Wednesday, December 18, 2013
విభక్తులు
ప్రత్యయములు - వాక్యములొ పదములకు పరస్పర సంభందమును కలిగించేవి విభక్తులు.ఆ విభక్తులను తెలిపే వాటిని ప్రత్యయములు అని అంటారు.ఈ విభక్తులు ఎనిమిది. అవి - | |
ప్రత్యయములు |
విభక్తి |
డు, ము, వు, లు
|
ప్రథమా విభక్తి
|
నిన్, నున్, లన్, గూర్చి, గురించి
|
ద్వితీయా విభక్తి
|
చేతన్, చేన్, తోడన్, తోన్
|
తృతీయా విభక్తి
|
కొఱకున్ (కొరకు), కై
|
చతుర్ధీ విభక్తి
|
వలనన్, కంటెన్, పట్టి
|
పంచమీ విభక్తి
|
కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్
|
షష్ఠీ విభక్తి
|
అందున్, నన్
|
సప్తమీ విభక్తి
|
ఓ, ఓరీ, ఓయీ, ఓసీ
|
సంబోధనా ప్రథమా విభక్తి
|
సంధులు
1.సవర్ణదీర్ఘ సంధి - ఆ,ఇ,ఉ,ఋ లకు సవర్ణములగు అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘములు ఏకాదేశంబగును.
ఉదా - రాజు + ఆజ్ఞ = రాజాజ్ఞ,ముని + ఇంద్ర = మునీంద్ర
2.గుణసంధి - అకారమునకు ఇ,ఉ,ఋ లు పరమయినపుడు ఏ,ఓ,ఆర్ లు ఏకాదేశముగా వచ్చెను.
ఉదా - దేవ + ఇంద్ర = దేవేంద్ర, రాజ + ఋషి = రాజర్షి
3.వృధ్ది సంధి - అకారమునకు ఏ,ఐలు పరమైన ఐ కారమును ఓ,ఔ లు పరమైన ఔ కారమును ఏకాదేశముగా వచ్చును.
ఉదా - ఏక + ఏక = ఏకైక,దేశ + ఔన్నత్యము = దేశౌన్నత్యము
4.యణాదేశ సంధి - ఇ,ఉ,ఋ లకు అసవర్ణములగు అచ్చులు పరమగునపుడు వరుసగా య,వ,ర ఔ ఆదేశముగా వచ్చెను.
ఉదా - అతి + అంతము = అత్యంతము, మను + అంతరము = మన్వంతరము
5.అనునాశిక సంధి - క,చ,ట,త,ప లుకు స,మ లు పరమైనపుడు వరుసగా జ,ణ,జ్ఞ,మ లు వికల్పముగా ఆదేశమగును
ఉదా - వాక్ + మయము = వాజ్మయము
6.శ్చత్య సంధి - స,త,థ,ద,ధ,స లకు శ,చ,చ,జ,ఝ,జ్ఞ లు పరమైనపుడు వరుసగా జ్ఞ,ణ,మ లు వికల్పముగా ఆదేశంగును.
ఇదా - మనస్ + శాంతి = మనశ్శాంతి,జగత్ + జనులు = జగజ్జనులు
7. విసర్గ సంధి - విసర్గమునకు శ,ష,స లు పరమైనపుడు వరుసగా శ,ష,స లు ఆదేశబగును
ఉదా - చతు + శతాబ్దములు = చతుశ్శతాబ్దములు
1.అకార సంధి - అత్తునకు సంధి బహుళము.
ఉదా - మేన + అత్త = మేనత్త, రామ + అయ్య = రామయ్య
2.ఇకార సంధి - ఏమ్యాదుల ఇత్తునకు సంధి వికల్పము
ఉదా - ఏమి + అంటివి = ఏమంటివి
3.ఉకార సంధి - ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యము.
ఉదా - రాముడు + అతడు = రాముడతడు
4. యడగమ సంధి - సంధిలేని చోట స్వరంబుకంటే పరంబయిన స్వరంబునకు యడాగమంబగు రెండు అచ్చులకు సంధి జరగనపుడు వాని మధ్య 'య్' అనునది ఆగమముగా వచ్చును.
5.ఆమ్రేడిత సంధి - అచ్చునకు ఆమ్రేడితము పరమగునపుడు సంధి తరచుగానగును.
ఉదా - కడ + కడ = కట్టకడ, ఏమి + ఏమి = ఏమేమి, మొదట + మొదట = మొట్టమొదట
6.త్రిక సంధి - ఆ,ఈ,ఏ,యను సర్వనామములకు త్రికమని పేరు.
ఉదా - ఈ + త్తనవు = ఈత్తనువు.
7.గసడదవాదేశ సంధి - ప్రదము మీది పరుషములకు గ,స,డ,ద,వ లు బహుళములగును.
ఉదా - రాజ్యము + చేయు = రాజ్యముసేయు, వాడు + వచ్చె = వాడొచ్చె
8.పుంప్వాదేశ సంధి - కర్మధారయ సమాసమున సువర్ణమునకు పుంపు లగును.
ఉదా - సరసము + మాట = సరసపుమాట
9.రుగాగమ సంధి - పేదాదుల కాలు పరమయినపుడు రగాగము వచ్చును.
ఉదా - పేద + ఆలు = పేదరాలు
10.పడ్వాది సంధి - పడ్వాదులు పరమగునపుడు సువర్ణమునకు లోప పూర్ణబిందువులు వికల్పములగును.
ఉదా - భయము + పడు = భయపడు
11.టుగాగమ సంధి - కర్మధారయ సమాసమునందు ఉకారాంత పదమునకు అచ్చు పరమైనపుడు టుగాగమంబగు.
ఉదా - చిగురు + ఆకు = చిగురుటాకు, పండు + ఆకు = పండుటాకు
12.సుగాగమ సంధి - షష్టీ తత్పురుష సమాసమునందు ఉకార ఋకారాంత శబ్దములకు అచ్చు పరమగునపుడు సుగాగమము వచ్చును.
ఉదా - చేయి + అతడు = చేయునతడు
13. ప్రాతాది సంధి - సమాసములందు ప్రాతాదుల తొలి అచ్చుమీది వర్ణములకెల్ల లోపంబు బహుళముగానగును
ఉదా - ప్రాత + ఇల్లు = ప్రాత యిల్లు
14. ఆమ్రేడిత సంధి - అచ్చునకు ఆమ్రేడితము పరమయునపుడు సంధి తరచుగానగును.
ఉదా - ఏమి + ఏమి = ఏమేమి
15.ద్రుత సంధి - ద్రుత ప్రకృతికముల మీద పరుషములకు సరళమగును.
ఉదా - పూచెను + కలువలు = పూచెను గలువలు
16.ము వర్ణలోప సంధి - లు,ల,న లు పరమగునపుడు ము వర్ణమునకు లోపంబు తత్పూర్వస్వరమునకు ధీర్ఘము విభాషమగు.
ఉదా - పొలము + లు = పొలాలు.
17.ద్విగు సమాస సంధి - సమానాధికారణంబగు ఉత్తరు పదంబు పరంబగునపుడు మూడు శబ్దములలో డు వర్ణమునకు లోపంబగును. మీది హాల్లునకు ద్విత్వంబగును.
ఉదా - మూడు + లోకములు = ముల్లోకములు
18.బహువ్రిహి సమాస సంధి - బహువ్రీహిని స్త్రీ వాచ్యంబునగుచో ఉపమానంబు మీది మేనునకు జొడి అగును
ఉదా - అలరు + మేను = అలరు జొడి
19.అల్లోప సంధి - అది, అవి శబ్దముల అకారమునకు సమాసమున లోపము బహుళముగానగు.
ఉదా - నా + అది = నాది
20.దుగాగామ సంధి - నీ,నా,తన శబ్దములకు ఉత్తర పదము పరమగునపుడు దుగాగమము వికల్పముగా వచ్చును.
ఉదా - నీ + చూపు = నీదు చూపు
21.డు వర్ణలోన సంధి - సమానాధికరణంబగు ఉత్తరపదంబు పరంబగునపుడు మూడు శబ్దములోని డు వర్ణమునకు లోపంబగును. మీది హల్లునకు ద్విత్వంబును విభాషనగు.
ఉదా - మూడు + లోకాలు = మూడు లోకాలు

కాలమానము
కాలము |
వివరణ |
1 క్రాంతి
|
1 సెకనులో 34000 వ వంతు
|
1 తృటి
|
1 సెకనులో 300 వ వంతు
|
1 తృటి
|
1 లవము,లేశము
|
2 లవాలు
|
1 క్షణం
|
30 క్షణాలు
|
1 విపలం
|
60 విపలాలు
|
1 పలం
|
60 పలములు
|
1 చడి (24 నిమిషాలు)
|
2.5 చడులు
|
1 హొర
|
54 హొరలు
|
1 దినం (రోజు)
|
6 కనురెప్పలపాటు కాలము
|
1 సెకండు
|
60 సెకండ్లు
|
1 నిమిషము
|
60 నిమిషాలు
|
1 గంట
|
24 గంటలు
|
1 రోజు
|
7 రోజులు
|
1 వారం
|
2 వారములు
|
1 పక్షం
|
2 పక్షములు
|
1 నెల
|
2 నెలలు
|
1 ఋతువు
|
2 ఋతువులు
|
1 కాలము
|
4 వారములు
|
1 నెల
|
6 ఋతువులు
|
1 సంవత్సరము
|
12 నెలలు
|
1 సంవత్సరము
|
365 రోజులు
|
1 సంవత్సరము
|
52 వారములు
|
1 సంవత్సరము
|
366 రోజులు
|
1 లీపు సంవత్సరము
|
10 సంవత్సరాలు
|
1 దశాబ్ది
|
12 సంవత్సరాలు
|
1 పుష్కరం
|
40 సవత్సరాలు
|
1 రూబీ జూబ్లి
|
100 సంవత్సరాలు
|
1 శతాబ్ది
|
1000 సంవత్సరాలు
|
1 సహస్రాబ్ది
|
25 సంవత్సరాలు
|
రజత వర్షము
|
50 సంవత్సరాలు
|
స్వర్ణ వర్షము
|
60 సంవత్సరాలు
|
వజ్ర వర్షము
|
75 సంవత్సరాలు
|
అమృత వర్షము
|
100 సంవత్సరాలు
|
శత వర్షము
|
తెలుగు నెలలు - 12 అవి క్రమ సంఖ్య నెల ఋతువు కాలం
తెలుగు నెలలు - 12 అవి | |||
క్రమ సంఖ్య |
నెల |
ఋతువు |
కాలం |
1
|
చైత్రము
|
వసంత ఋతువు
|
వేసవి కాలం
(ఎండలు ఎక్కువగా ఉండును,వేడి గాలులు వీచును) |
2
|
వైశాఖము
|
||
3
|
జ్యేష్ఠము
|
గ్రీష్మ ఋతువు
|
|
4
|
ఆషాఢము
|
||
5
|
శ్రావణము
|
వర్ష ఋతువు
|
వర్షా కాలం
(వర్షాలు విస్తారంగా కురుయిను) |
6
|
భాద్రపదము
|
||
7
|
ఆశ్వయుజము
|
శరత్ ఋతువు |
|
8
|
కార్తీకము
|
||
9
|
మార్గశిరము
|
హేమంత ఋతువు
|
శీతా కాలం
(చలి గాలులు వీచును) |
10
|
పుష్యము
|
||
11
|
మాఘము
|
శిశిర ఋతువు
|
|
12
|
ఫాల్గుణము
|
తెలుగు సంవత్సరాలు
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Subscribe to:
Posts (Atom)
నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి
బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...
-
విష్ణు ర్మమాగ్రతః పాతు కృష్ణో రక్షతు పృష్ఠతః | హరి ర్మే రక్షతు శిరో హృదయం చ జనార్దనః || మనో మమ హృషీకేశో జిహ్వాం రక్షతు కేశవః | పాతు నేత్...
-
జ్ఞానం తో కానీ అజ్ఞానం తో కానీ చేసిన సకల తప్పులను ఒప్పులను మన్నించి మమ్ములను కాపాడువాడివి దయగల హృదయుడవు కరుణ స్వామివి కలియుగ దైవం ఐన హర...
-
🔔 *పాడ్యమి* శుద్ధ పాడ్యమి ఉదయం నుండి పనులకు మంచిది కాదు, తిది అర్ధ భాగం తరువాత మంచిది, బహుళ పాడ్యమి అన్నిటికీ శుభప్రదమే. *ఈ త...