ప్రార్ధన చేస్తున్నారు

ఇప్పుడు అసలు ఈ లక్ష్మి ఎవరు ?
శ్రీదేవి సంపదకు అధిస్టానాదేవత అని చెప్పుకున్నాము. మరి మళ్ళీ లక్ష్మీ అని ఎందుకు సంభోదించేరు ఋషులు ?  ఈ లక్ష్మి అంటే ఎవరు ?  ఈ విషయమును మళ్ళీ చెప్పుకుందాము.

సర్వం శ్రీబాలాత్రిపురసుందరీ దివ్యచరణారవిందార్పణమస్తు

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...