Tuesday, August 20, 2013

శాంతి మంత్రం

పో హిష్ఠా మ’యోభువః | తా న’ ర్జే ద’ధాతన | హేరణా’ చక్ష’సే | యో వః’ శివత’మోస్తస్య’ భాజయతేనః | తీరి’వ మాతరః’ | తస్మా అరం’గమామవోస్య క్షయా’ జి’న్వథ | ఆపో’ నయ’థా చ నః |

పృథివీ శాంతా సాగ్నినా’ శాంతా సామే’ శాంతా శుచగ్‍మ్’ శమయతు | ంతరి’క్షగ్‍మ్ శాంతం తద్వాయునా’ శాంతం తన్మే’ శాంతగ్‍మ్ శుచగ్‍మ్’ శమయతు | ద్యౌశ్శాంతా సాదిత్యేన’ శాంతా సా మే’ శాంతా శుచగ్‍మ్’ శమయతు |

పృథివీ శాంతి’ంతరి’క్షగ్ం శాంతిర్-ద్యౌ-శ్శాంతిర్-ది-శ్శాంతి’-రవాంతరదిశా-శ్శాంతి’ గ్ని-శ్శాంతి’ర్-వాయు-శ్శాంతి’-రాదిత్య-శ్శాంతి’-శ్చంద్రమా-శ్శాంతిర్-నక్ష’త్రాణి-శ్శాంతి రాశ్శాంతి-రోష’ధ-శ్శాంతిర్-వస్పత’-శ్శాంతిర్-గౌ’-శ్శాంతి’-జా-శాంతి-రశ్వ-శ్శాంతిః పురు’-శ్శాంతి-బ్రహ్మ-శాంతి’ర్-బ్రాహ్మణ-శ్శాంతి-శాంతి’-రేవ శాంతి-శాంతి’-ర్మే అస్తు శాంతిః’ |

యాహగ్‍మ్ శాంత్యా స’ర్వశాంత్యా మహ్యం’ ద్విదే చతు’ష్పదే శాంతిం’ కరోమి శాంతి’ర్మే అస్తు శాంతిః’ ||

శ్రీశ్చ హ్రీశ్చ ధృతి’శ్చ తపో’ మేధా ప్ర’తిష్ఠా శ్రద్ధా త్యం ధర్మ’శ్చైతాని మోత్తి’ష్ఠంత-మనూత్తి’ష్ఠంతు మా మాగ్ శ్రీశ్చ హ్రీశ్చ ధృతి’శ్చ తపో’ మేధా ప్ర’తిష్ఠా శ్రద్ధా త్యం ధర్మ’శ్చైతాని’ మా మా హా’సిషుః |

ఉదాయు’షా స్వాయుషోదో’షదీనాగ్ంసేనోత్పర్జన్య’స్య శుష్మేణోదస్థామృతాగ్ం అను’ | తచ్చక్షు’ర్-దేవహి’తం పురస్తా”చ్చుక్రముచ్చర’త్ |

పశ్యే’మ రద’శ్శతం జీవే’మ రద’శ్శతం నందా’మ రద’శ్శతం మోదా’మ రద’శ్శతం భవా’మ రద’శ్శతగ్‍మ్ శృణవా’మ రద’శ్శతం పబ్ర’వామ రద’శ్శతమజీ’తాస్యామ రద’శ్శతం జోక్చ సూర్యం’ దృషే |

య ఉద’గాన్మతో‌உర్ణవా”ద్-విభ్రాజ’మానస్సరిస్యధ్యాథ్సమా’ వృభో లో’హితాక్షసూర్యో’ విశ్చిన్మన’సా పునాతు ||

బ్రహ్మ’శ్చోన్యసి బ్రహ్మ’ణ ణీస్థో బ్రాహ్మ’ణ వప’నమసి ధారితేయం పృ’థివీ బ్రహ్మ’ణా హీ దా’రితమే’నేన ంతరి’క్షం దివం’ దాధార పృథివీగ్‍మ్ సదేవాంహం వేహం ధా’రయాణి మామద్వేదో‌உథి విస్ర’సత్ |

మేధానీషే మావిశతాగ్‍మ్ మీచీ’ భూస్యవ్యస్యావ’రుధ్యైర్వమాయు’రయాణిర్వమాయు’రయాణి |

భిర్-గీర్భి ర్యదతో’న నమాప్యా’యయ హరివో వర్ధ’మానః | దా స్తోతృభ్యో మహి’ గోత్రా రుజాసి’ భూయిష్ఠభాజో అధ’ తే స్యామ | బ్రహ్మ ప్రావా’దిష్మన్నో మా హా’సీత్ ||

ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||

ఓం సం త్వా’ సించామి యజు’షా ప్రజామాయుర్ధనం’ చ ||

ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||

ఓం శం నో’ మిత్రః శం వరు’ణః | శం నో’ భవత్వర్యమా | శం ంద్రో బృస్పతిః’ | శం నో విష్ణు’రురుక్రమః | నమో బ్రహ్మ’ణే | నమ’స్తే వాయో | త్వమేప్రత్యక్షం బ్రహ్మా’సి | త్వామేప్రత్యక్షం బ్రహ్మ’ వదిష్యామి | తం వ’దిష్యామి | త్యం వ’దిష్యామి | తన్మామ’వతు | తద్వక్తార’మవతు | అవ’తు మామ్ | అవ’తు క్తారమ్” ||

ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||

ఓం తచ్ఛం యోరావృ’ణీమహే | గాతుం ఙ్ఞాయ’ | గాతుం ఙ్ఞప’తయే | దైవీ” స్వస్తిర’స్తు నః | స్వస్తిర్-మాను’షేభ్యః | ర్ధ్వం జి’గాతు భేజమ్ | శం నో’ అస్తు ద్విపదే” | శం చతుష్పదే |

ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||

ఓం హ నా’వవతు | హ నౌ’ భునక్తు | వీర్యం’ కరవావహై | తేస్వినావధీ’తమస్తు మా వి’ద్విషావహై” ||

ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||

ఓం హ నా’వవతు | హ నౌ’ భునక్తు | వీర్యం’ కరవావహై | తేస్వినావధీ’తమస్తు మా వి’ద్విషావహై” ||

ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||

ఓం హ నా’వవతు | హ నౌ’ భునక్తు | వీర్యం’ కరవావహై | తేస్వినావధీ’తమస్తు మా వి’ద్విషావహై” ||

ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||

పంచ అమృతం

క్షీరాభిషేకంఆప్యా’యస్వ సమే’తు తే విశ్వత’స్సోవృష్ణి’యమ్ | భవావాజ’స్య సంధే || క్షీరేణ స్నపయామి ||

దధ్యాభిషేకంధిక్రావణ్ణో’ కారిషం జిష్ణోరశ్వ’స్య వాజినః’ | సుభినో ముఖా’కత్ప్ర ఆయూగ్‍మ్’షితారిషత్ || దధ్నా స్నపయామి ||

ఆజ్యాభిషేకంశుక్రమ’సి జ్యోతి’రసి తేజో’‌உసి దేవోవస్స’వితోత్పు’నా త్వచ్ఛి’ద్రేణ విత్రే’సో స్సూర్య’స్య శ్మిభిః’ || ఆజ్యేన స్నపయామి ||

మధు అభిషేకంధువాతా’ ఋతాయతే మధుక్షరంతి సింధ’వః | మాధ్వీ”ర్నస్సంత్వోష’ధీః | మధునక్త’ ముతోషసి మధు’త్పార్థి’గ్ం రజః’ | మధుద్యౌర’స్తు నః పితా | మధు’మాన్నోస్పతిర్మధు’మాగ్మ్ అస్తు సూర్యః’ | మాధ్వీర్గావో’ భవంతు నః || మధునా స్నపయామి ||

శర్కరాభిషేకంస్వాదుః ప’వస్వ దివ్యా జన్మ’నే స్వాదురింద్రా”య సుహవీ”తు నామ్నే” | స్వాదుర్మిత్రా వరు’ణాయ వాయవే బృస్పత’యే మధు’మాగ్మ్ అదా”భ్యః || శర్కరయా స్నపయామి ||

యాః లినీర్యా అ’లా అ’పుష్పాయాశ్చ’ పుష్పిణీ”ః | బృస్పతి’ ప్రసూతాస్తానో ముంచస్త్వగ్‍మ్ హ’సః || ఫలోదకేన స్నపయామి ||

శుద్ధోదక అభిషేకంఓం ఆపో హిష్ఠా మ’యోభువః’ | తా న’ ర్జే ద’ధాతన | హేరణా’ చక్ష’సే | యో వః’ శివత’మో రసః’ | తస్య’ భాజయతేనః | తీరి’వ మాతరః’ | తస్మా అర’ంగ మామ వః | యస్య క్షయా’ జి’న్వథ | ఆపో’ నయ’థా చ నః || ఇతి పంచామృతేన స్నాపయిత్వా ||

ఆదిత్య హృదయం

ధ్యానమ్
నమస్సవిత్రే జగదేక చక్షుసే
జగత్ప్రసూతి స్థితి నాశహేతవే
త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే
విరించి నారాయణ శంకరాత్మనే

తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ |
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 1 ||

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ |
ఉపగమ్యా బ్రవీద్రామమ్ అగస్త్యో భగవాన్ ఋషిః || 2 ||

రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ |
యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి || 3 ||

ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనమ్ |
జయావహం జపేన్నిత్యమ్ అక్షయ్యం పరమం శివమ్ || 4 ||

సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనమ్ |
చింతాశోక ప్రశమనమ్ ఆయుర్వర్ధన ముత్తమమ్ || 5 ||

రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్ |
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ || 6 ||

సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః |
ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః || 7 ||

ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః |
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః || 8 ||

పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః |
వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః || 9 ||

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ |
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః || 10 ||

హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తి-ర్మరీచిమాన్ |
తిమిరోన్మథనః శంభుః త్వష్టా మార్తాండకో‌உంశుమాన్ || 11 ||

హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః |
అగ్నిగర్భో‌உదితేః పుత్రః శంఖః శిశిరనాశనః || 12 ||

వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్యజుఃసామ-పారగః |
ఘనావృష్టి రపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః || 13 ||

ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః |
కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః || 14 ||

నక్షత్ర గ్రహ తారాణామ్ అధిపో విశ్వభావనః |
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్-నమో‌உస్తు తే || 15 ||

నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః |
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః || 16 ||

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః |
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః || 17 ||

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః |
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః || 18 ||

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్య-వర్చసే |
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః || 19 ||

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయా మితాత్మనే |
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః || 20 ||

తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే |
నమస్తమో‌உభి నిఘ్నాయ రుచయే లోకసాక్షిణే || 21 ||

నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః |
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః || 22 ||

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః |
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్ని హోత్రిణామ్ || 23 ||

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ |
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః || 24 ||

ఫలశ్రుతిః
ఏన మాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ |
కీర్తయన్ పురుషః కశ్చిన్-నావశీదతి రాఘవ || 25 ||

పూజయస్వైన మేకాగ్రో దేవదేవం జగత్పతిమ్ |
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి || 26 ||

అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి |
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతమ్ || 27 ||

ఏతచ్ఛ్రుత్వా మహాతేజాః నష్టశోకో‌உభవత్-తదా |
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ || 28 ||

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ |
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ || 29 ||

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ |
సర్వయత్నేన మహతా వధే తస్య ధృతో‌உభవత్ || 30 ||

అధ రవిరవదన్-నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః |
నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి || 31 ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మికీయే ఆదికావ్యే యుద్దకాండే పంచాధిక శతతమ సర్గః ||

నవగ్రహ ధ్యానశ్లోకమ్


ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ |
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||

రవిఃజపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ |
తమోరియం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ||

చంద్రఃదథిశఙ్ఞ తుషారాభం క్షీరార్ణవ సముద్భవమ్ |
నమామి శశినం సోమం శంభోర్-మకుట భూషణమ్ ||

కుజఃధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ |
కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ ||

బుధఃప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ |
సౌమ్యం సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ||

గురుఃదేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభమ్ |
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ||

శుక్రఃహిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుమ్ |
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ||

శనిఃనీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ |
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ||

రాహుఃఅర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనమ్ |
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ||

కేతుఃఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ |
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ||

ఫలశ్రుతిఃఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః |
దివా వా యది వా రాత్రౌ విఘ్న శాంతిర్భవిష్యతి ||

నర నారీ నృపాణాం చ భవే ద్దుస్వప్ననాశనమ్ |
ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టి వర్ధనమ్ ||

గ్రహ నక్షత్రజాః పీడా స్తస్కరాగ్ని సముద్భవాః |
తాస్సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే నసంశయః ||

గణపతి ఉపనిషత్

 గణపత్యథర్వశీర్షోపనిషత్ (శ్రీ గణేషాథర్వషీర్షమ్) ||

ఓం ద్రం కర్ణే’భిః శృణుయామ’ దేవాః | ద్రం ప’శ్యేమాక్షభిర్యజ’త్రాః | స్థిరైరంగై”స్తుష్ఠువాగ్‍ం స’స్తనూభిః’ | వ్యశే’మ దేవహి’తం యదాయుః’ | స్వస్తి ఇంద్రో’ వృద్ధశ్ర’వాః | స్వస్తి నః’ పూషా విశ్వవే’దాః | స్వస్తి స్తార్క్ష్యో అరి’ష్టనేమిః | స్వస్తి నో బృస్పతి’ర్దధాతు ||

ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||

ఓం నమ’స్తే ణప’తయే | త్వమేప్రత్యక్షం తత్త్వ’మసి | త్వమేకేలం కర్తా’‌உసి | త్వమేకేలం ధర్తా’‌உసి | త్వమేకేలం హర్తా’‌உసి | త్వమేవ సర్వం ఖల్విదం’ బ్రహ్మాసి | త్వం సాక్షాదాత్మా’‌உసి నిత్యమ్ || 1 ||
ఋ’తం చ్మి | స’త్యం చ్మి || 2 ||

త్వం మామ్ | అవ’ క్తారమ్” | అవ’ శ్రోతారమ్” | అవ’ దాతారమ్” | అవ’ ధాతారమ్” | అవానూచానమ’వ శిష్యమ్ | అవ’ శ్చాత్తా”త్ | అవ’ పురస్తా”త్ | అవోత్తరాత్తా”త్ | అవ’ క్షిణాత్తా”త్ | అవ’ చోర్ధ్వాత్తా”త్ | అవారాత్తా”త్ | సర్వతో మాం పాహి పాహి’ సంతాత్ || 3 ||

త్వం వాఙ్మయ’స్త్వం చిన్మయః | త్వమానందమయ’స్త్వం బ్రహ్మమయః | త్వం సచ్చిదానందా‌உద్వి’తీయో‌உసి | త్వం ప్రత్యక్షం బ్రహ్మా’సి | త్వం ఙ్ఞానమయో విఙ్ఞాన’మయో‌உసి || 4 ||

సర్వం జగదిదం త్వ’త్తో జాయతే | సర్వం జగదిదం త్వ’త్తస్తిష్ఠతి | సర్వం జగదిదం త్వయి లయ’మేష్యతి | సర్వం జగదిదం త్వయి’ ప్రత్యేతి | త్వం భూమిరాపో‌உనలో‌உని’లో భః | త్వం చత్వారి వా”క్పదాని || 5 ||

త్వం గుణత్ర’యాతీతః | త్వమ్ అవస్థాత్ర’యాతీతః | త్వం దేహత్ర’యాతీతః | త్వం కాలత్ర’యాతీతః | త్వం మూలాధారస్థితో’‌உసి నిత్యమ్ | త్వం శక్తిత్ర’యాత్మకః | త్వాం యోగినో ధ్యాయ’ంతి నిత్యమ్ | త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువః స్వరోమ్ || 6 ||

ణాదిం” పూర్వ’ముచ్చార్య ర్ణాదీం” స్తదంతరమ్ | అనుస్వారః ప’రరః | అర్ధే”ందుసితమ్ | తారే’ణ ద్ధమ్ | ఎతత్తవ మను’స్వరూపమ్ | గకారః పూ”ర్వరూపమ్ | అకారో మధ్య’మరూపమ్ | అనుస్వారశ్చా”ంత్యరూపమ్ | బిందురుత్త’రరూపమ్ | నాదః’ సంధానమ్ | సగ్ంహి’తా ంధిః | సైషా గణే’శవిద్యా | గణ’క షిః | నిచృద్గాయ’త్రీచ్ఛందః | శ్రీ మహాగణపతి’ర్దేవతా | ఓం గం ణప’తయే నమః || 7 ||

ఏకంతాయ’ విద్మహే’ వక్రతుండాయ’ ధీమహి |
తన్నో’ దంతిః ప్రచోదయా”త్ || 8 ||

ఏకదన్తం చ’తుర్హస్తం పాశమం’కుధారి’ణమ్ | రదం’ వర’దం స్తైర్బిభ్రాణం’ మూకధ్వ’జమ్ | రక్తం’ ంబోద’రం శూర్పకర్ణకం’ రక్తవాస’సమ్ | రక్త’ంధాను’లిప్తాంగం క్తపు’ష్పైః సుపూజి’తమ్ | భక్తా’నుకంపి’నం దేవం గత్కా’రమచ్యు’తమ్ | ఆవి’ర్భూతం చ’ సృష్ట్యాదౌ ప్రకృతే”ః పురుషాత్ప’రమ్ | ఏవం’ ధ్యాయతి’ యో నిత్యం యోగీ’ యోగినాం వ’రః || 9 ||

నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే‌உస్తు లంబోదరాయైకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే
నమః || 10 ||

ఏతదథర్వశీర్షం యో‌உధీతే | స బ్రహ్మభూయా’య ల్పతే | స సర్వవిఘ్నై”ర్న బాధ్యతే | స సర్వతః సుఖ’మేతే | స పంచమహాపాపా”త్ ప్రముచ్యతే | సాయమ’ధీయానో దివసకృతం పాపం’ నాయతి | ప్రాతర’ధీయానో రాత్రికృతం పాపం’ నాయతి | సాయం ప్రాతః ప్ర’యుంజానో పాపో‌உపా’పో వతి | ధర్మార్థకామమోక్షం’ చ విందతి | ఇదమథర్వశీర్షమశిష్యాయ’ న దేయమ్ | యో యది మో’హాద్ దాస్యతి స పాపీ’యాన్ వతి | సహస్రావర్తనాద్యం యం కామ’మధీతే | తం తమనే’న సాధయేత్ || 11 ||

అనేన గణపతిమ’భిషించతి | స వా’గ్మీ వతి | చతుర్థ్యామన’శ్నన్ పతి స విద్యా’వాన్ వతి | ఇత్యథర్వ’ణవాక్యమ్ | బ్రహ్మాద్యాచర’ణం విద్యాన్న బిభేతి కదా’చనేతి || 12 ||

యో దూర్వాంకు’రైర్యజతి స వైశ్రవణోప’మో వతి | యో లా’జైర్యజతి స యశో’వాన్ వతి | స మేధా’వాన్ వతి | యో మోదకసహస్రే’ణ జతి స వాఞ్ఛితఫలమ’వాప్నోతి | యః సాజ్య సమి’ద్భిర్యజతి స సర్వం లభతే స స’ర్వం భతే || 13 ||

అష్టౌ బ్రాహ్మణాన్ సమ్యగ్ గ్రా’హయిత్వా సూర్యవర్చ’స్వీ వతి | సూర్యగ్రహే మ’హాద్యాం ప్రతిమాసన్నిధౌ వా ప్త్వా సిద్ధమ’ంత్రో వతి | మహావిఘ్నా”త్ ప్రముచ్యతే | మహాదోషా”త్ ప్రముచ్యతే | మహాపాపా”త్ ప్రముచ్యతే | మహాప్రత్యవాయా”త్ ప్రముచ్యతే | స సర్వ’విద్భవతి స సర్వ’విద్భవతి | య ఏ’వం వేద | ఇత్యు’నిష’త్ || 14 ||

ఓం ద్రం కర్ణే’భిః శృణుయామ’ దేవాః | ద్రం ప’శ్యేమాక్షభిర్యజ’త్రాః | స్థిరైరంగై”స్తుష్ఠువాగ్‍ం స’స్తనూభిః’ | వ్యశే’మ దేవహి’తం యదాయుః’ | స్వస్తి ఇంద్రో’ వృద్ధశ్ర’వాః | స్వస్తి నః’ పూషా విశ్వవే’దాః | స్వస్తి స్తార్క్ష్యో అరి’ష్టనేమిః | స్వస్తి నో బృస్పతి’ర్దధాతు ||

ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||

శ్రీ దుర్గ సూక్తం

PostHeaderIcon శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి

దసరా శరన్నవరాత్రి మహౌత్సవాల్లో మొదటి రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత శ్రీ కనక దుర్గాదేవిగా అలంకరి స్తారు. ఈ అలంకారానికి ఓ విశిష్టత ఉంది. ఒక పసిబాలుని మృతికి కారణమైన తనకుమారు డికి మరణ శిక్ష విధిస్తాడు మాధవవర్మ అనే రాజు. ఆయన ధర్మబుద్ధికి మెచ్చి అమ్మ కనకవర్షం కురిపించిందట.

ఈ కారణంగా శరన్నవరాత్రుల తొలిరోజున స్వర్ణ కవచాలంకృత కనకదుర్గ అలంకారంతో తీర్చిదిద్దుతారు. ఆది శంకరాచార్యులవారు చేసిన ‘సౌందర్య లహరి’ స్తోత్రానికి అమ్మవారు మెచ్చి కనకం కురిపించింది.

శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు అమ్మవారికి కేసరి నైవేద్యం చెయ్యాలి.

శ్రీ దుర్గాష్టకం

అమ్మలఁ గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడు పాఱడిపుచ్చి నయమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యీపుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.

Tags: durga avataraas first day, modati roju avatar og kanaka durga, bejawada kanaka durga first avatharamu

PostHeaderIcon శ్రీ దుర్గాష్టకం

ఉద్వపయతునశ్శాక్తి మాదిశక్తే ద్దరస్మితమ్
తత్త్వం యస్యమహత్సూక్ష్మం మానన్దోవేతి సంశయః

ఙ్ఞాతుర్ఞానం స్వరూపం స్యాన్నగుణోనాపి చక్రియా
యదిస్వ స్య స్వరూపేణ వైశిష్ట్యమనవస్ధీతిః

దుర్గే భర్గ సంసర్గే సర్వభూతాత్మవర్తనే
నిర్మమేనిర్మలేనిత్యే నిత్యానందపదేశివా

శివా భవాని రుద్రాణి జీవాత్మపరిశోధినీ
అమ్బా అమ్బిక మాతంగీ పాహిమాం పాహిమాం శివా

దృశ్యతేవిషయాకారా గేహణే స్మరణే చధీః
ప్రఙ్ఞావిషయ తాదాత్మ్య మేవం సాక్షాత్ ప్రదృశ్యతే

పరిణామో యథా స్వప్నః సూక్ష్మస్యస్థూలరూపతః
జాగ్రత్ ప్రపఞ్చ ఏషస్యా త్తథేశ్వర మహాచితః

వికృతి స్సర్వ భూతాని ప్రకృతిర్దుర్గదేవతా
సతః పాదస్తయోరాద్యా త్రిపాదీణీయతేపరా

భూతానామాత్మనస్సర్గే సంహృతౌచతథాత్మని
ప్రభవే ద్దేవతా శ్రేష్ఠా సఙ్కల్పానారా యథామతిః

ఫలశృతిః
యశ్చాష్టక  మిదం పుణ్యం పాత్రరుథాయ మానవః
పఠేదనన్యయా భక్త్యా సర్వాన్కామానవాప్నుయాత్

PostHeaderIcon శ్రీ దుర్గ దేవి

PostHeaderIcon అక్షర మాలలో శ్రీమాతా

అక్షర మాలలో శ్రీమాతా

ఖిలాండేశ్వరి  శ్రీమాతా
ది పరాశక్తి శ్రీమాతా
ఇంగితాదాయిని శ్రీమాతా
శ్వర ప్రేరణి శ్రీమాతా
మేశవల్లభ శ్రీమాతా హాతీత శ్రీమాతా
గ్వేద ప్రియ శ్రీమాతా
షిపూజితవే శ్రీమాతా
క్కడ చూతునే శ్రీమాతా
మని కొలుతునే శ్రీమాతా
ఐంద్ర వాహిని శ్రీమాతా
శ్వర్యదాయిని శ్రీమాతా
ఓంకార రూపిణి శ్రీమాతా
దార్య నిలయ శ్రీమాతా
అండపిండముల శ్రీమాతా
వరించింతివే శ్రీమాతా
రిపురవాసిని  శ్రీమాతా
ఖండేందు శేఖరీ శ్రీమాతా
ణేశ మాతా శ్రీమాతా
ఘంటాధారిణి శ్రీమాతా
ఙ్ఞానరూపిణి శ్రీమాతా
చండనాశిని శ్రీమాతా
చాముండేశ్వరి శ్రీమాతా
చారుహాసిని శ్రీమాతా
ఛందస్సారా శ్రీమాతా
జాహ్నవి రూపిణి శ్రీమాతా
ఝంకార ధ్వని శ్రీమాతా
వర్గ రూపిణి శ్రీమాతా
డామరి ఢాకిని శ్రీమాతా
తపనోడుపవే శ్రీమాతా
దారిద్ర్యనాశిని శ్రీమాతా
దారిచూపవే శ్రీమాతా
నప్రదాయిని శ్రీమాతా
నాదరూపిణి శ్రీమాతా
పంకజలోచని శ్రీమాతా
రమానంద శ్రీమాతా
లప్రదాయిని శ్రీమాతా
బాలాజననీ శ్రీమాతా
భైరవపూజిత శ్రీమాతా
ద్రకాళికా శ్రీమాతా
మంజుల రూపిణి శ్రీమాతా
హిష మర్దిని శ్రీమాతా
మంజుల భాషిణి శ్రీమాతా
మంత్ర పురీశ్వరీ శ్రీమాతా
ఙ్ఞరూపిణి శ్రీమాతా
యాగ రక్షకీ శ్రీమాతా
రాకేందువదనే శ్రీమాతా
రాక్షస నాశిని శ్రీమాతా
లోభనాశిని శ్రీమాతా
వాంఛిత దాయిని శ్రీమాతా
శంకర తోషిణి శ్రీమాతా
ర్మదాయిని శ్రీమాతా
శంభుమోహిని శ్రీమాతా
ణ్ముఖ జననీ శ్రీమాతా
సాకారప్రియ శ్రీమాతా
ర్వాంగ సుందరి శ్రీమాతా
ర్వానవద్యా శ్రీమాతా
కారార్థా శ్రీమాతా
విర్భోక్త్రీ  శ్రీమాతా
హ్రీంకార రూపిణి శ్రీమాతా
హ్రీంకార శారిక శ్రీమాతా
క్షరాక్షరాత్మికా శ్రీమాతా
క్షీరాబ్ధి తనయా శ్రీమాతా

శ్రీమాతా జై శ్రీమాతా
శ్రీమాతా జై శ్రీమాతా


PostHeaderIcon శ్రీ దుర్గాష్టకమ్

శ్రీ దుర్గ  అష్టకము – శ్రీ దుర్గ  దేవి అష్టకము

ఉద్వపయతునశ్శాక్తి మాదిశక్తే ద్దరస్మితమ్
తత్త్వం యస్యమహత్సూక్ష్మం మానన్దోవేతి సంశయఃఙ్ఞాతుర్ఞానం స్వరూపం స్యాన్నగుణోనాపి చక్రియా
యదిస్వ స్య స్వరూపేణ వైశిష్ట్యమనవస్ధీతిః దుర్గే భర్గ సంసర్గే సర్వభూతాత్మవర్తనే
నిర్మమేనిర్మలేనిత్యే నిత్యానందపదేశివా
శివా భవాని రుద్రాణి జీవాత్మపరిశోధినీ
అమ్బా అమ్బిక మాతంగీ పాహిమాం పాహిమాం శివా
దృశ్యతేవిషయాకారా గేహణే స్మరణే చధీః
ప్రఙ్ఞావిషయ తాదాత్మ్య మేవం సాక్షాత్ ప్రదృశ్యతే
పరిణామో యథా స్వప్నః సూక్ష్మస్యస్థూలరూపతః
జాగ్రత్ ప్రపఞ్చ ఏషస్యా త్తథేశ్వర మహాచితః
వికృతి స్సర్వ భూతాని ప్రకృతిర్దుర్గదేవతా
సతః పాదస్తయోరాద్యా త్రిపాదీణీయతేపరా
భూతానామాత్మనస్సర్గే సంహృతౌచతథాత్మని
ప్రభవే ద్దేవతా శ్రేష్ఠా సఙ్కల్పానారా యథామతిః
ఫలశృతిః

యశ్చాష్టక  మిదం పుణ్యం పాత్రరుథాయ మానవః
పఠేదనన్యయా భక్త్యా సర్వాన్కామానవాప్నుయాత్ 


PostHeaderIcon శ్రీ మహిషాసురమర్దిని స్తోత్రం

 

శ్రీ మహిషాసురమర్దిని స్తోత్రం

అయి గిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే
గిరి వర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే |
భగవతి హేసితి కంఠ కుంఠుంభిని భూరి కుఠుంభిని భూరి కృతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే ||1||

సురవర వర్షిణి దుర్ధర దర్శిని దుర్ముఖ మర్షిని హర్షరతే
త్రిభువన పోషిణి శంకర తోషిణి కల్మష మోచని ఘోరరతే |
దనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖః నివారిణి సిందుసుతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 2 ||

అయి జగ దంబక దంబవ నప్రియ వాసవి లాసిని వాసరతే
శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగని జాలయ మధ్యగతే |
మధు మధురే మధు కైటభ భంజని కైటభ భంజిని రాసరతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 3 ||

అయి శరఖండ విఖందిట రుండా వితుందిట శుండా గజదిపతే
రిపు గజ గండ విదరణ కాండ పరాక్రమ శుండా m.ర్గదిపతే |
నిజ భుజ దండ నిపతిత ఖండ విపతిత ముండ భట దిపతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 4 ||

అయి రణ దుర్మద శత్రు వదోదిట దుర్ధర నిర్జర శక్తిబ్ర్తే
కాతురా వికార దురిన మహాశివ దుతక్రత ప్రమతదిపతే |
దురిత దురిహ దురషయ దుర్మతి దానవదుట క్ర్తన్తమతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 5 ||

అయి శరణాగత వైరి వదువర విరా వరభాయ దయకరే
త్రిభువన మస్తక శుల విరోధి శిరోది క్ర్తమల శులకరే |
దుమిడుమి తామర దున్డుభినాడ మహో ముఖరిక్ర్త తిగ్మకరే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 6 ||

అయి నిజ హుంక్ర్తి మాత్ర నిరక్ర్త దుమ్ర విలోకాన దుమ్ర శాటే
సమర విశోషిత శోణిత బీజ సముద్భవ శోణిత బీజ లేట్ |
శివ శివ శుంభ నిషుంభ మహాహవ తర్పిత భూత పిశాకారాటే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 7 ||

ధనురను సంగ రానక్షనసంగా పరిస్ఫుర దంగా న తత్కతకే
కనక పిశంగా ప్ర్శత్క నిశంగా రసద్భాట శ్రంగా హతవ ఉకే |
కర్త కాతురంగా బలక్షితి రంగ ఘటద్బహురంగా ర తడ్బతుకే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 8 ||

జాయ జాయ జప్య జయేజయ శబ్ద పరస్తుతి తత్పర విశ్వనుటే
భాన భాన భిన్జిమి భిన్క్ర్త నుపుర సింజిత మోహిత భుతపతే |
నటిత నటర్ధ నటి నట నాయకా నటిత నాట్య సుగానరాటే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 9 ||

అయి సుమన్ సుమన్ సుమన్ సుమన్ సుమనోహర కంటియుటే
శ్రిత రజని రజని రజని రజని రాజనికర వక్త్రవ్ర్తే |
సునయన విభ్రమర భ్రమర భ్రమర భ్రమర భ్రమరదిపతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 10 ||

సహిత మహాహవ మల్లమ తల్లిక మల్లిత రాల్లక మల్లరాటే
విరచిత వల్లిక పల్లిక మల్లికా భిల్లిక భిల్లిక వర్గ వ్ర్తే |
సితక్ర్త పుల్లిసముల్ల సితరున తల్లజ పల్లవ సల్లలితే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 11 ||

అవిరాల గండ గలన్మడ మేదుర మత్త మతన్గజ రాజపతే
త్రిభువన భూషణ భూత కళానిధి రూపా పయోనిది రాజసుటే |
అయి సుద తిజన లలసమనస మోహన మన్మథ రాజసుటే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 12 ||

కమల దళామల కోమల కాంతి కలాకలితమాల బాలలతే
సకల విలాస కలనిలయక్రమ కేలి కాలత్కల హంస కులే |
అలికుల సంకుల కువాలయ మండల ములిమిలద్భాకులాలి కులే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 13 ||

కర మురళి రవ విజిత కుజిత లజ్జిత కోకిల మంజుమతే
మిలిత పులిండ మనోహర గుంజిత రంజితశైల నీకు న్జగాటే |
నిజగున భూత మహాశాబరిగన సద్గుణ సంభ్ర్త కేలితలే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 14 ||

కటిత త పిత దుకుల విచిత్ర మయుఖతిరస్క్ర్త కేంద్ర రుస్
ప్రణత సురాసుర ములిమనిస్ఫుర డంషుల సంనఖ కేంద్ర రుస్ |
జిత కనకకాల ములిపదోర్జిత నిర్భర కుంజర కుమ్భాకుస్
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 15 ||

విజిత సహస్రకరైక సహస్రకరైక సహస్రకరైకనుటే
కర్త సురతరక సంగారతరక సంగారతరక సునుసుటే |
సురత సమాధి సమనసమది సమదిసమది సుజతరాటే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 16 ||

పడకమలం కరుననిలయే వరివస్యతి యోఅనుదినన్ స శివే
అయి కమలె కమలనిలయే కమలనిలయ్ స కథం న భావేట్ |
తవ పదమేవ పరంపదమిత్యనుశిలయతో మమ కిం న శివే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 17 ||

కనకలసత్కల సిందు జలిరను సింసినుటే గుణ రంగాభువం
భాజాతి స కిం న శాసికుకా కుంభ తాటి పరిరంభ సుఖనుభావం |
తవ కారణం శరణం కరవని నతమరవని నివాసి శివం
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 18 ||

తవ విమలేన్డుకులం వదనేన్డుమలం శకలం నను కులయతే
కిము పురుహుట పురిండుముఖి సుముఖిభిరసు విముఖిక్రియతే |
మమ తు మతం శివనమదనే భవతి క్ర్పాయ కిముట క్రియేట్
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 19 ||

అయి మయి దినదయలుతయ క్ర్పయైవ త్వయా భావితవ్యముమే
అయి జగతో జనని క్ర్పయాసి యథాసి తతానుమితసిరాటే |
యడుసితమత్ర భావత్యురారి కురుతడురుతపమపకురుటే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే || 20 ||

~ ఇతి శ్రీ మహిషాసురమర్దిని స్తోత్రం సంపూర్ణం ~


శ్రీ దుర్గ అష్టోత్తర శత  నామావళి -  దుర్గ 108 నమాలు


PostHeaderIcon శ్రీదుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రం

శ్రీదుర్గా అష్టోత్తర శతనామస్తోత్రం

దుర్గా శివా మహాలక్ష్మీ-ర్మహాగౌరీ చ చండికా |
సర్వఙ్ఞా సర్వలోకేశీ సర్వకర్మఫలప్రదా || 1 ||

సర్వతీర్థమయీ పుణ్యా దేవయోని-రయోనిజా |
భూమిజా నిర్గుణాధారశక్తిశ్చానీశ్వరీ తథా || 2 ||

నిర్గుణా నిరహంకారా సర్వగర్వవిమర్దినీ |
సర్వలోకప్రియా వాణీ సర్వవిద్యాధిదేవతా || 3 ||

పార్వతీ దేవమాతా చ వనీశా వింధ్యవాసినీ |
తేజోవతీ మహామాతా కోతిసూర్యసమప్రభా || 4 ||

దేవతా వహ్నిరూపా చ సరోజా వర్ణరూపిణీ |
గుణాశ్రయా గుణమధ్యా గుణత్రయవివర్జితా || 5 ||

కర్మఙ్ఞానప్రదా కాంతా సర్వసంహారకారిణీ |
ధర్మఙ్ఞానా ధర్మనిష్టా సర్వకర్మవివర్జితా || 6 ||

కామాక్షీ కామసంహర్త్రీ కామక్రోధవివర్జితా |
శాంకరీ శాంభవీ శాంతా చంద్రసూర్యాగ్నిలోచనా || 7 ||

సుజయా జయభూమిష్ఠా జాహ్నవీ జనపూజితా |
శాస్త్రా శాస్త్రమయా నిత్యా శుభా చంద్రార్ధమస్తకా || 8 ||

భారతీ భ్రామరీ కల్పా కరాళీ కృష్ణపింగళా |
బ్రాహ్మీ నారాయణీ రౌద్రీ చంద్రామృతపరివృతా || 9 ||

జ్యేష్ఠేందిరా మహామాయా జగత్సృష్ట్యాధికారిణీ |
బ్రహ్మాండకోటిసంస్థానా కామినీ కమలాలయా || 10 ||

కాత్యాయనీ కలాతీతా కాలసంహారకారిణీ |
యోగనిష్ఠా యోగగమ్యా యోగధ్యేయా తపస్వినీ || 11 ||

ఙ్ఞానరూపా నిరాకారా భక్తాభీష్టఫలప్రదా |
భూతాత్మికా భూతమాతా భూతేశా భూతధారిణీ || 12 ||

స్వధానారీమధ్యగతా షడాధారాదివర్ధినీ |
మోహితాంశుభవా శుభ్రా సూక్ష్మా మాత్రా నిరాలసా || 13 ||

నిమ్నగా నీలసంకాశా నిత్యానందా హరా పరా |
సర్వఙ్ఞానప్రదానందా సత్యా దుర్లభరూపిణీ || 14 ||

సరస్వతీ సర్వగతా సర్వాభీష్టప్రదాయినీ |

  ఇతి శ్రీదుర్గా అష్టోత్తర శతనామస్తోత్రం సంపూర్ణమ్ ||

tags: durga ashtottara nama stotram, durga astottara stotron, durga ashtottara stotram in telugu, durga ashtothara stotram in telugu lryics, sri durga devi stotrams in telugu, telugu godess durga devi pujas,durga

PostHeaderIcon శ్రీ దుర్గ సూక్తం

శ్రీ  దుర్గ సూక్తం

ఓం || జాతవే’దసే సునవా సోమ’ మరాతీతో నిద’హాతి వేదః’ |
స నః’ పర్-దతి’ దుర్గాణి విశ్వా’ నావే సింధుం’ దురితా‌உత్యగ్నిః ||

తాగ్నివ’ర్ణాం తప’సా జ్వంతీం వై’రోనీం క’ర్మలేషు జుష్టా”మ్ |
దుర్గాం దేవీగ్‍మ్ శర’ణహం ప్రప’ద్యే సుతర’సి తరసే’ నమః’ ||

గ్నే త్వం పా’రయా నవ్యో’ స్మాంథ్-స్వస్తిభిరతి’ దుర్గాణి విశ్వా” |
పూశ్చ’ పృథ్వీ బ’హులా న’ ర్వీ భవా’ తోకా తన’యా శంయోః ||

విశ్వా’ని నో దుర్గహా’ జాతవేదః సింధున్న నావా దు’రితా‌உతి’పర్-షి |
అగ్నే’ అత్రివన్మన’సా గృణానో”‌உస్మాకం’ బోధ్యవితా నూనా”మ్ ||

పృనా జిగ్ం సహ’మానముగ్రగ్నిగ్‍మ్ హు’వేమ పమాథ్-ధస్థా”త్ |
స నః’ పర్-దతి’ దుర్గాణి విశ్వా క్షామ’ద్దేవో అతి’ దురితా‌உత్యగ్నిః ||

ప్రత్నోషి’ మీడ్యో’ అధ్వరేషు’ నాచ్చ హోతా నవ్య’శ్చ సత్సి’ |
స్వాంచా”ఙ్నే నువం’ పిప్రయ’స్వాస్మభ్యం’ సౌభ’మాయ’జస్వ ||

గోభిర్జుష్ట’మయుజో నిషి’క్తం తవేం”ద్ర విష్ణోనుసంచ’రేమ |
నాక’స్య పృష్ఠభి ంవసా’నో వైష్ణ’వీం లోహ మా’దయంతామ్ ||

ఓం కాత్యానాయ’ విద్మహే’ కన్యకుమారి’ ధీమహి | తన్నో’ దుర్గిః ప్రచోదయా”త్ ||

ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||

tags: durga suktham in telugu, durga suktha in telugu, durga devi suktham online, telugu durga sukhtam lyrics online

PostHeaderIcon శ్రీ దుర్గా దేవి అవతారము

దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపముగా అమ్మవారు నవరాత్రులలో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారములో అమ్మ దుర్గముడనే రాక్షసుడిని సమ్హరించినట్లు పురాణములు చెబుతున్నాయి.పంచప్రకృతి స్వరూపములలో ప్రధమమైనది దుర్గారూపము.  భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలగిపోతాయి. విజయము కలుగుతుంది. సకల గ్రహ దోషములు అమ్మను పూజించినంతమాత్రమునే ఉపశమింపబడతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి.

పూజా విధానము: ఎర్రని బట్టలు పెట్టి, ఎర్రని అక్షతలతో, ఎర్రని పూలతో అమ్మని పూజించాలి.
మంత్రము: “ఓం దుం దుర్గాయైనమః” అనే మంత్రమును  పఠించాలి.

శ్రీ దుర్గ అష్టోత్తర శత నామావళి

దుర్గా సూక్తము

శ్రీ దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రం

పఠించవలెను.

నివేదన: పులగము నివేదన చెయ్యాలి. 

శ్రీ దుర్గా దేవి అలంకారము (శ్రీ దేవి నవరాత్రి అలంకారము) రోజు చేయవలసిన పూజ విధానము ఈ దిగువున ఉన్నది…..

పురుష సూక్తం (Purusha Suktam)

ఓం తచ్చం యోరా వృణీమహే |
గాతుం యజ్ఞాయ | గాతుం యజ్ఞపతయే |
దేవీ” స్వస్తిరస్తు నః | స్వస్తిర్-మానుషేభ్యః |
ఊర్ధ్వం జిగాతు భేషజం |
శం నో అస్తు ద్విపదే”| శం చతుష్పదే |
ఓం శాంతిః శాంతిః శాంతిః ||

సహస్రశీర్షా పురుషః | సహస్రాక్షః సహస్రపాత్ |
సభూమిం విశ్వతో వృత్వా | అత్యతిష్ఠద్ దశాంగుళమ్ ||

పురుష ఏవేదగ్ం సర్వమ్” | యద్భూతం యచ్చ భవ్యమ్” |
ఉతామృతత్వ స్యేశానః | యదన్నేనా తిరోహతి ||

ఏతావానస్య మహిమా | అతో జ్యాయాగ్ంశ్చ పూరుషః |
పాదో” உశ్య విశ్వా భూతాని | త్రిపాద స్యామృతం దివి ||

త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః | పాదో” உస్యేహా உ‌உభవాత్పునః |
తతో విష్వణ్ వ్యక్రామత్ | సాశనానశనే అభి ||

తస్మా”ద్విరాడ జాయత | విరాజో అధి పూరుషః |
స జాతో అత్యరిచ్యత | పశ్చాద్-భూమిమథో పురః ||

యత్పురుషేణ హవిషా” | దేవా యజ్ఞమతన్వత |
వసంతో ఆస్యాసీదాజ్యమ్” | గ్రీష్మ ఇధ్మశ్శరధ్ధవిః ||

సప్తాస్య సన్పరిధయః | త్రిః సప్త సమిధః కృతాః |
దేవా యద్యజ్ఞం తన్వానాః | అబధ్నన్-పురుషం పశుం ||

తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షణ్” | పురుషం జాతమగ్రతః |
తేన దేవా అయజంత | సాధ్యా ఋషయశ్చ యే ||

తస్మా”ద్యజ్ఞాత్-సర్వహుతః | సంభృతం పృషదాజ్యం |
పశూగ్-స్తాగ్ం శ్చక్రే వాయవ్యాన్ | అరణ్యాన్-గ్రామ్యాశ్చ యే ||

తస్మా”ద్యజ్ఞాత్-సర్వహుతః | ఋచః సామాని జజ్ఞిరే |
చందాగ్ంసి జజ్ఞిరే తస్మా”త్ | యజుస్తస్మాద జాయత ||

తస్మాదశ్వా అజాయంత | యే కే చోభయాదతః |
గావో హ జజ్ఞిరే తస్మా”త్ | తస్మా”జ్జాతా అజావయః ||

యత్పురుషం వ్యదధుః | కతిథా వ్యకల్పయన్ |
ముఖం కిమస్య కౌ బాహూ | కావూరూ పాదా వుచ్యేతే ||

బ్రాహ్మణో”స్య ముఖమాసీత్ | బాహూ రాజన్యః కృతః |
ఊరూ తదస్య యద్వైశ్యః | పద్-భ్యాగ్ం శూద్రో అజాయతః ||

చంద్రమా మనసో జాతః | చక్షోః సూర్యో అజాయత |
ముఖాదింద్ర-శ్చాగ్నిశ్చ | ప్రాణాద్-వాయుర జాయత ||

నాభ్యా ఆసీదంతరిక్షమ్ | శీర్ష్ణో ద్యౌ సమవర్తత |
పద్భ్యాం భూమిర్దిశః శ్రోత్రా”త్ | తథా లోకాగ్ం అకల్పయన్ ||

వేదాహమేతం పురుషం మహాంతమ్” | ఆదిత్యవర్ణం తమసస్తు పారే |
సర్వాణి రూపాణి విచిత్య ధీరః | నామాని కృత్వా உభివదన్ యదాస్తే” ||

ధాతా పురస్తాద్య ముదాజహార | శక్రః ప్రవిద్వాన్-ప్రది శశ్చతస్రః |
తమేవం విద్వానమృత ఇహ భవతి | నాన్యః పంథా అయనాయ విద్యతే ||

యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః | తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ |
తే హ నాకం మహిమానః సచంతే | యత్రపూర్వే సాధ్యాః సంతి దేవాః ||

అద్భ్యః సంభూతః పృథివ్యై రసా”చ్చ | విశ్వకర్మణః సమవర్తతాధి |
తస్య త్వష్టా విదధ ద్రూపమేతి | తత్పురుషస్య విశ్వమాజానమగ్రే” ||

వేదాహమేతం పురుషం మహాంతమ్” |
ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ |
తమేవం విద్వానమృత ఇహ భవతి |
నాన్యః పంథా విధ్యతే உయనాయ ||

ప్రజాపతిశ్చరతి గర్భే అంతః |
అజాయమానో బహుధా విజాయతే |
తస్య ధీరాః పరిజానంతి యోనిమ్” |
మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః ||

యో దేవేభ్య ఆతపతి | యో దేవానా”ం పురోహితః |
పూర్వో యో దేవేభ్యో జాతః | నమో రుచాయ బ్రాహ్మయే ||

రుచం బ్రాహ్మం జనయంతః | దేవా అగ్రే తదబ్రువన్ |
యస్త్వైవం బ్రా”హ్మణో విద్యాత్ | తస్య దేవా అసన్ వశే” ||

హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ” | అహోరాత్రే పార్శ్వే |
నక్షత్రాణి రూపమ్ | అశ్వినౌ వ్యాత్తమ్” |
ఇష్టం మనిషాణ | అముం మనిషాణ | సర్వం మనిషాణ ||

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...