Saturday, March 10, 2018

లగ్నము అంటే జాతకచక్రములో మొదటి స్థానము

1. లగ్నము :- లగ్నము మొదటి స్థానము కనుక లగ్నము లగ్నములో ఉపస్థితమై ఉన్న గ్రహాలు వ్యక్తి యొక్క గుణగణాలను సూచిస్థాయి.

2. ద్వితీయ స్థానము :- ద్వితీయ స్థానము ధన స్థానము కనుక ఇది వ్యక్తి యొక్క ధన సంపత్తి గురించి తెలియ చేస్తుంది. కుంటుంభ స్థానము కనుక ఈ స్థానములో ఉన్న గ్రహాలు వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులను గురిమ్చి తెలియ చేస్తుంది. ఇది వ్యక్తి యొక్క కంఠ స్థానము కనుక ద్వితీయ స్థానములో ఉపస్థిత గ్రహాలు న్యక్తి మాటతీరును సూచిస్తాయి.

3. తృతీయ స్థానము :- తృతీయ స్థానము వ్యక్తి యొక్క కనిష్ఠ సహోదర స్థానము. దీనిని ఉపజయ స్థానము అంటారు.

4. చతుర్ధ స్థానము :- చతుర్ధ స్థానము మాతృ స్థానము కనుక దీనిలో ఉపస్థితమై ఉన్న గ్రహాలు వ్యక్తి యొక్క తల్లిని గురించిన విషయాలు చెప్తాయి. గృహ స్థానము కనుక వ్యక్తి యొక్క గృహయోగము గురించి కూడా తెలియజేస్తుంది. ఇది వాహన స్థానము కనుక వ్య్క్తి యొక్క వాహన యోగమును గురించి కూడా తెలియ చేస్తుంది. ప్రాథమిక విద్యా స్థానము కనుక విద్యా స్థాయి విద్యలో కలిగే ఆంకాలను తెలియ చేస్తుంది. ఇది మోక్ష్ అత్రికోణాలలో ఒకటి. కేంద్ర స్థానాలలో ఒకటి. ఈ స్థానమున ఉపస్థితమైన గ్రహాలు బలము కలిగినవి వ్యక్తి జీవితము మీద ప్రభావము కలిగించ కలిగినవి. ఓగకారకాలు ఔతాయి.

5. పంచమ స్థానము :- పమ్చమ స్థానము వ్యక్తి యొక్క పుత్ర స్థానము కనుక ఇందు ఉపస్థితమైన గ్రహాలు వ్యక్తి యొక్క సంతానము గురించి తెలియ చేస్తాయి. ఇది ఉన్నత విద్యా స్థానము కనుక వ్యక్తి యొక్క ఉన్నత విద్యను గురించి తెలియ చేస్తుంది. ఇది పూర్వ పుణ్య స్థానము కనుక పూర్వ జన్మ పుణ్యము గురించి తెలియ చేస్తుంది.

6. షట్మస్థఅనము:- షష్టమ స్థానము ఆరోగ్య స్థానము కనుక వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితిని ఇందు ఉపస్థితమైన గ్రహాలు తెలియ చేస్తాయి. ఇది శత్రు స్థానము కనుక శత్రుత్వము గురించి కూడా ఇది తెలియ చేస్తుంది. ఇందు ఉపస్థితమైన గ్రహములు బలహీనములు.

7. సప్తమ స్థానము:- సప్తమ స్థానము కళత్ర స్థానము కనుక ఇది వ్యక్తి యొక్క వైవాహిక జీవితము గురించి తెలియ చేస్తుంది. వ్యాపార భాగ స్వాముల గురించి ఇక్క ఉన్న గ్రహములను అనుసరిమ్చి తెలుసుకొన వచ్చు. ఇది ఒక కేంద్ర స్థానము కనుక ఇందు ఉన్న గ్రహములు బలము కలిగినవి.

8. అష్టమస్థానము :- అష్తమ స్థానము ఆయుఃస్థానము కనుక వ్యక్తి యొక్క మరనము గురిమ్చి ఇది తెలుపుతుంది. ఇందు ఉన్న గ్రహములు బలహీనములు.

మోక్ష త్రికోణములలో ఇది రెండవది కనుక వ్యక్తి యొక్క ఈ జన్మ స్థితి ఈ స్థానము విశదీకరిస్తుంది.

9. నవమ స్థానము :- నవమ స్థానము ఇది పితృ స్థానము కనుక ఇందున్న గ్రహములు వ్యక్తి యొక్క తండ్రి స్థితిని గురించి తెలియ చేస్తాయి. ఇది యోగ స్థానము కనుకఈది వ్యక్తి యొక్క యోగమును గురించి తెలియ చేస్తుంది. త్రికోణ స్థానములలో ఒకటి కనుక ఇందు ఉన్న గ్రహములు బలము కలిగినవి.

10. దశమ స్థానము :- దశమ స్థానము ఇది కర్మ స్థానము కనుక ఇది వ్యక్తి యొక్క వృత్తిని గురించి తెలియ జేస్తుంది. ఇది కేంద్ర స్థానము కనుక ఇందు ఉన్న గ్రహములు బలము కలిగినవి.

ఎకాదశ స్థానము :- ఏకాదశ స్థానము లాభస్థానము కనుక ఇది వ్యక్తి యొక్క లాభములను గురించి తెలియ చేస్తుంది. ఇది జ్యేష్ట సహోదర స్థానము కనుక జ్యేష్ట సహోదర స్థాయిని గురించి తెలియ చేస్తుంది.

12 ద్వాదశ స్థానము :- ద్వాదశ స్థానము కనుక ఇది వ్యక్తి యొక్క వ్యయమును గురించి తెలియ చేస్తుంది. ఇందు ఉన్న గ్రహములు బలహీనములు. మోక్ష త్రికోణములో ఇది మూడవది కనుక ఇది వ్యక్తి యొక్క జన్మాంతర స్థితిని, మోక్షమును గురించి తెలియ చేస్తుంది.

లగ్నము మరి కొన్ని వషయాలు

కేంద్ర స్థానములు లగ్నము నుండి 1,4,7,10 స్థానములు. వీటిని విష్ణుపాదములు అంటారు.

కోణ స్థానములు లగ్నము నుండి 5,9 స్థానములు వీటిని లక్ష్మీ స్థానములు అంటారు.

జాతకానికి కేంద్రకోణాధిపత్యము వహించు గ్రహములు అజాకుడికి యోగకారక గ్రహాలు.

శుభగ్రహాలకు కేంద్రాధిపత్యము దోషము కనుక వారు ఆజాతకానికి పాపులు ఔతారు.

పాపగ్రహాలు కేంద్రాధిపతులైన ఆగ్రహములు శుభగ్రహాలు ఔతాయి.

లగ్నాధిపతి కేంద్రాధిపత్యము వహించిన అతడు శుభుడే ఔతాడు.

రవి చంద్రులకు అష్టమాధిపత్య దోషము లేదు.

లగ్నాధిపత్య దోషము రవి, చంద్రులకు ఉండదు.

కేంద్రాధిపతి జతకుడికి మేలు చేయడానికి ప్రయత్నిస్తాడు.

గ్రహాల పరిచయం

గ్రహాల పరిచయం

రాశుల తర్వాత గ్రహాల గురించి తెలుసుకుందాము. భారతీయ జ్యోతిష శాస్త్రం తొమ్మిది గ్రహాలని జాతకవిశ్లేషణ కొరకు ఉపయోగించింది. 1. సూర్యుడు 2. చంద్రుడు 3. కుజుడు 4. బుధుడు 5. గురువు 6. శుక్రుడు 7. శని 8. రాహువు 9. కేతువు ఆధునికజ్యోతిష్కులు మరో మూడు గ్రహాల్ని గుర్తించారు, అవి. 1. యురేనస్‌ 2. నెప్ట్యూన్‌ 3. ప్లూటో రవి సింహరాశికిఅధిపతి. చంద్రుడు కర్కాటకరాశికి, బుధుడు మిథున, కన్యలకు, కుజుడు మేష, వృశ్చికాలకు, శుక్రుడువృషభ, తులలకు, గురువు ధనుర్మీనాలకు, శని మకర, కుంభాలకు అధిపతి. రాహు,కేతువులుఛాయాగ్రహాలవటం మూలాన వీటికి ప్రత్యేక గృహాలులేవు. ఏ రాశిలో ఉంటే ఆ రాశ్యాధిపతి ఫలాల్ని, ఏగ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ ఫలాల్ని వీరు ఇస్తారు.

పరాశరుడు 27 నక్షత్రాలకు ఈ తొమ్మిది గ్రహాల్నిఅధిపతులుగా చెప్తూ వాటికి సంబంధించినదశాసంవత్సరాల్ని ఈ విధంగా కేటాయించాడు. అశ్విని, మఖ, మూలా నక్షత్రాలకు కేతువు అధిపతి. ఈ నక్షత్రాల్లో ఎవరు జన్మించినా వారి జన్మదశకేతుమహర్దశ అవుతుంది. భరణి, పుబ్బ, పూర్వాషాఢనక్షత్రాలకు శుక్రుడు అధిపతి. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాలకు రవి అధిపతి. రోహిణి, హస్త, శ్రవణంలకు చంద్రుడు అధిపతి. మృగశిర, చిత్త, ధనిష్టానక్షత్రాలకు కుజుడు అధిపతి. ఆరుద్ర, స్వాతి, శతభిషంలకు రాహువధిపతి. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలకు గురువు అధిపతి. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలకు శని అధిపతి. ఆశ్రేషా, జ్యేష్టా, రేవతి నక్షత్రాలకు బుధుడు అధిపతి. గ్రహాలకు చెప్పబడిన దశాసంవత్సరాలు రవి 6 సంవత్సరాలు చంద్రుడు 10 సంలు కుజుడు 7 సం.లుబుధుడు 17 సం.లు గురువు 16 సం.లు శుక్రుడు 20 సం.లు శని 19 సం.లు రాహువు 18 సం.లు కేతువు 7 సం.లు గ్రహాల శుభాశుభత్వములు రవి, కుజ, శని, రాహుకేతువులు, క్షీణ చంద్రుడు, పాపగ్రహాలతోకూడిన బుధుడు సహజ పాపులు. గురు, శుక్ర, బుధ, శుక్లపక్ష చంద్రులు శుభగ్రహాలు. గ్రహ మితృత్వ, శత్రుత్వాలు రవికి చంద్ర, కుజ, గురువులు - మిత్రులు, శని, శుక్రులు - శతృవులు, బుధుడు - సముడు. చంద్రునికి రవి, బుధులు - మిత్రులు, మిగిలిన గ్రహాలుసములు, శతృవులు లేరు. కుజునికి గురు, చంద్ర, రవులు - మిత్రులు, శుక్ర, శనులు - సములు, బుధుడుశత్రువు. బుధునికి శుక్ర, రవులు - మిత్రులు, కుజ, గురు, శనులు - సములు, చంద్రుడు శతృవు. గురునికిరవి, కుజ, చంద్రులు - మిత్రులు, బుధ, శుక్రులు - శత్రువులు, శని సముడు. శుక్రునికి శని, బుధులు - మిత్రులు, రవి, చంద్రులు - శత్రువులు, కుజ, గురులు - సములు. శనికి శుక్ర, బుధులు - మిత్రులు, రవి, చంద్ర, కుజులు - శత్రువులు, గురువు సముడు.

గ్రహములకు ఉచ్ఛ, నీచ, మూలత్రికోణ క్షేత్రములు

సూర్యుడు: స్వక్షేత్రము : సింహము ఉచ్ఛ క్షేత్రము : మేషము మేషములో 10వ డిగ్రీ పరమోచ్ఛ భాగం నీచక్షేత్రము : తుల తులలో 10వ డిగ్రీ పరమ నీచ భాగముమూలత్రికోణ క్షేత్రము : సింహము సింహములోమొదటి 20 డిగ్రీలు మూలత్రికోణము తక్కినవిస్వక్షేత్రము.

చంద్రుడు : స్వక్షేత్రము : కర్కాటకము ఉచ్ఛ క్షేత్రము : వృషభము వృషభములో 3వ డిగ్రీ పరమోచ్ఛభాగంనీచ క్షేత్రము :వృశ్చికము వృశ్చికములో 3వ డిగ్రీపరమ నీచభాగము మూలత్రికోణ క్షేత్రము : వృషభంవృషభంలో 3 డిగ్రీల తర్వాత నుంచి మూలత్రికోణము. కుజుడు స్వక్షేత్రములు : మేషము మరియు వృశ్చికముఉచ్ఛ క్షేత్రము : మకరము మకరములో 28వ డిగ్రీపరమోచ్ఛభాగం నీచ క్షేత్రము : కర్కాటకముకర్కాటకములో 28వ డిగ్రీ పరమ నీచ భాగముమూలత్రికోణ క్షేత్రము : మేషము మేషములో మొదటి18 డిగ్రీలు మూలత్రికోణము తక్కినవి స్వక్షేత్రము.

బుధుడు: స్వక్షేత్రములు : మిథునము మరియు కన్యఉచ్ఛ క్షేత్రము : కన్య కన్యలో 15వ డిగ్రీపరమోచ్ఛభాగం నీచ క్షేత్రము : మీనము మీనములో15వ డిగ్రీ పరమ నీచ భాగము మూలత్రికోణ క్షేత్రము : కన్య కన్యలో మొదటి 25 డిగ్రీలు మూలత్రికోణముతక్కినవి స్వక్షేత్రము.

గురువు: స్వక్షేత్రములు : ధనుస్సు మరియు మీనముఉచ్ఛ క్షేత్రము : కర్కాటకము కర్కాటకములో 5వ డిగ్రీపరమోచ్ఛభాగం నీచ క్షేత్రము : మకరము మకరములో5వ డిగ్రీ పరమ నీచ భాగము మూలత్రికోణ క్షేత్రము : ధనుస్సు ధనుస్సులో మొదటి 20 డిగ్రీలుమూలత్రికోణము తక్కినవి స్వక్షేత్రము.

శుక్రుడు: స్వక్షేత్రములు : వృషభము మరియు తులఉచ్ఛ క్షేత్రము : మీనము మీనములో 27వ డిగ్రీపరమోచ్ఛభాగం నీచ క్షేత్రము : కన్య కన్యలో 27వ డిగ్రీపరమ నీచ భాగము మూలత్రికోణ క్షేత్రము : తులతులలో మొదటి 20 డిగ్రీలు మూలత్రికోణము తక్కినవిస్వక్షేత్రము.

శని: స్వక్షేత్రములు : మకరము మరియు కుంభముఉచ్ఛ క్షేత్రము : తుల తులలో 20వ డిగ్రీపరమోచ్ఛభాగం నీచ క్షేత్రము : మేషము మేషములో20వ డిగ్రీ పరమ నీచ భాగము మూలత్రికోణ క్షేత్రము : కుంభము కుంభములో మొదటి 20 డిగ్రీలుమూలత్రికోణము తక్కినవి స్వక్షేత్రము.

రాహు, కేతువులు: రాహువుకు ధనుస్సు ఉచ్ఛక్షేత్రము, మిథునము నీచ క్షేత్రము. కేతువుకుమిథునము ఉచ్ఛ క్షేత్రము, ధనుస్సు నీచ క్షేత్రము

గ్రహ లింగములు, జాతిఇత్యాదులు

గ్రహ లింగములు : పురుష గ్రహములు :: రవి, కుజ, గురువులు . స్త్రీ గ్రహములు :: చంద్ర

శుక్ర, రాహువులునపుంసక గ్రహములు :: శని, బుధ, కేతువులు

గ్రహజాతులు: బ్రాహ్మణులు :: గురు, శుక్రులుక్షత్రియులు :: రవి, కుజులు వైశ్యులు :: చంద్ర, బుధులుశూద్రుడు :: శని అంత్య జాతులు :: రాహు, కేతువులు

గ్రహ గుణములు: సత్వగుణము :: రవి, చంద్ర, గురువులు రజోగుణము :: బుధ, శుక్రులుతమోగుణము :: శని, కుజ, రాహు, కేతువులు

గ్రహదిశలు: తూర్పు :: రవి ఆగ్నేయం :: శుక్రుడు దక్షిణ:: కుజుడు నైబుుతి :: రాహువు పశ్చిమం ::శనివాయువ్యం :: చంద్రుడు ఉత్తరం :: బుధుడు ఈశాన్యం:: గురు, కేతువులు ఆధిపత్యం వహిస్తారు.

గ్రహ బుుతు ఆధిపత్యము: వసంత బుుతువు :: శుక్రుడు గ్రీష్మ బుుతువు :: కుజుడు వర్ష బుుతువు :: చంద్రుడు శరదృతువు :: బుధుడు హేమంత బుుతువు:: గురువు శిశిర బుుతువు :: శని ఆధిపత్యంవహిస్తారు.

గ్రహ రుచులు: కారము :: రవి ఉప్పు :: చంద్రుడు చేదు:: కుజుడు తీపి :: గురువు వగరు :: శని షడ్రసములు :: బుధుడు పులుపు :: శుక్రుడు కారకత్వం వహిస్తారు.

చర, స్థిరాది గ్రహములు: స్థిర గ్రహము :: రవిచరగ్రహము :: చంద్రుడు ఉగ్ర గ్రహము :: కుజుడు మిశ్రగ్రహము :: బుధుడు మృదు గ్రహము :: గురువులఘుగ్రహము :: శుక్రుడు తీక్ష్ణగ్రహము. :: శని

గ్రహ ధాతువులు : ఎముకలు :: సూర్యుడు రక్తము :: చంద్రుడు ఎముకలలో మజ్జ :: కుజుడు చర్మము :: బుధుడు మేథస్సు :: గురువు వీర్యము :: శుక్రుడుస్నాయువు :: శని కారకత్వం వహిస్తారు.

గ్రహాల పరిచయం

గ్రహాల పరిచయం

రాశుల తర్వాత గ్రహాల గురించి తెలుసుకుందాము. భారతీయ జ్యోతిష శాస్త్రం తొమ్మిది గ్రహాలని జాతకవిశ్లేషణ కొరకు ఉపయోగించింది. 1. సూర్యుడు 2. చంద్రుడు 3. కుజుడు 4. బుధుడు 5. గురువు 6. శుక్రుడు 7. శని 8. రాహువు 9. కేతువు ఆధునికజ్యోతిష్కులు మరో మూడు గ్రహాల్ని గుర్తించారు, అవి. 1. యురేనస్‌ 2. నెప్ట్యూన్‌ 3. ప్లూటో రవి సింహరాశికిఅధిపతి. చంద్రుడు కర్కాటకరాశికి, బుధుడు మిథున, కన్యలకు, కుజుడు మేష, వృశ్చికాలకు, శుక్రుడువృషభ, తులలకు, గురువు ధనుర్మీనాలకు, శని మకర, కుంభాలకు అధిపతి. రాహు,కేతువులుఛాయాగ్రహాలవటం మూలాన వీటికి ప్రత్యేక గృహాలులేవు. ఏ రాశిలో ఉంటే ఆ రాశ్యాధిపతి ఫలాల్ని, ఏగ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ ఫలాల్ని వీరు ఇస్తారు.

పరాశరుడు 27 నక్షత్రాలకు ఈ తొమ్మిది గ్రహాల్నిఅధిపతులుగా చెప్తూ వాటికి సంబంధించినదశాసంవత్సరాల్ని ఈ విధంగా కేటాయించాడు. అశ్విని, మఖ, మూలా నక్షత్రాలకు కేతువు అధిపతి. ఈ నక్షత్రాల్లో ఎవరు జన్మించినా వారి జన్మదశకేతుమహర్దశ అవుతుంది. భరణి, పుబ్బ, పూర్వాషాఢనక్షత్రాలకు శుక్రుడు అధిపతి. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాలకు రవి అధిపతి. రోహిణి, హస్త, శ్రవణంలకు చంద్రుడు అధిపతి. మృగశిర, చిత్త, ధనిష్టానక్షత్రాలకు కుజుడు అధిపతి. ఆరుద్ర, స్వాతి, శతభిషంలకు రాహువధిపతి. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలకు గురువు అధిపతి. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలకు శని అధిపతి. ఆశ్రేషా, జ్యేష్టా, రేవతి నక్షత్రాలకు బుధుడు అధిపతి. గ్రహాలకు చెప్పబడిన దశాసంవత్సరాలు రవి 6 సంవత్సరాలు చంద్రుడు 10 సంలు కుజుడు 7 సం.లుబుధుడు 17 సం.లు గురువు 16 సం.లు శుక్రుడు 20 సం.లు శని 19 సం.లు రాహువు 18 సం.లు కేతువు 7 సం.లు గ్రహాల శుభాశుభత్వములు రవి, కుజ, శని, రాహుకేతువులు, క్షీణ చంద్రుడు, పాపగ్రహాలతోకూడిన బుధుడు సహజ పాపులు. గురు, శుక్ర, బుధ, శుక్లపక్ష చంద్రులు శుభగ్రహాలు. గ్రహ మితృత్వ, శత్రుత్వాలు రవికి చంద్ర, కుజ, గురువులు - మిత్రులు, శని, శుక్రులు - శతృవులు, బుధుడు - సముడు. చంద్రునికి రవి, బుధులు - మిత్రులు, మిగిలిన గ్రహాలుసములు, శతృవులు లేరు. కుజునికి గురు, చంద్ర, రవులు - మిత్రులు, శుక్ర, శనులు - సములు, బుధుడుశత్రువు. బుధునికి శుక్ర, రవులు - మిత్రులు, కుజ, గురు, శనులు - సములు, చంద్రుడు శతృవు. గురునికిరవి, కుజ, చంద్రులు - మిత్రులు, బుధ, శుక్రులు - శత్రువులు, శని సముడు. శుక్రునికి శని, బుధులు - మిత్రులు, రవి, చంద్రులు - శత్రువులు, కుజ, గురులు - సములు. శనికి శుక్ర, బుధులు - మిత్రులు, రవి, చంద్ర, కుజులు - శత్రువులు, గురువు సముడు.

గ్రహములకు ఉచ్ఛ, నీచ, మూలత్రికోణ క్షేత్రములు

సూర్యుడు: స్వక్షేత్రము : సింహము ఉచ్ఛ క్షేత్రము : మేషము మేషములో 10వ డిగ్రీ పరమోచ్ఛ భాగం నీచక్షేత్రము : తుల తులలో 10వ డిగ్రీ పరమ నీచ భాగముమూలత్రికోణ క్షేత్రము : సింహము సింహములోమొదటి 20 డిగ్రీలు మూలత్రికోణము తక్కినవిస్వక్షేత్రము.

చంద్రుడు : స్వక్షేత్రము : కర్కాటకము ఉచ్ఛ క్షేత్రము : వృషభము వృషభములో 3వ డిగ్రీ పరమోచ్ఛభాగంనీచ క్షేత్రము :వృశ్చికము వృశ్చికములో 3వ డిగ్రీపరమ నీచభాగము మూలత్రికోణ క్షేత్రము : వృషభంవృషభంలో 3 డిగ్రీల తర్వాత నుంచి మూలత్రికోణము. కుజుడు స్వక్షేత్రములు : మేషము మరియు వృశ్చికముఉచ్ఛ క్షేత్రము : మకరము మకరములో 28వ డిగ్రీపరమోచ్ఛభాగం నీచ క్షేత్రము : కర్కాటకముకర్కాటకములో 28వ డిగ్రీ పరమ నీచ భాగముమూలత్రికోణ క్షేత్రము : మేషము మేషములో మొదటి18 డిగ్రీలు మూలత్రికోణము తక్కినవి స్వక్షేత్రము.

బుధుడు: స్వక్షేత్రములు : మిథునము మరియు కన్యఉ

చ్ఛ క్షేత్రము : కన్య కన్యలో 15వ డిగ్రీపరమోచ్ఛభాగం నీచ క్షేత్రము : మీనము మీనములో15వ డిగ్రీ పరమ నీచ భాగము మూలత్రికోణ క్షేత్రము : కన్య కన్యలో మొదటి 25 డిగ్రీలు మూలత్రికోణముతక్కినవి స్వక్షేత్రము.

గురువు: స్వక్షేత్రములు : ధనుస్సు మరియు మీనముఉచ్ఛ క్షేత్రము : కర్కాటకము కర్కాటకములో 5వ డిగ్రీపరమోచ్ఛభాగం నీచ క్షేత్రము : మకరము మకరములో5వ డిగ్రీ పరమ నీచ భాగము మూలత్రికోణ క్షేత్రము : ధనుస్సు ధనుస్సులో మొదటి 20 డిగ్రీలుమూలత్రికోణము తక్కినవి స్వక్షేత్రము.

శుక్రుడు: స్వక్షేత్రములు : వృషభము మరియు తులఉచ్ఛ క్షేత్రము : మీనము మీనములో 27వ డిగ్రీపరమోచ్ఛభాగం నీచ క్షేత్రము : కన్య కన్యలో 27వ డిగ్రీపరమ నీచ భాగము మూలత్రికోణ క్షేత్రము : తులతులలో మొదటి 20 డిగ్రీలు మూలత్రికోణము తక్కినవిస్వక్షేత్రము.

శని: స్వక్షేత్రములు : మకరము మరియు కుంభముఉచ్ఛ క్షేత్రము : తుల తులలో 20వ డిగ్రీపరమోచ్ఛభాగం నీచ క్షేత్రము : మేషము మేషములో20వ డిగ్రీ పరమ నీచ భాగము మూలత్రికోణ క్షేత్రము : కుంభము కుంభములో మొదటి 20 డిగ్రీలుమూలత్రికోణము తక్కినవి స్వక్షేత్రము.

రాహు, కేతువులు: రాహువుకు ధనుస్సు ఉచ్ఛక్షేత్రము, మిథునము నీచ క్షేత్రము. కేతువుకుమిథునము ఉచ్ఛ క్షేత్రము, ధనుస్సు నీచ క్షేత్రము

గ్రహ లింగములు, జాతిఇత్యాదులు

గ్రహ లింగములు : పురుష గ్రహములు :: రవి, కుజ, గురువులు . స్త్రీ గ్రహములు :: చంద్ర శుక్ర, రాహువులునపుంసక గ్రహములు :: శని, బుధ, కేతువులు

గ్రహజాతులు: బ్రాహ్మణులు :: గురు, శుక్రులుక్షత్రియులు :: రవి, కుజులు వైశ్యులు :: చంద్ర, బుధులుశూద్రుడు :: శని అంత్య జాతులు :: రాహు, కేతువులు

గ్రహ గుణములు: సత్వగుణము :: రవి, చంద్ర, గురువులు రజోగుణము :: బుధ, శుక్రులుతమోగుణము :: శని, కుజ, రాహు, కేతువులు

గ్రహదిశలు: తూర్పు :: రవి ఆగ్నేయం :: శుక్రుడు దక్షిణ:: కుజుడు నైబుుతి :: రాహువు పశ్చిమం ::శనివాయువ్యం :: చంద్రుడు ఉత్తరం :: బుధుడు ఈశాన్యం:: గురు, కేతువులు ఆధిపత్యం వహిస్తారు.

గ్రహ బుుతు ఆధిపత్యము: వసంత బుుతువు :: శుక్రుడు గ్రీష్మ బుుతువు :: కుజుడు వర్ష బుుతువు :: చంద్రుడు శరదృతువు :: బుధుడు హేమంత బుుతువు:: గురువు శిశిర బుుతువు :: శని ఆధిపత్యంవహిస్తారు.

గ్రహ రుచులు: కారము :: రవి ఉప్పు :: చంద్రుడు చేదు:: కుజుడు తీపి :: గురువు వగరు :: శని షడ్రసములు :: బుధుడు పులుపు :: శుక్రుడు కారకత్వం వహిస్తారు.

చర, స్థిరాది గ్రహములు: స్థిర గ్రహము :: రవిచరగ్రహము :: చంద్రుడు ఉగ్ర గ్రహము :: కుజుడు మిశ్రగ్రహము :: బుధుడు మృదు గ్రహము :: గురువులఘుగ్రహము :: శుక్రుడు తీక్ష్ణగ్రహము. :: శని

గ్రహ ధాతువులు : ఎముకలు :: సూర్యుడు రక్తము :: చంద్రుడు ఎముకలలో మజ్జ :: కుజుడు చర్మము :: బుధుడు మేథస్సు :: గురువు వీర్యము :: శుక్రుడుస్నాయువు :: శని కారకత్వం వహిస్తారు.

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...