Thursday, December 12, 2013

గౌరవం

మనల్ని మనం గౌరవిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
అదే
ఇతరులని గౌరవిస్తే సంస్కారం పెరుగుతుంది
జి.సుబ్రహ్మణ్యం
గురువు గారు మీకు చెప్పేఅంత గొప్పవాడిని కాదు
క్షమించండి నాదో మాట !


మొక్కలికి కూడా ఆలోచన,సృజన మరియు స్పందన. వుంటే మనుషుల కన్నా క్రురంగా ఉండేవి తెలుసా ?
ఎందుకంటె ఈ ప్రపంచం వాటికీ చేస్తున్న ద్రోహం అటువంటిది కనుక

Monday, December 9, 2013

పుట్టుకతో వచిన్న గుడ్డితనం కూడా పోకొట్టుకోవచ్చు
కానీ
అహంకారంతో కళ్ళు మూసుకు పోయిన వాడిని మాత్రం
జీవితం లో బాగుచేయ్యలేము
జి.యెస్.యెమ్

Saturday, December 7, 2013

తొలి శ్వాస తీసుకుని ఏడుస్తాం
తుది శ్వాస విడుస్తూ ఎడుపిస్తాం
రెండు ఏడుపుల మధ్య నవ్వుతు నవ్విస్తూ బ్రతకడమే జీవితం
ప్రపంచాన్ని మార్చాలంటే బ్యాచిలర్ గానే ప్రయతిన్నచాలి
పెళ్లైతే ప్రపంచాన్ని కాదు కద టీవీ చానల్ కూడ  మార్చలేవు

చదువు అంటే ఉన్నత శిఖరాల్ని అందుకునే ఒక తాడు లాంటిది......
దాన్ని పట్టుకుని పైకి ఎక్కగాలిగితే ఈ ప్రపంచంలో నీకంటూ ఒకస్తానాన్ని ఏర్పడుతుంది

నా ప్రశ్నకి సమాదానం చెప్పేవాళ్ళు ఎవరేనా వున్నారా ?

భాదలు లేని మనుషులు ఉండరు సమాజం లో
కానీ
బాధ్యత లేని మనుషులు  ఉన్నారు ఏ ఎందుకని
{జి.ఎస్.యెమ్}


దేశమంటే మట్టికాదో
దేశం అంటే మనుషులు అంటారు అందరు
మరి
అటువంటి మనుషుల మీద  దుమేత్తిపోస్తునారే ఏ  ఎందుకని మీరు ఈ దేశస్తులు కాదా

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...